గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ���ంతోషంగా ఉంది. ఈ 3 లక్షల ఇళ్ల నిర్మాణంతో పాటు దశల వారీగా మరో 6 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి ఇచ్చిన హామీ పేద కుటుంబాలకు మరింత భరోసానిస్తోంది. ఇది కేవలం ఇళ్ల నిర్మాణం కాదు... 3 లక్షల కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగుకు శ్రీకారం. అత్యాధునిక 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో బుర్రిపాలెంలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు గృహ నిర్మాణ రంగంలో కొత్త మార్గానికి నాంది. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా 2029 నాటికి రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికీ పక్కా ఇల్లు అందిస్తాం.
@ChouhanShivraj
#PedalakuPattabhishekam
#PMAY #PMAwasYojana
Jairam ji, your interpretation of what happened could not be further from reality. What you are trying to falsely portray as public anger was, in fact, an overwhelming and enthusiastic response from the people.
The sheer enthusiasm of the gathering required me to intervene briefly so that the programme could continue smoothly.
To mistake people’s enthusiasm for anger only reveals how disconnected you are from the mood of the people of Andhra Pradesh and Bharat alike.
Politically motivated social media narratives cannot change what people themselves felt and expressed!
@Jairam_Ramesh
ప్రముఖ సినీ దర్శకుడు శ్రీ సింగీతం శ్రీనివాస రావు గారి మృతి అత్యంత బాధాకరం. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించిన ఆయన సినీ పరిశ్రమకు దిక్సూచిగా మారారు. వెండి తెరపై ఆయన చేసిన ప్రయోగాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. సింగీతం గారు భౌతికంగా దూరమైనా సినీ ప్రేమికుల మనసుల్లో చిరస్థాయిగా నిలి��ిపోతారు. ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
I spent the day with some of India’s finest intellectual minds at the PAN IIT Andhra Pradesh Summit. It was one of the most stimulating and enriching engagements I have had recently.
Today, we released the PAN IIT Amaravati Declaration, laying out a roadmap to harness the IIT ecosystem’s knowledge, technology and global network for Andhra Pradesh.
We are establishing the PAN IIT Amaravati Council as a permanent nodal platform, along with a ₹500 crore Venture Fund to back DeepTech innovation and incubate 50 startups by 2030 across Quantum-AI, Semiconductors, Space & Defence, HealthTech, AgriTech and the Blue Economy.
Our vision is clear: to make Amaravati a global hub for ideas, research, innovation and future technologies.
I thank PAN IIT Alumni India and the entire IIT community for joining Andhra Pradesh’s growth story. When the intellectual strength of our IITs meets the vision of Viksit Bharat 2047 and Swarna Andhra 2047, the possibilities are limitless.
@paniitindia
#PanIITSummit2026
#PanIITAndhraPradesh
Heartiest congratulations to Indian Men’s Cricket Team on defeating Pakistan by 19 runs to win Gold at the #AsianGames2026!
A magnificent performance to defend our Asian Games title and bring home back-to-back gold medals!
Showing remarkable composure and impressive skill, our players have made the entire nation proud. Kudos to captain @ShreyasIyer15 and the entire Indian team for historic triumph!
#AsianGames #INDvsPAK
Historic! Many Congratulations to our incredible Indian Women’s Hockey Team on winning the Asian Games Gold after 44 years!
A magnificent performance against China, with Lalremsiami’s match-winning goal and a resolute team effort sealing a memorable 1–0 victory.
Proud of our champions for bringing home the Gold and securing India’s qualification for the Los Angeles 2028 Olympics.
Congratulations to our Captain Salima Tete, Lalremsiami, Deepika and the entire team for making the nation proud!🇮🇳
#AsianGames2026 #Hockey
#TeamIndia
విజయవాడలో జరిగిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవార్డ్స్–2026 కార్యక్రమంలో పాల్గొనడం సంతోషాన్నిచ్చింది. స్వచ్ఛత కోసం కృషి చేసి అవార్డులు దక్కించుకున్న వారికి అభినందనలు. స్వచ్ఛత అంటే పరిసరాలను శుభ్రంగా ఉంచడంతోపాటు... మన ఆరోగ్య��, ఆలోచనలు, జీవన విధానంలోనూ స్వచ్ఛతను పాటించాలి. నదులను పరిరక్షించాలి. పచ్చదనాన్ని పెంచాలి. ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛాంధ్రను, స్వర్ణాంధ్రను నిర్మిద్దాం.
#SwachhaAndhraAwards2026
రాయలసీమ చరిత్రలో ఈ రోజు ఒక సువర్ణ అధ్యాయం. కరవు సీమను సిరుల సీమగా మార్చే రూ.లక్ష కోట్ల గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు శ్రీకారం చుట్టాం. రైతుల భవిష్యత్‌కు అండగా నిలిచే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశాం.
ఈ రెండు కార్యక్రమాలను గాంధీ జయంతి రోజున చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఉద్యాన రైతుకు అండగా నిలిచి, సాగును లాభసాటిగా మార్చి, రాయలసీమ పండ్లను ప్రపంచ మార్కెట్‌కు చేర్చడమే ఈ మహా ప్రాజెక్టు లక్ష్యం.
రైతులకు మేలు చేసే కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి రాష్ట్ర ప్రజల తరపున నా కృతజ్ఞతలు. ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వామిగా ��ిలిచిన రిలయన్స్ సంస్థ డైరెక్టర్ అనంత్ అంబానీ కి అభినందనలు తెలుపుతున్నాను.
