@revanth_anumula@TelanganaCMO@seethakkaMLA@Bhatti_Mallu 3 నెలల జీతం లాప్స్ అయినవి అని అంటునారు.... మాకు పని చేయడం తప్ప ఏది ఆశించడానికి లేకుండా ఉంది. మా బాధను, మా కుటుంబ పరిస్థితిని, అర్థం చేసుకొని త్వరగా రెగ్యులర్ చెయ్యండి వినాయకపూర్వకంగా వినతి చేయుచున్నాము.
🎂💐 గౌరవనీయులైన శ్రీమతి @seethakkaMLA, @TelanganaCS@meeseethakka గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
OPSలను JPSలుగా కన్వర్షన్ చేసే దిశగా మీరు చూపిస్తున్న చొరవకు ప్రత్యేక కృతజ్ఞతలు. మీ నాయకత్వంలో గ్రామీణాభివృద్ధి మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షిస్తున్నాము.
🌿 శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో పెద్ద కొడప్గల్ మండలంలోని బూరుగుపల్లి ఆదర్శ గ్రామం 🌿
గ్రామ సర్పంచ్, కార్యదర్శి ద్వారా ప్రతి ఇంటికి నాలుగు రంగుల చెత్త బుట్టల పంపిణీ ద్వారా వ్యర్థాల వర్గీకరణను ప్రోత్సహించి ఇంటింటి సేకరణను అమలు చేస్తున్నారు.
Mr. Modi, our students are demanding Dharmendra Pradhan’s resignation.
Don’t insult their intelligence with this pathetic midnight video.
1. Sack Pradhan.
2. Punish those who beat students.
3. Apologise
छात्रों पर हमला हर भारतीय परिवार पर हमला है।
प्रधानमंत्री मोदी को लगता है कि वो बिना जवाब दिए, बिना किसी नतीजे का सामना किए बच निकलेंगे - नहीं कर पाएंगे, इस बार तो बिल्कुल नहीं।
मैं हर उस देशभक्त भारतीय से अपील करता हूं जो मानता है कि हमारे छात्रों को न्याय मिलना चाहिए - प्रधानमंत्री आवास के सामने हमारे धरने में शामिल हों।
भारत के छात्रों की आवाज़ को नज़रअंदाज़ नहीं किया जा सकता।
An attack on students is an attack on every Indian family.
PM Modi believes he can get away without answers, without consequences. He cannot. Not this time.
I ask every patriotic Indian who believes our students deserve justice - join us in dharna in front of the Prime Minister’s residence.
The voice of India’s students will not be ignored.
We have marched to PM Modi’s house to demand answers from him for the brutalities against young students yesterday.
The Government doesn’t want to take any accountability or does it want to have a debate on it in Parliament.
PM and HM must resign for destroying the future of India’s youth.
గౌరవ సీఎం @revanth_anumula గారికి వినమ్ర విజ్ఞప్తి 🙏2018 నోటిఫికేషన్ ద్వారా ఎంపికై 8 ఏళ్లుగా గ్రామ పంచాయతీల్లో సేవలందిస్తున్న OPS లకు న్యాయం చేయండి.ఈ రోజు కేబినెట్ సమావేశంలో OPSలను JPSగా కన్వర్ట్ చేస్తూ కాంగ్రెస్ మేనిఫెస్టో హామీని అమలు చేయాలని కోరుతున్నాం.
మా సేవలకు గుర్తింపు.
@revanth_anumula@Bhatti_Mallu@seethakkaMLA మా బాధలను కూడా కొద్దిగా ఆలోచించి.... Exam రాసి మెరిట్ రోస్టర్ ద్వారా వచ్చి అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శి గా పని చేస్తున్నవాళ్ళని JPS జూనియర్ పంచాయతీ కార్యదర్శిలుగా కన్వర్షన్ చెయ్యండి సర్.....
