రిచెస్ట్ సీఎం.. చంద్రబాబుకు ఇక రెండో స్థానమే!
దేశంలో ప్రస్తుతం రిచెస్ట్ సీఎం ఎవరంటే.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 931 కోట్ల రూపాయల ఆస్తుల డిక్లరేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు రిచెస్ట్ సీఎంగా ఉన్నారు. అయితే కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం అవుతుండటంతో.. ఇకపై చంద్రబాబు నాయుడు రిచెస్ట్ సీఎంల జాబితాలో రెండో స్థానానికి పరిమితం కానున్నారు.
ఇది కదా మనకి కావాల్సింది... అన్న అదిరి పోయాడు.. ఇలా కదా మన NTR ను చూపించాల్సింది.. ఇలా కదా మన తారక రాముడు ఉండాల్సింది... ♥️🙏 @tarak9999 MASS 💪💪💪
NEEL సామి శిఖరం... 🙏🙏 థ్యాంక్ యూ నీల్ మామ... 🙏🙏 #HappyBirthdayNTR