@CMC_Offcl@MC_Cyberabad@Comm_HYDRAA@revanth_anumula@DC_Quthbullapur@DC_Kukatpally@PRavind44086528@TelanganaACB@ACLB_Medchal@Collector_MDL
Promotion stalled due to allegations regarding illegal constructions?
Allegations that a Town Planning Section Officer—serving in the Kukatpally @ZC_Kukatpally1 and Quthbullapur @zcquthbullapur zones—is abetting illegal constructions have become a topic of discussion.
🏢 Locals allege that construction projects in the Addagutta Society area (Plot Nos. 101C and 102C, Survey No. 177), which were originally sanctioned as G+2 structures, are currently being expanded into five-story buildings.
⚠️ Amidst allegations of negligence and corruption regarding the failure to curb illegal constructions, there is speculation that the officer's upcoming promotion to Assistant City Planner (ACP) could be jeopardized.
📢 Locals are demanding immediate action against the illegal constructions and a comprehensive inquiry to bring the facts to light.
👉 It remains to be seen what action the concerned officer will take regarding these illegal constructions.
#Hyderabad #TownPlanning #IllegalConstructions #Kukatpally #Quthbullapur #Adhagutta #CMC

ఆయన రాజీనామా చేస్తే నేనేం మంత్రిని అవ్వను.. కాక్రోచ్ జనతా పార్టీ సభలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కీలక వ్యాఖ్యలు
"నాడు రైలు ప్రమాదానికి బాధ్యతగా లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా.... నేడేమో ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయాలు. ఉల్లిగడ్డల ధరలు పెరిగాయని ఆర్థికమంత్రిని అడిగితే నేను తిననంటారు, ఇంధన ధరలడిగితే బంగారం కొనొద్దంటారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు కోరుతున్నామంటే ...రాజకీయ జవాబుదారీతనం కోసమే"
#CJP #ProfNageswar
Andhra Pradesh 📍
సరైన ధర లేక రైతు ఆవేదనతో మామిడి పంటను రోడ్డు పక్కనే పడేస్తున్న దృశ్యాలు 💔
కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు అని రైతులు ఆవేదన .
ప్రభుత్వం మామిడి రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరుకుంటున్నారూ..
అడ్డగుట్ట సొసైటీలో అక్రమ నిర్మాణాల జోరు… అధికారుల మౌనం!
జి+2 అనుమతులతో ఐదు అంతస్తుల నిర్మాణాలు..? స్థానికుల్లో ఆగ్రహం
కూకట్పల్లి సర్కిల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా భారీ భవనాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు
కూకట్పల్లి జోన్, కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీలో అక్రమ నిర్మాణాలు విస్తృతంగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ప్లాట్ నంబర్లు 101సి, 102సి, హౌస్ నంబర్ 2-22-311/ఎ /1, సర్వే నంబర్ 177లో జి+2 అనుమతులతో ప్రారంభమైన నిర్మాణాలు ప్రస్తుతం ఐదు అంతస్తుల భారీ భవనాలుగా మారుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అనుమతులకు విరుద్ధంగా అంతస్తుల మీద అంతస్తులు నిర్మిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. బిల్డింగ్ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తూ నిర్మాణాలు కొనసాగుతున్నా, కూకట్పల్లి సర్కిల్ స్థాయిలో పర్యవేక్షణ ఉందా? లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
“అనుమతులు ఒక్కటే… నిర్మాణాలు మరొకటే… అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు” అంటూ స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. “సెటిల్మెంట్లు ఉంటే చాలు… అక్రమాలకు అడ్డుకట్ట ఉండదా?” అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల నగర పరిధిలో అక్రమ నిర్మాణాల వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో, ఇలాంటి బహుళ అంతస్తుల భవనాలు భవిష్యత్తులో ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్, ఫైర్ సేఫ్టీ, సెట్‌బ్యాక్ వంటి కీలక నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత సీఎంసీ అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పూర్తి స్థాయి విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న నిర్మాణాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.#IllegalConstructions #Kukatpally @CMC_Offcl@MC_Cyberabad@Comm_HYDRAA@DC_Kukatpally@WO_Kukatpally@PRavind44086528@ZC_Kukatpally1
కోల్‌కతాలోని ప్రభుత్వ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
10 నియోజకవర్గాలకు చెందిన 4వేల ఈవీఎంలు కాలిపోయాయి.
