హైదరాబాద్‌ను నాశనం పట్టిస్తున్న కాంగ్రెస్
ప్రపంచంలోనే తమ రెండో అతిపెద్ద క్యాంపస్‌ను బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో పెట్టిన మెటా
ఇప్పుడా మెటా ఆఫీసు మీద దాడి చేసిన కాంగ్రెస్ గూండాలు
తమ అరాచకాలతో యువత పొట్టకొడుతున్న కాంగ్రెస్
#CongressFailedTelangana@BRSparty
సింగరేణికి కొత్త బ్లాకులు లేవు, బకాయిలు చెల్లించడం లేదు. ఈ దారి చివరకు ప్రైవేటీకరణ వైపే వెళ్తుంది. సింగరేణి కార్మికులు దీనిని ఎప్పటికీ అంగీకరించరు. సింగరేణిని కాపాడుకోవడానికి మరో ఉద్యమానికి కార్మికులతో పాటు బీఆర్ఎస్ సిద్ధం.
@BRSparty@KTRBRS
నా పుట్టినరోజు సందర్భంగా లేఖ రాసి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపిన @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్,శ్రీ @KTRBRS గారికి హృదయపూర్వక ధన్యవాదాలు🙏🏻
మీ ప్రోత్సాహకర మాటలు పార్టీ బలోపేతానికి,ప్రజాసేవకు మరిం��� అంకితభావంతో పని��ేసేందుకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి.మీ అభిమానానికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడను.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ముషీరాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త సురేందర్ గారు అనారోగ్యంతో ఉన్నారని వారి కొడుకు ఉమ��శంకర్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా రామన్న దృష్టికి తీసుకువచ్చారు.
సురేందర్ గారిని త్వరలోనే తనను కలుస్తాను అని కేటీఆర్ మాట ఇచ్చారు.
ఈరోజు ముషీరాబాద్ వెళ్లిన కేటీఆర్, సురేందర్ గారి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకుని, ఆర్థిక సహాయం అందించారు.
HANDS OFF SECUNDERBAD..
Secunderabad is not a pin code, not a bureaucratic block, and certainly not a disposable line on an administrative map.
It is over 200 years of living history, culture, shared memory, and a distinct civic soul that predates many modern cities.
Founded in 1806, Secunderabad has evolved with its own identity, ethos, and heritage—standing shoulder to shoulder with Hyderabad as a proud Twin City. To erase or subsume its name in the garb of so-called “reorganisation” is nothing short of cultural vandalism. Administrative convenience can never be a justification for historical erasure.
Winning an MP seat from Malkajgiri does not confer a license to you @TelanganaCMO Sir
to redraw civic identities at will.
You cannot impose an “exclusive MCH” in the name of Malkajgiri while forcibly swallowing the historic boundaries of Secunderabad. That act is arbitrary, absurd, and deeply dictatorial.
This is not democratic governance, it is abuse of authority and brazen overreach.
It is the brutal erasure of an age-old historical identity that generations have lived, loved, and been proud of.
Secunderabad’s name, culture, and identity must be protected, preserved, and respected.
Any attempt to dilute it will be resisted, not just by residents, but by history itself.
Hands off Secunderabad.
@YadavTalasani@talasani_sai@KaleruVenkatesh@MutaGopal@TPadmaRao@KTRBRS
On receiving word of injury to BRS leader Smt. Premlatha Garu, visited her & enquired about her health, conveyed our wishes for a strong & speedy recovery, affirmed that as a committed leader of our party & our constituency, her well-being is our shared responsibility
@BRSparty
రూ. 5 లక్షల కోట్ల విలువైన 9,292 ఎకరాల భూములను అమ్మేస్తూ.. దేశంలోనే అతిపెద్ద స్కామ్‌కు తెరలేపిన రేవంత్ సర్కార్ నియంతృత్వ ధోరణికి నిరసనగా..
హైదరాబాద్‌లోని పారిశ్రామిక వాడల భూములను అమ్ముతున్న HILTP పాలసీని రద్దు చేయా��ని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయానికి నిరసన తెలుపుతూ ర్యాలీగా వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు
#Bhoochodu
🔹 సౌదీ బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
🔹 సౌదీ అరేబియాలో ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ముషీరాబాద్ ��్రాంతానికి చెందిన యాత్రికులు దుర్మరణం పాలైన సందర్భంలో, వారి కుటుంబాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ రోజు పరామర్శించారు.
🔹 మృతుల కుటుంబాలను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
🔹 ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు @YadavTalasani, @MutaGopal, @PRR_BRS, మాజీ మంత్రి @mahmoodalibrs, బీఆర్ఎస్ నాయకులు ముఠా జై సింహ, కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
🔹 కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం కేటీఆర్ గారు మీడియాతో మాట్లాడుతూ.. 👇🏻
🔹 ఈ దురదృష్టకర సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసి, మృతుల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు.
🔹 మృతదేహాల తరలింపు లేదా ఇతర అవసరమైన కార్యక్రమాల కోసం విదేశాంగ అధికారులతో స్వయంగా మాట్లాడతాం.