ప్రతి పేదకు రేషన్ కార్డు ఇచ్చినం
ప్రతి పేదకు సన్న బియ్యం ఇస్తున్నాం
పేదలకు 200 యూనిట్లలోపు
ఉచిత్ విద్యుత్ ఇస్తున్నాం
7 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించాం
కేసీఆర్ రుణమాఫీ అని చెప్పి
రైతు నెత్తిన అప్పు, చేతిలో చిప్ప పెట్టాడు
మేం రూ.20,617 కోట్ల రైతు రుణాలు మాఫీ చేశాం
#PrajaPalana
#CongressForTelangana
#RythuRunaMafi
#IndirammaIndlu
#TelanganaProgress
@revanth_anumula@Bhatti_Mallu@seethakkaMLA మా బాధలను కూడా కొద్దిగా ఆలోచించి.... Exam రాసి మెరిట్ రోస్టర్ ద్వారా వచ్చి అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శి గా పని చేస్తున్నవాళ్ళని JPS జూనియర్ పంచాయతీ కార్యదర్శిలుగా కన్వర్షన్ చెయ్యండి సర్.....
It is a season of football but on the cricket field, making entire India proud with her incredible performance is Kranti Gaud.
So just for a while let us glance away from the men’s football and cheer our girls in blue on a different field.
#Cricket
@revanth_anumula@revanth_anumula@Bhatti_Mallu@seethakkaMLA మా బాధలను కూడా కొద్దిగా ఆలోచించి.... Exam రాసి మెరిట్ రోస్టర్ ద్వారా వచ్చి అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శి గా పని చేస్తున్నవాళ్ళని JPS జూనియర్ పంచాయతీ కార్యదర్శిలుగా కన్వర్షన్ చెయ్యండి సర్.....
@revanth_anumula@Bhatti_Mallu@seethakkaMLA మా బాధలను కూడా కొద్దిగా ఆలోచించి.... Exam రాసి మెరిట్ రోస్టర్ ద్వారా వచ్చి అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శి గా పని చేస్తున్నవాళ్ళని JPS జూనియర్ పంచాయతీ కార్యదర్శిలుగా కన్వర్షన్ చెయ్యండి సర్.....
ఎవరో శ్రమజీవి... ఎప్పుడూ చూడలేదు... ఎన్నడూ కలవలేదు...
కానీ, "ఆకలి తీర్చారు" అంటూ ఆ యువకుడు చెప్పిన ఒక్క మాట, తెలిపిన అభినందన ఎంతో సంతృప్తినిచ్చింది.
ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడూ ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో పుట్టిన ఆలోచనే 'ఇందిరమ్మ క్యాంటీన్లు'.
మీ కడుపు నిండిన తృప్తి, మీ ముఖంలో చిరునవ్వు... మీ అన్నగా నాకు అంతకంటే ఆనందం ఏముంటుంది?
కష్టజీవుల గుండెల్లోంచి వచ్చే ఇలాంటి ఆదరణే, ప్రజల కోసం మరిన్ని సంక్షేమ అడుగులు ముందుకు వేయడానికి నాకు మరింత స్ఫూర్తిని, బలాన్ని ఇస్తాయి.
#IndirammaCanteens
#PrajaPaalana
🎂💐 గౌరవనీయులైన శ్రీమతి @seethakkaMLAగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
OPSలను JPSలుగా కన్వర్షన్ చేసే దిశగా మీరు చూపిస్తున్న చొరవకు ప్రత్యేక కృతజ్ఞతలు. మీ నాయకత్వంలో గ్రామీణాభివృద్ధి మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షిస్తున్నాము.
🎂💐 గౌరవనీయులైన శ్రీమతి @seethakkaMLA, @TelanganaCS@meeseethakka గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
OPSలను JPSలుగా కన్వర్షన్ చేసే దిశగా మీరు చూపిస్తున్న చొరవకు ప్రత్యేక కృతజ్ఞతలు. మీ నాయకత్వంలో గ్రామీణాభివృద్ధి మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షిస్తున్నాము.
లక్షల అక్షరాలతో రాసినా…
కోట్ల పదాలను కూర్చి చెప్పినా…
తరగని మధుర జ్ఞాపకం…
ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం.
నాడు మిడ్జిల్ లో రేవంత్ రెడ్డిగా మొదలై…
నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం.
