రాజు మరణించె నొక తార రాలిపోయే
కవియు మరణించె నొక ���ార గగనమెక్కె
రాజు జీవించే రాతి విగ్రహములందు
సుకవి జీవించే ప్రజల నాల్కలయందు"
సామాజిక అసమానతలపై, కుల వివక్షపై తన అక్షర ఖడ్గాన్ని ఝుళిపించి, తెలుగు సాహిత్యానికి నూతన దిశను చూపి, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటిన కవి కోకిల శ్రీ గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులు..
నేడు ఉదయం 11.00 గంటలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్
దేశ ప్రజలతో నేరుగా మాట్లాడే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినండి. మీ కుటుంబ సభ్యులు, సన్నిహితుల వినేలా ప్రోత్సహించండి.
#MannKiBaat
సమాజంలోని చిట్టచివరి వ్యక్తి అభ్యున్నతే నిజమైన అభివృద్ధి అనే అంత్యోదయ సిద్ధాంతాన్ని దేశానికి అందించిన ఏకాత్మ మానవవాద సిద్ధాంత ప్రవక్త, మహనీయుడు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా వారి ఆశయాలను మరోసారి స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నాను.
ప్రజా సేవను దేశ సేవగా భావిస్తూ, “సబ్కా సాథ్, సబ్కా వికాస్,సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్” అనే స్ఫూర్తితో,భారతదేశం వికసిత్ భారత్ సాధించడం కోసం ని��ంతరం పరితపిస్తున్న దేశప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HappyBdayPMModi
140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా,
సేవ, సుపరిపాలన, ప్రజాసంక్షేమం పునాదులుగా,
అభివృద్ధి, ఆత్మనిర్భరత, మహిళా సాధికారత సాధనాలుగా,
వికసిత్ భారత్ నిర్మాణానికి నిరంతరం కృషి చేస్తున్న,
య���వత్ప్రపంచం మన్ననలు అందుకున్న ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మీ నాయకత్వంలో త్వరలో భారత్ విశ్వగురు స్థానం అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాము.
#HaapyBDayPMModi
🔹ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినమైన సెప్టెంబర్ 17ను ‘సేవా దివస్’గా నిర్వహిస్తూ, ఆ రోజు నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ పేరుతో ���ేశవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ తెలిపారు.
@MadhavBJP
భారతీయ విద్యారంగానికి మహోన్నత సేవలు అందించిన దేశ ప్రథమ ఉపరాష్ట్రపతి, గొప్ప తత్వవేత్త, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా వినమ్రపూర్వక నివాళులు అర్పిస్తున్నాను.
#Radhakrishnan
అడుగడుగునా సామాన్యుడి పక్షం.. అణువణువునా సామాజిక స్పృహ.. రాజకీయాల్లో విలువలకు పట్టం.. మాటకి కట్టుబడే తత్వంతో జనసైన్యానికి ధైర్యంగా నిలుస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి జన్మదిన శుభాకాంక్షలు.
సినీ రంగంలో మీ నటనతో కోట్లాది మందికి అభిమానులకు ప్రేరణగా నిలిచి, సనాతన ధర్మంపై దాడి చేసేవారిపై బాణం ఎక్కుపెట్టిన మీ నిబద్ధత అత్యంత అభినందనీయం. ప్రజల దీవెనలతో మీరు మర���న్నో విజయ శిఖరాలను అందుకోవాలి. రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి చేస్తున్న ఈ ప్రయాణంలో మీ పాత్ర అత్యంత కీలకం. మీకు ఆ భ��వంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.
#HBDJanaSenaniPawanKalyan
యర్రగొండపాలెం నియోజకవర్గం గంటవానిపల్లి సమీపంలో నిర్వహించిన వెలిగొండ ప్రాజెక్టు సభలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
దశాబ్దాలుగ�� ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు సాకారం కావడం ప్రకాశం జిల్లా ప్రజలు, రైతులకు ఎంతో సంతోషకరమైన విషయం. కృష్ణాజలాలు ఈ ప్రాంతానికి చేరడం ద్వారా సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారానికి మార్గం సుగమమైంది.
