@keps_ky@SenthilBalajiG1@contentkikamii Guys, I now seriously start to worry about i) people who don’t apply brakes on road and ii) people who teach that brakes cannot be applied in such situations. Driving is an art.Not just steering and accelerator. Thank God for providing me an optny to learn real driving skills.
Sharing this excerpt from a whatsapp message because it is important 🙏
Gen Z or anyone else who goes for a holiday to J&K, Ladakh, North East etc must know...
It is a *strategically sensitive region* where tourism exists alongside security,
*not the other way around!!*
Military convoys do not roll because some officer woke up that morning and thought,
*“Let us ruin somebody’s holiday...”*
Movements are planned.
Routes are coordinated.
Timings matter.
Logistics matter.
*The mountains are not merely a backdrop for photographs.*
Those mountains have names written into military history.
*SOLDIERS FOUGHT THERE.… MANY OF THEM PAID THE ULTIMATE PRICE*
527 soldiers gave their lives capturing the Kargil heights so that you can move there freely.
And all these 527 were also Gen Z*
And soldiers *still serve there*.
Do not stand in front of a soldier and say:
*“I PAY YOUR SALARY.”*
No - the belief that money paid to the Republic somehow places the Republic’s uniform beneath you… is totally wrong.
*IT DOESN’T.*
Paying income tax does not give you command authority over the Armed Forces.
And that certainly does not make national security subordinate to your holiday plans.
You waited few hours.
*Somebody else stood watch for months.*
You missed part of an itinerary.
*Somebody else missed birthdays, anniversaries, children growing up, and home.*
And while you eventually drove away from Kargil,
*HE STAYED.*
So no.
*You do not pay his salary.*
*You pay your taxes.*
*The soldier pays his own taxes and also pays for your security:*
*IN A CURRENCY FAR MORE EXPENSIVE THAN MONEY.*
Jai Hind Ki Sena 🇮🇳
@GulteOfficial టీడీపీ జనసేనలు కరెక్ట్‌గా పని చేసి ఇప్పుడు పులివెందులలో ఏకగ్రీవం చేయించగలిగితే ఇంక వారికి ఎదురు లేనట్లే. కూటమిలో వారికి వారు దెబ్బలాడుకొని వైసీపీకి మేలు చేస్తే వారిని మించిన మూర్ఖత్వం వుండదు.
@pepparsalt9 ఇది ఒక కలిసి కట్టుగా సాధించిన విజయం. ఆవేశం, అనుభవం ప్లస్ అవడమే లాభం. కూటమి విడిపోయిన నాడు వైసీపీ మొదట పవన్ సామాజిక వర్గం చేతనే పవన్ పై వేట కొనసాగిస్తుంది. పవన్ సొంతంగా అధికారంలోకి వచ్చినా తమ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరచలేడు. ఇవి అన్నీ తెలియని అమాయకుడు కాదు పవన్ కళ్యాణ్.
@pepparsalt9 బ్రో, కూటమి స్ట్రాంగ్ గా వుండడం టీడీపీ జనసేన కి మాత్రమే కాదు రాష్ట్రానికి చాలా అవసరం. మీరు ఇలాంటి వారి మాటలకు రెస్పాండ్ అవడం ఇది సరైన సమయం కాదు. జగన్ కంప్లీట్ ఫోకస్ టీడీపీ మీదనే పెడతాడని నమ్మకం లేదు. పవన్ వల్లనే తనకి ఒక సామాజిక వర్గం వోట్లు పోతాయి సో పవన్ ఫస్టు ఫోకస్ నాట్ TDP
@Kiran_Kalyan_@PawanKalyan ఇలాగ వేరే పార్టీ వారిని తమ పార్టీలోకి జాయ్ నే చేసుకొని మేము బలపడ్డాము అని చెప్పుకోవడం అంటే నవ్వు వస్తుంది. బలంగా వున్న లీడర్లను కొట్టి ఎదగాలి గానీ వాళ్ళని జాయిన్ చేసుకొంటే ఇంక క్యాడర్ ఎవరి మీద పోరాడుతారు. నిజంగా బొత్సా అంత గొప్ప వాడైతే పవనకళ్యాణ్ అడవి తల్లి బాట ఎందుకు?
@naren970 Service roads can cause wrong-way entries on remote roads. It is better to keep to the way as designed with restricted entry to roads.The same situation exists anywhere in the world; we need to take care of the exits.
@VintageKalyan అదే రోజు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లే వందేభారత్ కూడా ఎక్కాను. ఎక్జిక్యూటివ్ క్లాస్ లో ప్రయాణం. అటువైపు సీట్లో వున్న ఒక చిన్న పాపతో తల్లి మరియు ఆమె తండ్రి ప్రయాణిస్తున్నారు. మద్యలో తండ్రి దిగిపోయారు.రాజమండ్రి దాటేసరికి ఆ సీటు దగ్గరంతా న్యూస్ పేపర్ ముక్కలు పోసి కంపు చేసారు.
@VintageKalyan ఈ మధ్య నాగపూర్ నుంచి హైదరాబాద్ వందేభారత్ ఎక్కాను. నా పక్క సీట్ లో కూర్చున్న ఒక పదమూడేళ్ళు పదిహేనేళ్ళ అమ్మాయి మరియు వారి ఫ్యామిలీ చూడటానికి మా మధ్యతరగతి లానే వున్నారు. ఆర్థిక స్థితి మనకి తెలియక పోయినా, వారు ప్రయాణాన్ని నీట్ గా ఎంజాయ్ చేసారు వీబీ లో జర్నీ చాలా అలవాటు వున్నట్టుగా.
@HemanthNBK2 ఆపండిరా బాబు నేను న్యూట్రల్ పెర్సన్ గా చెపుతున్నాను. ఇటువంటి స్టుపిడ్ కంపేరిజన్స్ ఆపండి. పాత్రకి తగ్గ ఆహార్యం ఉండాలి. ఆ పాత్రకి తగ్గ అభినయం వుండాలి. రెండు వేరు వేరు స్వభావం ఉన్న పాత్రలను కంపేర్ చేయటం వలన వుపయోగం? ఇంద్ర vs నరసింహ నాయుడు కంపేర్ చేయటం మీనింగ్‌ఫుల్ బట్ నాట్ దిస్.