రామంతాపూర్ నారాయణ కాలేజీ లో విద్యార్థులు పెట్రోల్ పోసుకోవడం తీవ్రం గ కలచి వేసింది. Corporate కాలేజీ ల ఫీజు ల విషయం లో ప్రభుత్వం @KTRTRS ఉక్కు పాదం మోపక పోతే ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరిగే ప్రమాదం ఉంది.
@PawanKalyan@JSPNalgondaofl@JanaSenaParty
ఆస్తి పంపకాలు సరిగ్గా చేసుకోలేదా అన్నా @ysjagan ?
అందుకే షర్మిలక్క తెలంగాణలో రోడ్లెక్కింది కదా?
మీ ఇంట్లో గొడవలే తీర్చలేని నువ్వ��,
రెండు రాష్ట్రాల మధ్య సమస్యలెలా తీరుస్తావన్నా?
చెట్టు మీద ఉన్న పక్షి ఎగిరిపోవచ్చు కానీ చెట్టు ఎక్కడికి పోదు అలాగే పార్టీలోంచి వ్యక్తులు వెళ్లిపోతారేమో కానీ, పార్టీ ఎప్పటికి ఉంటుంది నేను నిలబడే ఉంటాను - @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
మీ మీద దాడి చేసిన వారిని మీరు ఏమి చేయరు, ఫీ రీఎంబర్స్మెంట్ గురించి అడిగితే మాత్రం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతారు - JanaSena Chief Sri @PawanKalyan
'సెంటు భూమి లేకున్నా ఈ దేశాన్ని అంటిపెట్టుకుని ఉన్న కోట్లాది మంది లాగా నేను కూడా నా పార్టీని కానీ, నేలని కానీ, దేశాన్ని కానీ, సమాజాన్ని కానీ వదిలే ప్రసక్తే లేదు'
- @PawanKalyan
🔥✊
జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రకు, నా సేన కోసం నా వంతు కార్యక్రమానికి అండగా ఉండేందుకు జనసేనాని శ్రీ @PawanKalyan గారి మీద అభిమానంతో ₹5,55,555 విరాళం అందించిన NRI యూరప్ జనసేన విభాగం వారికి ధన్యవాదాలు - @JanaSenaParty PAC సభ్యులు @NagaBabuOffl గారు.
#MyJanaSena_MyContribution