@KTRTRS@TelanganaCMO@trsharish
@DrTamilisaiGuv
Long jumpతో SI&PC లక్ష మంది మెయిన్స్ కు దూరం.దేేశంలో ఎక్కడ లేని నిబంధనలతో లాంగ్ జంప్ 3.8m నుంచి 4mలకు పెంచారు. షార్ట్ ఫుట్ 5.6m నుంచి 6mలకు పెంచి లక్ష మంది విద్యార్థులను దూరం చేశారు. నిబంధన తొలగించి
#మెయిన్స్ కు అవకాశం కల్పించాలి.
Si పోలీస్ ఎక్సమ్ లో నెగిటివ్ మర్క్స్ లో కూడా 140 మర్క్స్ వచ్చిన వాళ్లపై ఎంక్వయిరీ చెయ్యండి
పోలీస్ నోటిఫికేషన్ కూడా పోలీస్ లీక్ అయినట్టు అనుమానాలు ఉన్నాయ్
పోలీస్ నోటిఫికేషన్ రద్దు చెయ్యండి @KTRBRS@BRSHarish@RaoKavitha @DrTamilisaiGuv @bandisanjay_bjp@revanth_anumula@ndtv
@RaoKavitha#HappyBirthdayKavithakka
80 వేల పోలీస్ అభ్యర్థుల జీవితాలను ఆగం చేసావ్
@RaoKavitha గారు
వాస్తవాలు తెలుసుకోండి
పోలీస్ అభ్యర్థులకు
అన్యాయం జరిగింది 28రాష్టాలలో లేనివిదంగా లాంగ్ జంప్ పెట్టారు
మీపుట్టిన రోజు సందర్బంగానైన అభ్యర్థులకు న్యాయం చేస్తారని ఎదురు చూస్తున్న 80వేల అభ్యర్థులు
Oscars 2023: RRR’s ‘Naatu Naatu’ wins Best Original Song at the 95th Academy Awards, MM Keeravani sings ode to India on stage https://t.co/4c2kvRUODG via @IndianExpress What a proud moment! Congratulations everyone.
పులులు సంచరించే దట్టమైన అడవుల్లో ప్రాణాలకు తెగించి డ్యూటీ చేసే ఇలాంటి వేలాది మంది వాచర్లకు గత మూడు నెలల నుండి జీతాలు లేవు. మూడు లక్షల కోట్ల బడ్జెట్లో జీతాలు ఇవ్వడానికి మీ దగ్గర పైసలు లేవా? @BRSHarish గారూ? #BahujanaYatra at Utnoor
పోలీస్ అభ్యర్థులకు న్యాయం చెయ్యలెమని చేతులెత్తెసిన @BRSHarish
BRS పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదు #KCRFailedTelangana#FailedTSLPRB
నిరుద్యోగులు ఆత్మత్యాగాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది
మీకు ఈరోజు పదవులు ఉన్నాయంటే అది నిరుద్యోగులు వేసిన బిక్షనే
ఇక మీ పాలనకో 🙏🙏🙏
@KTRBRS
@KTRBRS Telangana police Events lo 1600/800 Meters Running Qualify Aina vallaki mains ki chance ivvandi Sir Or Best of Two ki Chance ivvandi Sir🙏🙏. it's An humble Request sir🙏🙏.JAI BRS🚗🚗