తెలుగు సినిమా చరిత్రను
‘కృష్ణకు ముందు.. కృష్ణకు తర్వాత’
అని రాసుకోవాలి! ✍️🔥
మొదటి కౌబాయ్..
మొదటి ఈస్ట్మన్ కలర్..
మొదటి 70MM..
మొదటి సినిమాస్కోప్!
టెక్నాలజీకి ఆద్యుడు, ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ మన సూపర్ స్టార్! 👑🎥
రేపు మన ‘పల్నాటి సింహం’ కృష్ణ గారి జయంతి సందర్భంగా మరొక్కసారి ఆయన్ని గుర్తు చేసుకుంటూ...!
జై సూపర్ స్టార్.. జోహార్ కృష్ణ గారు! ✨
#SuperStarKrishna
కృష్ణ గారి సినిమా లో చేసారు,
మహేష్ బాబు సినిమాలు చేస్తున్నారు,
జయకృష్ణ సినిమా లో చేయబోతున్నారు,
సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని..👍
@actorbrahmaji గారికి పుట్టినరోజు
శుభాకాంక్షలు 🎉🎈
#SrinivasaMangapuram
భారత దేశ ఏకైక మహిళా ప్రధాని,అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రపంచ పఠంలో భారత దేశ కీర్తి ప్రతీష్టలు,తగిన గుర్తింపు తెచ్చి పెట్టిన,మహనేత,👍
భారత రత్న కీ.శే" శ్రీమతి ఇందిరా గాంధీ
గారి 41 వ వర్థంతి సందర్భంగా ఆ మహనేతకు ఘనమైన నివాళులు
అర్పిస్తూ ,శ్రద్థాంజలి 💐🙏
#IndiraGandhi
@Kkdtalkies Khaidi muhurtham 11th June and released in October. Just 30 days shoot and became block buster bumper hit. What a great technicians at that time. 🙏👌
5000 🫀❤️🩹 అక్షరాల ఐదు వేలు 🙏
నేటితో మా మహేశ్వరుడు కాపాడిన చిన్న పిల్లల ప్రాణాల సంఖ్య 🙇🏻
నీ గుండె ఇలాగే వంద సంవత్సరాలు నిండుగా, చల్లగా బతకాలి @urstrulyMahesh , అది ఇంకో లక్ష గుండెల్ని బతికిస్తుంది 💯
మా హీరో వెయ్యి కోట్లు కొట్టాడు రెండు వేల కోట్లు కొట్టాడు అని అభిమానులు ఆనంద పడే ఈరోజుల్లో... మా హీరో ఒకటి కాదు రెండు కాదు ఐదు వేల మంది ప్రాణాలు కాపాడాడు అని గర్వంగా చెప్పుకునే అదృష్టం కేవలం ఒక సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానికి మాత్రమే ఉంది 🌟
చివరిగా చెప్పేది ఒకటే..👍
" దైవం మహేష్ రూపేణ " ❤️🔥
కొన్ని సినిమాలు రెగ్యులర్ గా 24 గంటలు
సినిమాలు గురించి మాట్లాడుకునే వారికి
నచ్చవు, అవే సినిమాలు సెలెక్టెడ్ గా సినిమా లు చూసేవాళ్ళకి నచ్చుతాయి..
#Tollywood లో గత కొంత కాలంగా
జరుగుతున్న పరిణామం 👍
#KRamp సినిమా విషయం లో
కిరణ్ అబ్బవరం కాస్త ఎక్కువ ధీమాగా
ఉన్నారు, ఆయన ని కలిసినప్పుడు
మాటల్లో కనిపించింది. అలాగే
నిర్మాత @RajeshDanda_ కూడా
వ్యాపారం విషయం లో ఎక్కడా కూడా
తగ్గడం లేదు 🙏 west నుండి best
ఆఫర్స్ వచ్చినా own rel అంటున్నారు.
@Kiran_Abbavaram