ఈ 20 ఏళ్లలో ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో, ప్రజల కోసం నేను చేసిన ప్రతి పోరాటంలో నాతో నిలిచిన, నాతో నడిచిన ప్రతి ఆత్మీయుడికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, రాజకీయ కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు.
ఇదే స్ఫూర్తితో,
ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఆర్తితో,
మీ అందరి ఆశీర్వాద బలంతో
భవిష్యత్తులో తెలంగాణ పునర్ నిర్మాణ శ్రామికుడిగా,
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా…
అన్నింటికీ మించి రేవంతన్నగా…
మీ హృదయాల్లో నా స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇస్తున్నాను.
#ZPTCToCM #20YearsOfPoliticalJourney
@TelanganaCMO@Ponnam_INC@revanth_anumula గౌరవనీయులైన @revanth_anumula@TelanganaCMO
నోటిఫికేషన్ ద్వారా పరీక్ష రాసి, మెరిట్-రోస్టర్ ప్రకారం ఎంపికైన అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులమైన మేము గత 4 నెలలుగా జీతాలు లేవు పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయడంతో పాటు, మాకు రెగ్యులరైజేషన్ చేసి మా కుటుంబాలకు భరోసా కల్పించగలరు.
గౌరవనీయులైన @revanth_anumula@TelanganaCMO
నోటిఫికేషన్ ద్వారా పరీక్ష రాసి, మెరిట్-రోస్టర్ ప్రకారం ఎంపికైన అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులమైన మేము గత 4 నెలలుగా జీతాలు లేవు పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయడంతో పాటు, మాకు రెగ్యులరైజేషన్ చేసి మా కుటుంబాలకు భరోసా కల్పించగలరు.
సచివాలయంలో మంత్రి శ్రీమతి సీతక్క నేతృత్వంలో ఆదివాసి, గిరిజన శాసన సభ్యులు కలిశారు.
ఏజెన్సీ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు… ఇందిర గిరి జల వికాసం పథకం అమలు చేయాలని, గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్ వరకు అప్ గ్రేడ్ చేయాలని, ఐటీడీఏ లను మరింత బలోపేతం చేయాలని వినతిపత్రం ఇచ్చారు.
#AdivasiDevelopment
#TribalWelfare
#IndirammaIndlu
#IndiraGiriJalaVikasam
#PrajaPalana
#TelanganaGovernment
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి ఆర్థిక శాఖ బుధవారం ఈ నెల మొదటి తేదీనే జీతాలు విడుదల చేసింది.
✅జీతాల చెల్లింపులో ఆలస్యం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, గౌరవ వేతనం ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందికి కూడా జీతాలు జాప్యం చేయకుండా అందాలని ఇటీవల అధికారులను ఆదేశించారు.
✅ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఇటీవల అన్ని శాఖలు, విభాగాలకు సర్క్యులర్ జారీ చేసింది. జీతాల బిల్లుల సమర్పణ, పరిశీలన, ఆడిట్, ఆథరైజేషన్లో జాప్యం జరక్కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సర్క్యులర్లో పేర్కొంది.
✅ప్రతి నెల 25వ తేదీలోగా జీతాలు, రెమ్యునరేషన్ బిల్లులను ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్, అకౌంట్స్ విభాగాలకు సమర్పించాలని ఆదేశించింది. నెల చివరి పని దినానికల్లా పరిశీలన, ఆడిట్, ఆథరైజేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేసింది.
✅ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి జీతాల చెల్లింపుల వివరాలపై ముఖ్యమంత్రి గారు బుధవారం ఆర్థిక శాఖ అధికారులను ఆరా తీశారు. ఈ నెల బిల్లులు అందిన అన్ని విభాగాల ఉద్యోగులకు జీతాలు జమ చేసినట్లు ఆర్థిక శాఖ అధికారులు నివేదించారు.
#Telangana #Salaries #SalaryDisbursement #ContractEmployees #OutsourcingEmployees
@V6Telangana@abntelugutv@TV9Telugu@NtvTeluguLive 2.అయినప్పటికీ గత 4 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రెగ్యులరైజేషన్ హామీని వెంటనే అమలు చేసి, పెండింగ్ జీతాలను విడుదల చేసి మా కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.