#TDPGoons
కోవూరునియోజకవర్గంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు సూపర్ సక్సెస్. దాంతో ఓర్వలేక ఫ్లెక్సీలను చింపేసిన టీడీపీ గూండాలు
దగ్గరుండి ఫ్లెక్సీలను ధ్వంసం చేయించిన ప్రశాంతి రెడ్డి అనుచరుడు, కోవూరు టీడీపీ మండల టౌన్ అధ్యక్షుడు మల్లారెడ్డి
ఇంత చిల్లర రాజకీయాలా @ncbn ?
#SadistChandraBabu
#2YearsForCBNBackStabbing
#LooseLokesh
#SeizeTheLiarPK
కోవూరు మండలం, చిన్న పడుగుపాడు లోని రుక్మిణీ కళ్యాణ మండపంలో కోవూరునియోజకవర్గం లోని బూత్ లెవల్ ఏజెంట్స్ (BLA) కు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) మీద మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర పచ్ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గార�� ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహనా కార్యక్రమం..
సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు గాదె వెంకట్ రెడ్డి గారి మరణం పట్ల మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు సంతాపం వ్యక్తం చేశారు.
ఆయన మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
#GadeVenkataReddy
#RIPGadeVenkataReddy
త్యాగానికి ప్రతిరూపంగా నిలిచే ఈ పండుగ రోజున సమస్త మానవాళికి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ..
ముస్లింసోదర, సోదరీమణులందరికీ
బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు..
#EidalAdha#HappyBakrid
నూతన కమిటీ సభ్యులతో మాజీ మంత్రి నల్లపరెడ్డి భేటీ..
బుచ్చిరెడ్డిపాలెం రూరల్ మండలం మరియు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి సంబంధించిన నూతన కమిటీ సభ్యులతో నేడు నెల్లూరు లోని తన నివాసంలో భేటీ అయి నగర మరియు మండలంలోని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా నూతన కమిటీల విధివిధానాలపై చర్చించి పలు సూచనలు చేసిన..
మాజీ మంత్రివర్యులు
వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు
ఈ సమావేశంలో..
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతిరావు గారు, కోవూరు నియోజకవర్గ ��రిశీలకులు కొండూరు అనిల్ బాబు గారు, APLDA ఛైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ గారు పాల్గొన్నారు..
#YSRCongressParty #YSJaganMohanReddy #NallapareddyPrasannaKumarReddy #KovurMLA #NPKR #YSRCPSOCIALMEDIA #Nallapareddy #kovurysrcp
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరు మండలం, మోడేగుంట, గంగవరం గ్రామాల నూతన కమిటీ అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు నేడు మాజీ మంత్రివర్యులు,వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారిని నెల్లూరు లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు..
నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేకానికి కృషి చేయాలని కమిటీ సభ్యులను కోరిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు..
ఈ కార్యక్రమంలో..
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు పచ���చిపాల రాధాకృష్ణ రెడ్డి గారు, వైసిపి జిల్లా రైతు విభాగం అధ్యక్షులు శివుని నరసింహారెడ్డి గారు, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి గారు, వైసీపీ జిల్లా కార్యదర్శి నలుబోలు సుబ్బారెడ్డి గారు, కోవూరు మండల పార్టీ అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి గారు, జడ్పీటీసీ శ్రీమతి కవనగిరి శ్రీలత గారు, గంగవరం మాజీ సర్పంచ్ ఏడేం కలికి శ్రీధర్ రెడ్డి గారు లక్ష్మీకుమారి గారు, గంగవరం మాజీ ఉప సర్పంచ్ గోడే మోష గారు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు..
#YSRCongressParty #YSJaganMohanReddy #NallapareddyPrasannaKumarReddy #YSRCPSOCIALMEDIA #Nallapareddy #KovurMLA #kovurysrcp #NPKR #Congratulations ..💐
నెల్లూరు, శ్రీనివాస అగ్రహారం కి చెందిన శ్రీమతి పులిమి లీలావతమ్మ గారు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో నేడు వారి స్వగృహానికి వెళ్లి స్వర్గీయ లీలావతమ్మ గారి కుమారుడు పులిమి రమేష్ రెడ్డి గారిని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపిన..
మాజీ మంత్రివర్యులు
వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు
నల్లపరెడ్డి రాజేంద్ర రెడ్డి గారు
నల్లపరెడ్డి జగదీష్ రెడ్డి గారు
వైసీపీ BLA లపై సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి..
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు, వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేడు మాజీ మంత్రివర్యులు, వైసీపీ PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు నెల్లూరు లోని వారి నివాసంలో కోవూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీల (BLA) లకి సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో..
