Brilliant information about our temples by Vinod ..and the sha, meless @YouTube has deleted his channel
No wonder because he had apart from exposing their masters ..was spreading awareness about Sanatan Dharma and waking up Hindus..
We need to get FREE OUR TEMPLES NOW
Ekkado Palestine lo problem aithe - ikkada Muslims community gets united
Inko side Christianity ni spread cheyadaniki vallu andaru united ga work chestaru ..
Manaki laddu lo animal fat kalishindi,
Let’s fight ani oka person call isthe…
We are divided by
fav hero , regional political parties , left wing right wing , caste system and EGO
💦💦
ఒకరిద్దరు హీరోలు ఈ రోజు ట్వీట్ చేయగానే, అవి చూసిన మా వైజాగ్ ప్రసాద్ (వైసీపీ సపోర్టర్) కాల్ చేసి ఒకే మాట చెప్పేసి కాల్ కట్ చేశాడు. వాడు అన్నది తప్పా ఒప్పా అని నేను జడ్జ్ చేయను. వాడి మాటలను యథాతథంగా ఇక్కడ ఉంచాను 👇
"వాళ్ళ పార్టీకి, కుటుంబానికి మానసిక స్థైర్యం, మద్దతు అవసరమైనపుడు ఒక్కడంటే ఒక్కడు కూడా ముందుకు రాలేదు. అప్పుడు కూడా కళ్యాణ్ వాళ్ళ కోసం నిలబడ్డాడు. ఇప్పుడు కొందరు వరసలు కలుపుకుంటూ దిగిపోయారు. అసలు మీ వాడి **కి దణ్ణం పెట్టాలి వాళ్ళు. కొంచెం కూడా రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా చంద్రబాబు కుటుంబానికి, నందమూరి పార్టీకి అండగా నిలబడ్డాడు. ఏదేమైనా జన సైనికులంతా మొండి **కొడుకులురా. తప్పుగా అనుకోకు, లేకపోతే అసలా తెగువ, ధైర్యం ఏంట్రా మీకూ, మీ కళ్యాణ్‌కి!? ఉంటా బై".