At the #G20 Cultural Ministers' Meeting in Varanasi, Uttar Pradesh.
Highlighted the journey of #G20India#CWG, from identifying & deliberating the four priorities to advance towards the action-oriented outcomes to place culture at the heart of global policy-making.
Union Home Minister and Minister of Cooperation Shri @AmitShah Ji will address a public meeting 'Raithu Gosa BJP Bharosa' and will also preside over the BJP's core group meeting tomorrow in Khammam (Telangana).
కేంద్ర హోం మంత్రి మరియు సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా గారు 'రైతు గోస బీజేపీ భరోసా' బహిరంగ సభలో ప్రసంగిస్తారు మరియు రేపు ఖమ్మం (తెలంగాణ)లో జరిగే బిజెపి పార్టీ కోర్ కమిటీ సమావేశానికి కూడా అధ్యక్షత వహిస్తారు.
Warm Birthday Greetings To Hyderabad ki Shan, Goshamahal MLA , Hindu Veer
Shri @TigerRajaSingh Ji...👑🦁💐💯
MAY Goddess Maa Bless You with happiness and Success
ఢిల్లీ వీధుల్లో గుజరాత్ సందుల్లో కాదు
మోదీఎక్కడ అడుగుపెడితేఅక్కడ సుభిక్షమే
కమల జెండా ఎక్కడ ఎగిరితేఆ రాష్టం్రఅభివృద్ధిమయమే
అందుకేతెలంగాణ కోరుతోందికమలవికాసాన్ని
తెలంగాణ పజ్రానీకం స్వా గతిస్తుందిమోదీనాయకత్వా న్ని #SwagatamModiJi
ఆనాడు స్వరాష్ట్ర ఉద్యమ కలకు బీజేపీ మద్��తు
ఈరోజు తెలంగాణ అభివృద్ధికి మోదీ బాట
అప్పుడైనా.. ఇప్పుడైనా.. ఎప్పుడైనా
తెలంగాణ ప్రగతిని కాంక్షించేది కమలదళమే
ఆ జెండాకు, ఎజెండాకు తెలంగాణ స్వాగతం పలుకుతోంది
#SwagatamModiJi
సికింద్రాబాద్ రైల్వే స్టేష��్ ఆధునీకరణ మరియు వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు విచ్చేయుచున్న భారత ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి స్వాగతం.
#SwagatamModiJi
తెలంగాణ అభివృద్ధే ఎజెండాగా మోదీ టూర్
తెలంగాణను ముంచి హస్తినలో పాగా వేసేందుకు కేసీఆర్ టూర్
అందుకే తెలంగాణ ప్రజలు మోదీకి జై కొడుతున్నారు కేసీఆర్ను ఛీ కొడుతున్నారు #SwagatamModiJi
The Prime Minister will also perform Bhumi Pooja for the various development works to be undertaken towards the redevelopment and modernisation of Secunderabad Railway Station. #SwagatamModiJi
చెప్పకపోయిన చేయడం మోదీ సర్కార్ నైజం
చెప్పింది కూడా చేయకపోవడం కేసీఆర్ సర్కారు ఇజం
తెలంగాణ దొరకు బైబై చెబుతుంది నిజం
మోదీకి జై కొడుతుంది నిజం నిజం #SwagatamModiJi
These include facilities to cater to the needs of passengers for another 40 years and will be able to seamlessly accommodate peak hour traffic of 25,000 passengers and close to 3,25,000 passengers during mela surge. #SwagatamModiJi