🔹 మరణించిన వారి పట్ల పూర్తి శ్రద్ధ తీసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేక బృందాన్ని ఇప్పటికే సౌదీ అరేబియాకు పంపాము. మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యం లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో షేక్ పేట్ డివిజన్ BRS పార్టీ ఇంచార్జ్ ల సమావేశం
ఈ సంధర్బంగా ఉప ఎన్నికల్లో ప్రచార సరళి మరియు BRS పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన విషయాలపై కులాంకషంగా చర్చించారు..
ఈ సమావేశం లో డివిజన్ BRS పార్టీ ఇంచార్జ్ లు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, దాసోజు శ్రవణ్ MLC,ఎమ్మెల్యేలు ముఠా గోపాల్,చింత ప్రభాకర్,మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి,బిగాల గణేష్ గుప్తా, జాజాల సురేందర్, ఇబ్రహీం, కార్తీక్ రెడ్డి, జైసింహ తదితరులు పాల్గొన్నారు
@BRSparty@KTRBRS@VPR_BRS@sravandasoju@MutaGopal@GaneshBigalaMLA
“True leadership is reflected when governance extends a helping hand in life’s most important moments.”
On 18th September, I had the privilege to distribute Kalyana Lakshmi & Shaadi Mubarak cheques worth ₹1,86,21,576 to 183 beneficiaries at Musheerabad MRO Office.
@BRSparty
Ganesha is the divine beginning where every step turns towards abundance and every dream blossoms into reality.
On this Ganesh Chavithi, may His blessings fill your life with happiness, success and prosperity.
@BRSParty@KTRBRS#GaneshChaturthi2025#VinayakaChavithi2025
కాంగ్రెస్ ప్రభుత్వ భాద్యతా రాహిత్యంతోనే
ఉప్పల్ - రామంతపూర్ లో విద్యుత్ షాక్ ఘటన.. ఆరుగురు యువకులు మృతి.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
ఘటన జరిగిన రామంతపూర్ లో పర్యటించిన ఎమ్మెల్యేలు @YadavTalasani, @KaleruVenkatesh, @MutaGopal.
హబ్సిగూడ, ఓల్డ్ రామంతపూర్ లలో మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యేలు.
ఎంతో భవిష్యత్ ఉన్న యువకుల మృతి చాలా బాధాకరం
అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు
ప్రమాదం జరిగిన తర్వాత ఆఘమేఘాల మీద విద్యుత్ తీగలను మార్చిన అధికారులు
5 లక్షల ��ర్ధిక సహాయం ప్రకటించి చేతులు దులుపుకోవాలని చూస్తున్న ప్రభుత్వం
ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.
On this Janmashtami, let us celebrate Sri Krishna, the eternal Vishwa Guru, whose message is timeless and whose spirit makes life itself a divine celebration.
Wishing you a blissful and inspiring Sri Krishna Janmashtami.
#KrishnaJanmashtami#KrishnaJanmashtami2025@BRSparty
“అక్కచెల్లెళ్ళ ప్రేమ, అన్నతమ్ము���్ల రక్షణ – రాఖీ ముడిలో కలిసిన శాశ్వత బంధం.”
ఈ రాఖీ పౌర్ణమి మన బంధాలను మరింత బలపరచి, మనసులను మరింత దగ్గర చేయాలి. ప్రేమ, గౌరవం, రక్షణ – ఈ మూడు విలువలు ఎప్పటికీ మన మధ్య నిలిచి ఉండాలి.
అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు.
#RakshaBandhan2025 @BRSparty
పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని..
అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మెరుపు ధర్నా 🔥
పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో నిన్న స్పీకర్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
అసెంబ్లీ లో స్పీకర్ అందుబాటులో లేక పోవడంతో గాం���ీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం
ఈ రోజు ఉదయం 11 గంటలకు స్పీకర్ అపాయింట్ మెంట్ ఇవ్వడంతో సమయానికి అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు @YadavTalasani, @GangulaBRS, @kp_vivekanand, @ChintaPrabhakar, మాణిక్ రావు, సుధీర్ రెడ్డి, @KaleruVenkatesh , @KaushikReddyBRS, @AnilJadhav_brs, @MutaGopal, విజయుడు, @BrsBandari, @MarriRajasekar తదితరులు
స్పీకర్ అందుబాటులో లేరని ఆయన సిబ్బంది సమాచారం ఇవ్వడంతో అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్
♦️ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.
♦️పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతున్నాం.
♦️స్పీకర్ గారితో కేటీఆర్ మాట్లాడారు... బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలుస్తారని చెప్పారు.
♦️ఉదయం 11 గంటలకు సమయం ఇచ్చారు.
♦️స్పీకర్ ఇంకా రాలేదు... స్పీకర్ కార్యాలయం వైపు వెళ్లే ద్వారం కూడా తెరవలేదు.
♦️అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చాం.
♦️పార్టీ మారి�� ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సభాపతిని కోరుతున్నాం.
No one is above accountability.
Along with @sravandasoju Garu We complained to CS Ramakrishna against IPS D.S Chouhan & IAS Hari Chandana for their politically motivated wrong remarks on @BRSparty over ration cards.
Such conduct from senior officers is not acceptable.
@KTRBRS