ఉత్తరాంధ్ర సిగ లో కలికితురాయి -
స్వర్ణాంధ్ర ప్రగతి కి మైలు రాయి
Alluri Seetharama Raju Visakhapatnam International Airport -VTZ
విజయనగరం వేదిక గా
గౌరవ ప్రధాని చేతులు మీదు గా
జాతికి అంకితం
#uttarandhrakalalakurekkalu@PMOIndia@AndhraPradeshCM@cdmvzm
Delighted to receive the exquisitely handcrafted Bobbili Ekanda Veena in Bhogapuram.
The Veena has a special place in India’s musical traditions. It embodies the skills of Andhra Pradesh’s artisans. My compliments to them for preserving the culture of the state.
రూ.13,444 కోట్లతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. వ్యవసాయ రంగానికి రూ.8,025 కోట్లు, MSME కోసం రూ.1,843 కోట్లు, విద్య, గృహనిర్మాణాలకు రూ.282 కోట్లు కేటాయించారు
#AnnualCreditPlan#AgricultureLoans#MSME#PMVishwakarma#Vizianagaram
బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాల మేరకు ఈ నెలాఖరుకు పథకాలను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డా.బిఆర్.అంబేద్కర్ ఆదేశించారు. నాబార్డ్ రూ.10,650.32 కోట్లతో పీఎల్సీపీ ఆమోదించిందని, #PMVishwakarma కు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
#Banking#NABARD#Loans#Vizianagaram#Collectorvzm
రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ డా.ఏ.బాబు మాట్లాడుతూ, ప్రాథమిక వ్యవస���య సహకార సంఘాలు కేంద్ర పథకాల అమలులో కీలకంగా మారనున్నాయని తెలిపారు. పావు గంటలోనే రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండాలని జిల్లా కలెక్టర్ డా.బిఆర్. అంబేద్కర్ కు తెలిపారు. #Digitization #SHG #Loans #Banks
బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాల మేరకు ఈ నెలాఖరుకు పథకాలను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డా.బిఆర్.అంబేద్కర్ ఆదేశించారు. నాబార్డ్ రూ.10,650.32 కోట్లతో పీఎల్సీపీ ఆమోదించిందని, #PMVishwakarma కు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
#Banking#NABARD#Loans#Vizianagaram#Collectorvzm
నబార్డు-ఆర్ఐడీఎఫ్ నిధులతో చేపట్టిన 203 ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని, రెండు ఫిషింగ్ జెట్టీల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని, వివిధ శాఖల పనులపై సమీక్ష నిర్వహించి, కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ ఆదేశించారు.
#Infrastructure#NABARD#Vizianagaram#Collectorvzm#RIDF
నబార్డు-ఆర్ఐడీఎఫ్ నిధులతో చేపట్టిన 203 ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని, రెండు ఫిషింగ్ జెట్టీల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని, వివిధ శాఖల పనులపై సమీక్ష నిర్వహించి, కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ ఆదేశించారు.
#Infrastructure#NABARD#Vizianagaram#Collectorvzm#RIDF
Visakhapatnam Airport along with 8 other Airports is set to launch Digi Yatra by Hon'ble MoCA, Shri Rammohan Naidu garu in the august presence of Chairman, AAI, Honourable Members of Parliament, Legislative Assembly and Legislative Council of Visakhapatnam on 06.09.2024. 1/2
సుభాన్.. సుభాన్.. సుభాన్..
ఇప్పుడు ఈ వ్యక్తి పేరే అన్నిచోట్లా వినబడుతుంది..
ఖమ్మంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీద వరదల్లో చిక్కుకున్న 9 మందిని ఒక్కడే వెళ్ళి కాపాడిన సుభాన్ నువ్వే ఇప్పుడు రియల్ హీరో..
అధికారులు, NDRF సిబ్బంది, హెలికాప్టర్లు, మంత్రులు చేయని పనిని సామాన్యుడివి ఒక జేసీబీ డ్రైవర్ వి నువ్ ఒక్కడివే చేశావు.. విపత్తు లో ప్రాణాలను పణంగా పెట్టి ఒక్కడివే వెళ్ళి తొమ్మిది మందిని కాపాడావు నిజంగా నువ్వే నిజమైన హీరో..
నీలాంటి మనుషులు సమాజానికి చాలా అవసరం..
ఖమ్మం ప్రజలు నిన్ను ఎప్పటికి మర్చిపోరు..
పోతే ఒక్కడిని పోతా వస్తే వాళ్ళతో పదిమందిమి వస్తాం అంటూ నువ్ అన్నటువంటి మాటలు అందరికీ స్ఫూర్తి..
���ిమ్మ చీకట్లో కబళించే ఆ పెను వరద ముప్పులో పడి వెళ్ళి ఆ 9 మంది ప్రాణాలకు దిక్చూచి అయ్యావ్..
వారి కుటుంబాలకు రక్షకుడయ్యావ్..
ప్రజలందరికీ ఆదర్శమయ్యావ్..
నువ్ నిజమైన హరో..
🙏🙏🙏🙏🙏🙏
భాషభిమానము ఎక్కువ లేని లేని తెలుగు సమాజం లో మాతృ భాష పై మక్కువ కలింగించే లా .. పాత్రికేయ మాధ్యమం ద్వారా , ఎంతో మంది ని ప్రభావితం చేసిన
దార్శనికులు రామోజీ గారు !
రెండు తెలు���ు రాష్ట్రాల ప్రజలు గర్వించదగ్గ
దివిటీ దివికి ఎగిసి ధ్రువ తారై వెలుగుచున్నది
@eenadulivenews
The list of newly elected MLAs of Andhra Pradesh Legislative Assembly was presented to Hon'ble Governor of Andhra Pradesh by Chief Electoral Officer, Andhra Pradesh & Principal Secretary ECI today.
#ECI#GeneralElections2024#ChunavKaParv
We too extend our deepest gratitude to @ECISVEEP and our courageous security forces for their unwavering dedication in ensuring every voter can exercise their right, traversing mountains, rivers, deserts and dense jungles. Your spirit is the Foundation of this Democracy!
The @ECISVEEP is the cornerstone that upholds the strength of our democracy. Parties may win and lose, New Parties may form and old parties vanish, but it is the robust electoral process that ensures the vibrancy and continuity of India's democratic fabric. #elections2024