@UKkutami నా అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశం లేదన్నా బ్రో. EC రేపు నివేదికలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని చెబుతూ, అప్పటివరకు ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. రేపు ఏం జరుగుతుందో వేచి చూద్దాం!
#AndhraPradesh#APPolitics#SEC#MunicipalElections
ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన SEC.
ఇప్పటికే 19 ప్రాంతాల్లో ఆపాలని భావించినా, మరో 100 స్థానాల్లోనూ ఆపేందుకు చర్యలు చేపట్టింది.
#SEC#AndhraPradesh#APPolitics#MunicipalElections#ElectionCommission

---> వైసీపీ చీఫ్ జగన్ సంచలన నిర్ణయం..
---> రేపు నేరుగా విజయవాడకు జగన్..
---> పులివెందుల టూర్ రద్దు చేసుకుని..
---> బెంగళూరు నుంచి నేరుగా విజయవాడకు జగన్..
---> తాడేపల్లిలోని నివాసంలో పార్టీ నేతలతో జగన్ అత్యవసర సమావేశం..
---> పులివెందుల టూర్ రద్దు చేసుకుని...
---> అత్యవసరంగా విజయవాడకు రావడంపై సర్వత్రా ఆసక్తి..
---> జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే దానిపై ఉత్కంఠ..
---> స్థానిక ఎన్నికల్లో వైసీపీ నేతలు నామినేషన్లు...
---> వేయకుండా అడ్డుకుంటున్నారని జగన్ ఆరోపణ..
---> ఇప్పటికే గవర్నర్, SECలకు ఫిర్యాదు చేసిన జగన్..
#YSJagan #YSRCP #Tadepalli #APMunicipalElections #APPolitics #Pulivendula #RTV
🚨 LIVE UPDATE 🔥
కాసేపట్లో SEC కార్యాలయానికి వైఎస్ జగన్ అన్న! 💙
గత రెండు రోజులుగా జరిగిన పరిణామాలపై ఎన్నికల సంఘం అధికారులకు వివరించనున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుంది! ✊
#YSJagan#YSJaganMohanReddy#YSRCP#SEC