రైతు సంక్షేమం – జలవనరుల అభివృద్ధి – ఆంధ్రప్రదేశ్ ప్రగతి అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో మరో చారిత్రాత్మక అడుగు వేసింది.
#VeligondaProject
నేపాల్‌లో భోటే కోశి నది ఉప్పొంగి సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ వరదల్లో 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.
కైలాష్ మానససరోవర్ యాత్రకు వెళ్లి జోషీమఠ్ వద్ద చిక్కుకుకున్న ఏపీ, తెలంగాణకు చెందిన సుమారు 1,000 మంది యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అన్ని చర్యలు చేప���్టాయి.
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, యాత్రికులంతా సురక్షితంగా తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
#NepalFlood
విశాఖపట్నం వేదికగా నిర్వహించిన @BJP4Andhra విస్తృతస్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనడం జరిగింది.
బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ @nitin గారి మార్గదర్శకత్వంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై సమగ్రంగా చర్చించాము.
ప్రతి కార్యకర్త శక్తిని సమీకరించి, ఆంధ్రప్రదేశ్‌లో బిజెపిని మరింత బలోపేతం చేసే దిశగా కృషి కొనసాగిస్తాము.
#APWelcomesNitinNabinJi
Narendra Modi
Now that the Home Minister has spoken and made the government’s position clear, there should be no ambiguity about what happens next.
The onus of ensuring that Parliament functions smoothly and is not repeatedly disrupted rests squarely on the Leader of Opposition.
If the Opposition genuinely wants Parliament to debate issues of public importance, it must allow the House to function. You cannot demand answers from the government while simultaneously preventing Parliament from doing its job.
The Leader of Opposition must now demonstrate that he is committed to parliamentary democracy, not just political theatrics.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ చేపట్టాల్సిన కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, ఎన్నికల వ్యూహాలపై భారతీయ జనతా పార్టీ జాతీయ సహసంఘటనా ప్రధాన కార్యదర్శి శ్రీ @shivprakashbjp గారితో కలిసి స్థానిక సంస్థల రాష్ట్ర కమిటి సభ్యుల సమావేశంలో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, కార్యకర్తల సమన్వయం, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించడం జరిగింది.
భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న
చేనేత సమ్మేళనంకు విచ్చేసి
మన నేతన్నలకు అండగా నిలుద్దాం.
రేపు ఉదయం 09.00 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడ లో....
అందరం కలసి విజయవంతం చేద్దాం 🙏
🇮🇳 చేనేతే శక్తి... స్వదేశీ భక్తి!
🪷 మోదీ సంకల్పం... భారత విజయం!!
అస్సాంలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బిల్డింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా నేషనల్ బిల్డింగ్ కమిటీ కన్వీనర్ శ్రీ రవీంద్ర రాజు గారు, స్టేట్ బిల్డింగ్ కమిటీ కన్వీనర్ శ్రీ విట్ట రమేష్ గారు, సభ్యులు శ్రీ గట్టి సత్యనారాయణ గారు, శ్రీ బొత్స సురేష్ గారితో కలిసి పార్టీ కార్యాలయాల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి, భవిష్యత్ నిర్మాణ ప్రణాళికలు, నిర్మాణ ప్రమాణాలకు సంబంధించిన అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించాము.
స్వదేశీ రక్షణ సామర్థ్యాల బలోపేతం దేశ భద్రతతో పాటు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఎంతో కీలకం. ఐఎన్ఎస్ దునాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ వంటి పూర్తిగా స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణం, డీఆర్డీఓ, భారత పరిశ్రమల భాగస్వామ్యంతో అభివృద్ధి ���ేసిన రక్షణ సాంకేతికతలు దేశాన్ని మరింత స్వావలంబన దిశగా తీసుకెళ్తున్నాయి. దీంతో పాటు ఎంఎస్ఎంఈ, ఏరోస్పేస్ రంగాలకు కొత్త ఊపు లభిస్తూ ఉపాధి అవకాశాలు కూడా విస్తరిస్తున్నాయి.
- మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ గారు
#MannKiBaat