Illusions లోంచి బయటకి రావాలి.లేదు మేము ఇలాంటి పగటి కలల్లో నే జీవిస్తాం అనుకొంటే they అర్ welcome.కానీ మానసిక శాస్త్రం లో అలాంటి వాటిని hallusinations అంటారు.అల్ ఠె బెస్ట్ ఫర్your hallusinations.
గ్రౌండ్ లో కనిపించింది తక్కువ.ప్లస్ corruption,sand mafia,call money అబ్బో ఇంకా చాలవున్నాయి.ఈ ట్విట్టర్ ఎంసరిపోతోంది.లక్ష పేజీల గ్రంధాలే రాయొచ్చు.అందుకే ఎలక్షన్స్ లో ఘోరంగా ఓడిపోయింది అన్న విషయం టీడీపీ వాళ్ళు గుర్తించాలి.ఇక నెక్స్ట్ మేమె వస్తాం మాదే రాజ్యం లాంటి illusions..cont
AP లో వైసీపీ పార్టీ తరవాత అధికారం లోకి వైసీపీ వస్తుందా,jsp వస్తుందా,బీజేపీ వస్తుందా అన్న విషయం కాలమే నిర్ణయించాలి.ఒక్కటి మాత్రం నిజం టీడీపీ రాదని నా గట్టి నమ్మకం.టీడీపీ ప్రభుత్వ హయాం లో ap ప్రజలకి ఊడబోడిచింది ఏమి లేదు.development అంత ఆనుకుల టీవీల్లోను,పత్రికల్లో నే కనబడేది.cont
జగన్ కి ముందు అమ్మఒడి లేదు..
జగన్ వచ్చాక అమ్మఒడి అది ఇప్పుడు తల్లికి వందనం గా మారింది..
జగన్ కి ముందు రైతుభరోసా లేదు..
జగన్ వచ్చాక రైతుభరోసా అది ఇప్పుడు అన్నదాత సుఖీభవ గా మారింది..
జగన్ కి ముందు సచివాలయాలు లేవు..
జగన్ వచ్చాక సచివాలయాలు వచ్చి అవి ఇప్పుడు స్వర్ణ గ్రామాలుగా మారాయి..
జగన్ కి ముందు వాలంటీర్ వ్యవస్థ లేదు..
జగన్ వచ్చాక వాలంటీర్ వ్యవస్థ వచ్చింది అది ఇప్పుడు మోసపోయి కనుమరుగయింది..
జగన్ కి ముందు రేషన్ బండ్లు లేవు..
జగన్ వచ్చాక ఇంటివద్దకి రేషన్ బండ్లు వచ్చేవి అవి ఇప్పుడు షెడ్ కి పరిమితం అయ్యాయి..
జగన్ కి ముందు ఇంటి వద్దకి పెన్షన్ వచ్చేది కాదు..
జగన్ వచ్చాకే ఇంటి వద్దకి పెన్షన్ వచ్చింది అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది..
జగన్ కి ముందు నాడు నేడు పధకం లేదు..
జగన్ వచ్చాక నాడు నేడు తో గవర్నమెంట్ స్కూల్స్ బాగుపడ్డాయి ఆ పధకం ఇప్పుడు కనుమరుగైంది.
జగన్ కి ముందు గ్రీన్ కో ఎనర్జి ప్రాజెక్ట్ లేదు..
జగన్ వచ్చాక గ్రీన్ కో ప్రాజెక్ట్ వచ్చింది..
జగన్ కి ముందు 4పోర్టులు 12షిప్పింగ్ హార్బర్ లు లేవు..
జగన్ వచ్చాకే అవి పనులు మొదలెట్టాయి..
జగన్ కి ముందు 17గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లు లేవు.. జగన్ వచ్చాకే రాష్ట్రానికి 17మెడికల్ కాలేజీ లు వచ్చాయి..
జగన్ కి ముందు ATC టైర్స్ కంపెనీ, samasung AC పరికరాల తయారి కంపెనీ, ఆదాని డేటా సెంటర్ along with google, జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ లు AP కి రాలేదు..
జగన్ వచ్చాకే అవి వచ్చాయి..
జగన్ కి ముందు ఎడ్యుకేషన్ లో 15వ స్థానం లో ఉన్న మనం జగన్ వచ్చాక మొదటి స్థానం లో ఉన్నాం.. ఇప్పుడు మళ్ళీ 20వ స్థానానికి వెళ్ళాం
జగన్ కి ముందు భోగాపురం ఎయిర్పోర్ట్ లేదు.. జగన్ వచ్చాక భూములు సేకరించి అన్ని అనుమతులు తీసుకొని, కోర్ట్ కేసులు సాల్వ్ చేసి పనులు ప్రారంభించాం టైం డేట్ ఫిక్స్ చేసి కంప్లీట్ చేశాం.. గుమ్మడికాయ మాత్రం వేరే వాళ్ళు కట్టారు..
#facebookpost
🚨 #APisNotInSafeHands
రాజమండ్రిలో మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టి చంపేస్తే.. మూడు రోజుల పాటు నిందితుల అరెస్ట్ చూపకుండా పోలీసులు ఎందుకు దాచారు?
యాక్సిడెంట్ కేసు కింద చూపించి.. స్టేషన్ బెయిల్ ఇవ్వాలని పోలీసులకి చెప్పింది ఎవరు?
ఈ ఘటనపై ఎవరూ పోస్టులు పెట్టొద్దని ఇన్ ఫ్లూయెన్సర్లను పోలీసుల ద్వారా బెదిరించారు
-మార్గాని భరత్ గారు, రాజమండ్రి మాజీ ఎంపీ, వైయస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి
#CBNFailedCM
గువ్వ కన్నా సిగ్గు లేదా రా గూట్లే 💦
ఒక్క ఆరోగ్య శాఖ (16880) లో నే మీరు స్కాం చేసి ఇచ్చిన DSC ఉద్యోగాల కంటే ఎక్కువే ఇచ్చారు జగన్
మీ బాబు జీవితాంతం ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా అన్ని ఉండవు, కానీ ఒకే సారి (125110) ఇచ్చారు రా జగన్
మీ బాబు హయం లో మోసానికి గురైన 1998 DSC లో సెలెక్ట్ అయిన 5000 మందికి మా హయం లో కాంట్రాక్ట్ పద్ధతి లో ఉద్యోగం ఇచ్చాం రా లుచ్చా 💦
ఎన్నో ఏళ్ల గా ఉన్న డిమాండ్ APSRTC ని గవర్నమెంట్ లో కలపాలని, 51000 మందిని గవర్నమెంట్ ఉద్యోగులు గా మార్చాడు రా జగన్
ఇంకా 2019-24 మధ్య కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇతే 3 లక్షల పై మాటే
జగన్ అనే ఒక్కడిని గెలవడానికి, తరతరాల తాత ముత్తాత ల మర్యాద చరిత్ర మొత్తం రోడ్డున పెట్టారు.
ఇంకొకడు ఏమో మా అన్న దండం పెట్టాడు అని రోడ్డు మీద పడుకున్నాడు.
మీది ఒక చరిత్ర, ఇది ఒక గెలుపు.. తు కల్తీ జాతి.
#Everyone
only CM to borrow such a huge amount in just 2 years and 2 months!🔥🔥
The AP NDA Government has borrowed a total of ₹3,40,125.25 crore in just 2 years and 2 months💥🔥🔥
@ncbn 🔥🔥🔥