ప్రతి పొలం లో పంట...ప్రతి పంటకూ ధర....ప్రతి రైతుకూ ఆదాయం...ప్రతి ఊళ్ళో సంపద...ఇదే రాయలసీమ రైజింగ్ లక్ష్యం.
@narendramodi
@nsitharaman
@PawanKalyan
#RayalaseemaVijayeebhava
#GlobalHorticultureHub
#RayalaseemaRising
A heartfelt thank you to Anant Ambani Ji for coming forward to establish the Indian School of Agriculture in Rayalaseema, Andhra Pradesh.
Your commitment to empowering our farmers, strengthening agriculture and transforming Rayalaseema into a global horticulture hub is deeply appreciated. You are now one of our own, a beloved son of Andhra Pradesh!
#RayalaseemaRising #GlobalHorticultureHub #RayalaseemaVijayeebhava
Sometimes, a cartoon captures courage better than words ever can. Stabbed and seriously injured in the cockpit, Capt. Smit Machchhar still had the presence of mind to send an emergency signal, fight back and unlock the cockpit door. His actions helped save 174 lives aboard the flydubai flight.
India is proud of you, Captain. Wishing you a speedy recovery.
ప్రజల గొంతును వినిపిస్తూ, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్తున్�� టీవీ5 ఛానెల్ 19 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 20వ ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఛానెల్ యాజమాన్యానికి, ఎడిటోరియల్ బృందం, జర్నలిస్టులు, టెక్నికల్ టీం, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు. విశ్వసనీయ వార్తలతో టీవీ5 తన సక్సెస్ జర్నీని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను.
@tv5newsnow
స్వతంత్ర భారత ద్వితీయ ప్రధాని, భారతరత్న లాల్ బహుదూర్ శాస్త్రి 122వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. లాల్ బహూదర్ శాస్త్రి నిరాడంబరతకు ప్రతిరూపం, దేశభక్తి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. దేశ రక్షణలో సైనికుల పాత్రను, దేశ ఆహార భద్రతలో రైతుల పాత్రను గుర్తించి ఆయన ఇ��్చిన "జై జవాన్ – జై కిసాన్" నినాదం దేశ ప్రజల్లో ఎప్పటికీ స్పూర్తిని రగిలిస్తూనే ఉంటుంది. కష్టకాలంలోనూ దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ లాల్ బహూదర్ శాస్త్రి చూపిన నాయకత్వం, కర్తవ్యనిష్ఠ మనందరికీ ఆదర్శం. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధికి అంకితభావంతో పనిచేద్దాం.
భారత జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. సత్యం, అహింస, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం వంటి గాంధీజీ ఆశయాలు నేటికీ మనకు మార్గదర్శకం. దేశ స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన త్యాగాలు, ప్రజలను ఏకం చేసి నడిపించిన తీరు చిరస్మరణీయం. ��ాంధీజీ కలలుగన్న స్వచ్ఛమైన, స్వావలంబనతో కూడిన, పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరం పని చేద్దాం. భారతదేశ నిర్మాణంలో భాగంగా వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర కోసం గాంధీజీ చూపిన బాటలో నడుద్దాం.
#GandhiJayanti
పేదల సేవలో భాగంగా ���ేడు రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నాను. గడచిన 28 నెలలుగా ఒకటవ తేదీన వృద్ధులు, వితంతు, దివ్యాంగులు సహా వివిధ కేటగిరీల్లోని వారికి ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలబడుతున్నాం. దేశంలోని ఏ రాష్ట్రం ఇవ్వనంతగా ఇప్పటికి రూ.76 వేల కోట్ల మేర పెన్షన్ల కోసం ఖర్చు చేశాం. అలాగే వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్ప్ర���న్యూర్ లక్ష్యంలో భాగంగా డ్వాక్రా మహిళ జేజమ్మ వ్యాపారవేత్తగా ఎదిగి తన కుటుంబానికి ఆసరాగా నిలవడం సంతోషం కలిగించింది. ఆమెతో పాటు పలువురు డ్వాక్రా మహిళలతో మాట్లాడి వారి సాధికారత, ఆర్థిక ప్రగతి గురించి తెలుసుకున్నాను. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం బలపడుతుంది. కుటుంబం బలపడితే సమాజం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే మా కూటమి ప్రభుత్వ లక్���్యం.
#PensionsPandugalnAP
Heartiest congratulations to our Guntur girl, Bollu Likhitha, on winning the Gold Medal in the 76kg category at the Commonwealth Powerlifting Championships in Winnipeg, Canada!
Her remarkable grit, dedication, and hard work have brought immense glory to Andhra Pradesh and India on the international stage.
You have made the entire state proud, Likhitha.
Wishing you many more victories ahead! Keep inspiring!
#PrideOfAndhra
Deeply saddened by the passing of Sri Guru Kalki Bhagavan Ji, founder of the Oneness Movement. His life was dedicated to spreading the values of love, compassion and spiritual awakening, touching the lives of countless people across India and the world.
His spiritual work was deeply rooted in Varadaiahpalem and the Tirupati region, making his passing a profound loss for Andhra Pradesh and for all those who drew inspiration from his teachings.
I convey my heartfelt condolences to Sri Krishnaji, the bereaved family and his devotees.