The countdown begins! ⏳👑❤️🔥
7 Days to go for the birthday of our beloved Power Star @PawanKalyan Garu! ✨🔥
Advance Happy Birthday to the legend who continues to inspire millions! ❤️🔥
#HBDPawanKalyan
సాయం కావాలంటే ముందుండే చేయి…
కష్టం వస్తే అండగా నిలిచే మనసు… ❤️
గబ్బర్ సింగ్ రమేష్ వైద్య ఖర్చులను పూర్తిగా భరించి, మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి @KChiruTweets గారు.
తెరపైనే కాదు… నిజ జీవితంలోనూ ఆయన ఎప్పటికీ హీరోనే✨
మనసున్న మహారాజు… మన మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా, ఆయన ఆయువు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ #ఆదోని#MYF#కన్వీనర్@Nageshcharan2 ఆధ్వర్యంలో అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, అల్పాహార పంపిణీ చెట్లు పంపిణీ మరియు🩸రక్తదాన శిబిరం🩸 నిర్వహించడం జరిగింది.
💧చిరు ధార కార్యక్రమం💧
మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవం సందర్భంగా #ఆదోని#MYF Joint-Convener @SaiKumar_Mega ఆధ్వర్యంలో ఆదోని నియోజకవర్గం పెద్దతుంబలం #Mdl లొని ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు శుద్ధమైన తాగునీరు వాటర్ ప్యూరిఫయర్ & వాటర్ ట���యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది.
@M9News_ ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఆయన చేసినటువంటి దానాలు కుటుంబ సభ్యులను అడగండి ఆయన ఏం చేశాడో తెలుస్తుంది మీలాంటి చిల్లర ఏరుకునే బిక్షగాళ్లుఏ���ోజైనా ఒక్కసారైనా ఆయన లెక్క ఒక్క సహాయం చేసి చూపించండి అప్పుడు ఆయన మీదకు వచ్చి ఏడ్చండి వేస్ట్ గాళ్లారా
కర్నూలు జిల్లా నిరుజూరు గ్రామం MYF జిల్లా Co-Convener #మౌలాలి ఆధ్వర్యంలో🩸రక్తదాన శిబిరం & కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ #రేఖ_గౌడ్ గారు మరియు #Ex మార్కెట్ యార్డ్ Chairmen రాంభూపాల్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా #MYF కర్నూలు జిల్లా #మంత్రాలయం#Convenar#BBC#Chinna B Mohan ఆధ్వర్యంలో ప్రభుత్వంపాఠశాలలో 🎂 కేక్ కటింగ్ & పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది @KChiruTweets
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా #MYF#Kurnoolcity#Joint_Convert#Adil అద్వరం లో
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో విద్యార్థులకు స్టేషనరీ డిస్ట్రిబ్యూషన్ జరిగింది
కర్నూలు లో #PEDDI సినిమా తర్వాత మనతోటి
@AlwaysRamCharan అభిమాని ఆరోగ్యం బాగోలేక మృతి పట్ల తీవ్రసంతాపం 🙏
ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకుని
మెగాస్టార్ @KChiruTweets గారి జన్మదిన సందర్భంగా
మెగా యూత్ ఫోర్స్ తరఫున చిన్న ఆర్థ���క సహాయం. ❤️
#MegaYouthForce – #Kurnool Dist
#MYF ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పాణ్యం #కన్వీనర్ చిరు అద్వరం లో మెగాస్టార్ జన్మదిన వేడుకలు కల్లూరు ఎస్టేట్ చిన్నమ్మ సర్కిల్ నందు కేక్ కటింగ్, పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా Dr గోవిందరెడ్డి గారు మరియు పవన్ కుమార్ గారు హాజరవడం జరిగింద
మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవం సందర్భంగా ❤️
కర్నూలు మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో “చిరు ధార” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము.@MYFoff
@bobby_yedida @sivacherry9