పార్లమెంట్లో టీడీపీ ఎంపీ విజయ్ చింతకాయల మాట్లాడుతూ వైఎస్ జగన్పై ఉన్న 31 క్రిమినల్ కేసులు, 11 సీబీఐ ఛార్జ్షీట్ల అంశాన్ని ప్రస్తావించారు. 13 ఏళ్లు గడిచినా... ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ దశలోనే ఉన్నాయని, డిశ్చార్జ్ పిటిషన్లకే 13 ఏళ్లు పడితే... అసలు విచారణ ఎప్పుడు పూర్తవుతుందని సభలో ప్రస్తావించారు.
#PsychoFekuJagan
#VijayChintakayala
@SajjanarVC_IPS This is heart wrenching. Value education should be given high priority. తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినుర వేమ!
@REDBOXINDIA They have all the data linked to a PAN. Just populate it in ITR. A taxpayer should be just checking and submitting the data, instead of entering it manually.
@JogulambaV India recorded 14,488 student suicides in 2024, marking an 80% increase from 8,068 cases in 2014, according to NCRB data .The is much bigger than NEET exams issue. Students need to become emotionally stronger with the help of the support system like parents, teachers..