Mom and Dad, congratulations on another year of love, laughter, and memories. May your love continue to grow and flourish for many more years to come. Happy anniversary!
Every moment with you is a treasure, and I look forward to many more years of happiness together. I love you more than words can https://t.co/NXW6g1cMe4 lovely wife💖💖
గ్రేటర్ హైదరాబాద్ సిగలో మరో మణిహారం..
నాయిని నర్సింహా రెడ్డి స్టీల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రులు శ్రీ @KTRBRS, శ్రీ @YadavTalasani, శ్రీ @mahmoodalibrs
🛣️ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు రూ.450 కోట్లతో నిర్మాణం
🚦స్టీల్ బ్రిడ్జి ప్రారంభంతో నాలుగు జంక్షన్లలో తొలగిపోనున్న ట్రాఫిక్ ఇబ్బందులు
✅ఇందిరాపార్క్, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం
✅బాగ్‌లింగంపల్లి వీఎస్టీ జంక్షన్‌కు సులభంగా చేరుకోవచ్చు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద తగ్గనున్న ట్రాఫిక్ రద్దీ
@MutaGopal @GadwalvijayaTRS @SrilathaMothe
వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రణాళికలో (SRDP) భాగంగా ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ క్రాస్ రోడ్ వరకు నిర్మించిన స్టీల్ ఫ్లై ఓవర్‌ను పురపాలక శాఖ మంత్రి శ్రీ @KTRBRS నేడు ప్రారంభించనున్నారు.
#SRDP#HappeningHyderabad