అటవీ ఉద్యోగుల అరణ్యరోదన నీ పట్టించుకోండి @revanth_anumula సార్
కంటికి రెప్పల అడవిని వన్యప్రాణులను కాపాడుతున్నాము
మా కుటుంబాలకు దూరంగా ఉంటూ
అటవీ సంరక్షణ కొరకు పనిచేస్తున్నాం
24 గంటలు అడవిలోనే ఉంటూ డ్యూటీ చేస్తున్నాం
మా శ్రమని గుర్తించడం లేదు సార్
https://t.co/YZtaW2ek8N
అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించండి
ఏజెన్సీ నీ తొలగించి నేరుగా జీతాలు ప్రభుత్వం నుండి ఇవ్వండి
5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయండి సార్
@revanth_anumula@Bhatti_Mallu@seethakkaMLA@RahulGandhi
https://t.co/dVpRZzeBTy
తెలంగాణలో పోలీసు నోటిఫికేషన్ వచ్చి దాదాపు రె��డు సంవత్సరాలు పూర్తవుతుంది సుమారు 15 వేల పోస్టులు పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్నాయని చెబుతున్నారు కానీ నోటిఫికేషన్ మాత్రం ఇవ్వడం లేదు వెంటనే పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేయండి @revanth_anumula @TelanganaCMO @INCTelangana @tslprb
@Collector_NML ఆహార భద్రత అధికారుల జాడేది??
సిబ్బంది కొరత, ముఖ్యంగా అర్హత కలిగిన హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ల నియామకం లేకపోవడం వల్ల ఆహార భద్రతను నిర్లక్ష్యం చేస్తున్నారనేది మా ప్రధాన ఆందోళన.
ముఖ్యమైన విషయం ఏమిటంటే, తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల, ముఖ్యంగా హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్లు
@Abhilasha18IAS@Collector_NML కాంట్రాక్టు & అవుట్సోర్సింగ్ జాబ్స్ జాబ్స్ భర్తీ చేసేటప్పుడు ఎంప్లాయిమెంట్ కార్డు తప్పనిసరి చెయ్యండి మేడం
అసలైన నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి
గతంలో ఎంప్లాయిమెంట్ కార్డు లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళను సీనియారిటీ ప్రకారం జాబ్స్ ఇచ్చేవాళ్ళు @Abhilasha18IAS
దూర విద్య నుండీ మధ్యంతరంగా అడ్మిషన్స్ ని ఆపేస్తే వ���ద్యార్థులు
1 ఇయర్ విద్యని నష్టపోతున్నారు
విద్యార్థులకు రెగ్యులర్ చదివే అవకాశం లేకుండా పోయింది
@ugc_india మీరు తీసుకున్న నిర్ణయంతో వేల మంది విద్యార్థులు నష్టపోతున్నారు
CPGET ద్వారా రెగ్యులర్ చేసుకునేందుకు అవకాశం కలిపించండీ
కేంద్రంలోని శ్రీ @narendramodi గారి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 27% కల్పిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చేది కేవలం 5% రిజర్వేషన్లు మాత్రమే, అదే ముస్లింలకు 10% రిజర్వేషన్లు ���ల్పించాలని ప్రయత్నిస్తోంది. అసలు ఇవి బీసీ రిజర్వేషన్లా? లేక ముస్లిం రిజర్వేషన్లా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి.
కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రకటించింది బీసీ డిక్లరేషన్. కానీ కాంగ్రెస్ అమలు చేయాలని ప్రయత్నిస్తున్నది ముస్లిం డిక్లరేషన్.
బీసీలకు పూర్తిగా 42% రిజర్వేషన్లు కల్పించడానికి బిజెపి మద్దతు ఇస్తుంది. అదే సమయంలో మతపరమైన రిజర్వేషన్లు తీసుకురావడానికి ప్రయత్నిస్తే కచ్చితంగా అడ్డుకుంటాం.
- శ్రీ @bandisanjay_bjp గారు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి