.@naralokesh sir, 92,250 Group-2 Aspirants are facing immense stress & sleepless nights due to GO.77. Rumours of no progress for the next 2 years are adding to the trauma.
@OfficeofNL :Please address this issue at an extreme urgency basis🙏
#CancelGo77inAP#RKSabharwalJudgement
GO.77 పేజీ 11
Point no.2 లో స్పష్టంగా కేటగిరీస్ ఉండకూడదు అని చెప్పినా కూడా అవి పెట్టి #గ్రూప్2 నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని ఇరకాటం లో పడేసేరు.
Point no.3 లో కొత్త 100 పాయింట్ రోస్టర్ అని చెప్పినా కూడా ఫాలో అవ్వలేదు😭
#Group2#AndhraPradesh#CancelGo77inAP#APGroup2ReNotification
•జార్ఖండ్ లో జరిగిన 68 వ ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆంధ్రప్రదేశ్ పోలీసు బృందానికి అభినందనలు తెలియజేసిన..మ��ఖ్యమంత్రి చంద్రబాబు
•గ్రూప్ - 2 పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుండి
వస్తున్న వినతులు పరిశీలిస్తున్నాం, సమస్య పరిష్కారానికి వెంటనే కృషి చేస్తాం.. ఐటీ,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
• మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం సత్వర స్పందన, ఎంఐఎస్ పరిమితి పెంపునకు అంగీకారం..ఫలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు
•వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయకుండానే జాతికి అంకితమా..మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మంత్రి నిమ్మల సవాల్
•టమాటా రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన..రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
•వైద్య,ఆరోగ్య శాఖ పనితీరు పై నిరంతర పర్యవేక్షణ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు 30 అంశాలతో ఎజెండాను రూపొందించిన.. మంత్రి సత్యకుమార్ యాదవ్
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://t.co/IP4laO8dvf
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
.@naralokesh అన్���ా, గల్ఫ్ దేశాల్లో చిక్కుకునిపోయిన తెలుగు వాళ్లని వెనక్కి తెచ్చిన సందర్భాల్లు ఎన్నో ఉన్నాయి. 92,500 ఆస్పిరంట్స్ రోస్టర్ అనే చిక్కుముడి లో ఉండిపోయాము. వెంటనే postpone వెబనోట్ రిలీజ్ అయ్యేలా చూడండి సార్🙏
#AndhraPradesh
#SaveAPGroup2Aspirants
#APGroup2RosterMistakes
I’ve received numerous requests from Group 2 aspirants to postpone the examinations. I understand their concerns and, in consultation with our legal teams, we will explore all possible avenues to find a solution.
Sir @naralokesh, as Group 2 candidates, we humbly request you not to jeopardize the future of unemployed individuals. Please first correct the roster errors and then conduct the exam. Do justice to our voice!"
#SaveAPGroup2Aspirants#APGroup2RosterMistakes