కోవిడ్ నుంచి "కోలుకుంటున్న" వ్యక్తిగా ఇంకొన్ని రోజుల్లో నా యాంటీ బాడీస్ టెస్ట్ చేసుకొని నేను కూడా నా ప్లాస్మా డోనేట్ చేస్తాను.
ఈ విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా డోనేట్ చెయ్యాలి.
#DonatePlasmaSaveLives#PawanKalyanBirthdayCDP