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతి రావు గారు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి గారు, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు శివుని నరసింహారెడ్డి గారు, ఇందుకూరుపేట మండల పార్టీ అధ్యక్షులు మవులూరు శ్రీనివాసులురెడ్డి గారు, బుచ్చి రూరల్ పార్టీ అధ్యక్షులు చెర్లో సతీష్ రెడ్డి గారు, బుచ్చి మున్సిపాలిటీ అధ్యక్షులు షేక్ షాహుల్ గారు, విడవలూరు మండల పార్టీ అధ్యక్షులు కాటంరెడ్డి నవీన్ రెడ్డి గారు, కోవూరు మండల పార్టీ అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి గారు, నియోజకవర్గ బూత్ కమిటీల ఇన్చార్జ్ కొండూరు లక్ష్మీనారాయణ రెడ్డి గారు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆనపల్లి ఉదయభాస్కర్ గారు..
#YSRCPBoothCommittee #YsrcpBLA #YSRCongressParty #YSJaganMohanReddy #NallapareddyPrasannaKumarReddy #nallapareddyrajathkumarreddy #YsrcpKovur
పులివెందులలో వైఎస్ జగన్ ని కలిసిన మాజీ మంత్రి నల్లపరెడ్డి..
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారిని నేడు పులివెందులలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన..
మాజీ మంత్రివర్యులు
వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు
కోవూరు నియోజకవర్గ
యువజన విభాగం అధ్యక్షులు
నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి గారు
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి
సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు
వీరి చలపతిరావు గారు
#YSJagan #YSRCongressParty #YSRCPSOCIALMEDIA #YSRCPNellore #ysrcpkovur
మాజీ మంత్రి నల్లపరెడ్డి ని కలిసిన రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి షబ్బీర్..
ఇందుకూరుపేట మండలం, కొరుటూరు గ్రామానికి చెందిన షేక్ షబ్బీర్ గారు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి గా నియమితులైన సందర్భంగా నేడు మాజీ మంత్రివర్యులు, వ���సీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారిని నెల్లూరు లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో..
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతిరావు గారు, వైసీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మవులూరు శ్రీనివాసులురెడ్డి గారు, వైసీపీ జిల్లా కార్యదర్శి నలుబోలు సుబ్బారెడ్డి గారు, నియోజకవర్గ YSRTUC అధ్యక్షులు బిరదవోలు రూప్ కుమార్ రెడ్డి గారు కోరుటూరు సర్పంచ్ పామంజి శ్రీనివాసులు గారు మరియు వైసీపీ నాయకులు
షేక్ ఏజియాస్ గారు, షేక్ షాహుల్ గారు, షేక్ జిలాని గారు, షేక్ లతీఫ్ గారు, షేక్ రియాజ్ గారు, షేక్ ఖాదర్ భాషా గారు, షేక్ ముష్టాక్ గారు, షేక్ సాజీద్, విష్ణు గారు, అర్జున్ గారు, చరణ్ గారు, రాజ్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు..
#YSRCongressParty #YSJaganMohanReddy #NallapareddyPrasannaKumarReddy #YSRCPSOCIALMEDIA #Nallapareddy #KovurMLA #kovurysrcp #NPKR #ysrcpkovur #Congratulations ..💐
కోవూరు నియోజకవర్గం, బుచ్చిరెడ్డి పాలెం మునిసిపాలిటీ కి చెందిన T.N.R కళ్యాణమండపం అధినేత తన్నీరు నరసింహారావు గారి సతీమణి తన్నీరు సరోజినమ్మ గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో నేడు 18వ వార్డు లోని వారి నివాసానికి వెళ్లి నరసింహారావు గారిని వారి కుమారులు తన్నీరు ప్రభాకర్, తన్నీరు ప్రసాద్, తన్నీరు భాస్కర్ లను మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన..
మాజీ మంత్రివర్యులు
వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు
మరియు
బుచ్చి మునిసిపాలిటీ వైసీపీ అధ్యక్షులు షేక్ షాహుల్ గారు, బుచ్చి రూరల్ అధ్యక్షులు చెర్లో సతీష్ రెడ్డి గారు, కౌన్సిలర్లు మోర్ల జయంతి గారు, కందుకూరు యానాది రెడ్డి గారు మరియు వైసీపీ నాయకులు మోర్ల భారత్ గారు, కడివేటి శ్రీనివాసులు రెడ్డి గారు, పి. పెంచలయ్య గారు మరియు స్థానిక నాయకులు..