@Ravanaroy బ్రో, 27న సుప్రీంకోర్టులో విచారణ మాత్రమే ఉంది, తీర్పు కాదు. కోర్టు జోక్యం చేసుకోకుండా, SECకి నోటీసు ఇచ్చి ఎన్నికల తర్వాత చూస్తామని కూడా చెప్పొచ్చు కదా? ఎందుకంటే SEC కూడా స్వతంత్ర సంస్థే కదా!
TREND ALERT | TODAY AT 7 PM
The state’s political situation following the election announcement raises serious concerns about democracy. Let’s unite on Twitter at 7 PM and demand accountability, democratic rights, and fair elections.
Jai Jagan ✊
What is happening in Andhra Pradesh is extraordinary. Opposition candidates are being brazenly prevented by the ruling TDP goons from filing nomination papers. All in full view & connivance of the police & poll officers!
TDP making a mockery of Democracy
ఏపీలో స్థానిక ఎన్నికలు మైదుకూరు మునిసిపాలిటీ మినీహా 99 పట్టణ, నగర సంస్థలకు నవంబర్ 1న పోలింగ్
మైదుకూరు పోలింగ్ తేదీని ప్రకటించని ఈసీ
మైదుకూరులో మళ్లీ నామినేషన్ల ప్రక్రియ, తర్వాతే పోలింగ్
@YSJFansCampaign Ikkada question asalu nomination veyaledu ani kadha ? Mari nomination ki chance ivvakunda election polling datebchange cheste use enti?
@UKkutami నా అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశం లేదన్నా బ్రో. EC రేపు నివేదికలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని చెబుతూ, అప్పటివరకు ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. రేపు ఏం జరుగుతుందో వేచి చూద్దాం!
#AndhraPradesh#APPolitics#SEC#MunicipalElections
ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన SEC.
ఇప్పటికే 19 ప్రాంతాల్లో ఆపాలని భావించినా, మరో 100 స్థానాల్లోనూ ఆపేందుకు చర్యలు చేపట్టింది.
#SEC#AndhraPradesh#APPolitics#MunicipalElections#ElectionCommission
ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన SEC.
ఇప్పటికే 19 ప్రాంతాల్లో ఆపాలని భావించినా, మరో 100 స్థానాల్లోనూ ఆపేందుకు చర్యలు చేపట్టింది.
#SEC#AndhraPradesh#APPolitics#MunicipalElections#ElectionCommission