ఇక్కడ మంటలు వ్యాపించిన తీరు వింతగా ఉంది.
మంటలు మొదట కింద అంతస్తుల్లో మొదలయ్యాయి.
కానీ, మధ్యలో ఏమీ కాకుండా నేరుగా పైఅంతస్తుల్లో ఉన్న
EVM గదులకు మంటలు ఎలా వ్యాపించాయి అనేదానిపై
అధికారులు అనేక అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఈ ప్రమాదంపై విచారణ మొదలుపెట్టింది.
ఇది సాధారణంగా జరిగిన ప్రమాదంలా అనిపించడం లేదని,
దీని వెనుక ఏదైనా కుట్ర కోణం దాగిఉండొచ్చని దర్యాప్తు చేస్తున్నారు.
@ECISVEEP@CEOWestBengal@AITCofficial@BJP4Bengal
అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు... చర్యలు మాత్రం శూన్యం!
కూకట్పల్లి జోన్, కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీలో అక్రమ నిర్మాణాలు విస్తృతంగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ప్లాట్ నంబర్లు 101సి, 102సి, హౌస్ నంబర్ 2-22-311/ఎ /1, సర్వే నంబర్ 177లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సంబంధిత అధికారులకు వాట్సాప్, ఇ-మెయిల్, సోషల్ మీడియా వేదికల ద్వారా ఫిర్యాదులు చేసి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఫిర్యాదులు అందినప్పటికీ అధికారులు స్పందించకపోవడం, నిర్మాణాలు యథావిధిగా కొనసాగడం వల్ల టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరుపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
**"చర్యలు లేకపోవడం వెనుక అవినీతి ఉందా?"** అనే సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. సంబంధిత శాఖలు స్పందించకపోతే కనీసం అవినీతి నిరోధక శాఖ (ACB) @TelanganaACB అయినా ఈ వ్యవహారంపై విచారణ చేపడుతుందేమోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
#IllegalConstructions #Kukatpally
@CMC_Offcl@MC_Cyberabad@Comm_HYDRAA@DC_Kukatpally@WO_Kukatpally@PRavind44086528@ZC_Kukatpally1@ACLB_Medchal@Collector_MDL@GHMCOnline
**షిర్డీ హిల్స్‌లో భారీ అక్రమ నిర్మాణం..?
తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికుల వినతి**
కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని గాజులరామారం సర్కిల్, మహదేవపురం డివిజన్లో ఉన్న షిర్డీ హిల్స్ ప్రాంతంలో భారీ స్థాయిలో అక్రమ నిర్మాణం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సంబంధిత నిర్మాణానికి చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొంటూ, వెంటనే క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అక్రమ నిర్మాణాల నియంత్రణ బాధ్యత కలిగిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ అంశంపై స్పందించి, ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరుతున్నారు.
**"అనుమతులు ఉంటే వివరాలు వెల్లడించాలి.. లేకపోతే వెంటనే చర్యలు తీసుకోవాలి"** అని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
@CMC_Offcl@zcquthbullapur@dcp_circle26@DC_Gajularamarm@Comm_HYDRAA
నోటీసుల వెనుక ముడుపుల మాయ - టౌన్ ప్లానింగ్ అవినీతి బహిర్గతం
- నోటీసులు జారీ… కానీ ఫలితం శూన్యం!
- అక్రమాలకు అండగా నిలుస్తున్న మున్సిపల్ అధికారులు..?
- టౌన్ ప్లానింగ్ శాఖకు ముడుపులు చేరేనా అన్న అనుమానాలు..?
- కట్టడాలపై చర్యలకన్నా, ముడుపుల వేటనే ప్రాధాన్యమా..?
గాజులరామారం సర్కిల్ పరిధిలో టౌన్ ప్లానింగ్ విభాగంపై అవినీతి ఆరోపణలు మరింత ముదురుతున్నాయి. గాజులరామారం ,మహాదేవపురం డివిజన్ పరిధిలో రియల్ ఎస్టేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్నా, అవినీతి కూడా అంతే వేగంగా పెరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రజల ఆరోపణల ప్రకారం, చైన్‌మెన్, కిందిస్థాయి సిబ్బంది భారీ లంచాలు తీసుకుని ఎలాంటి అనుమతులు లేకుండానే బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలు కట్టేలా సౌకర్యం కల్పిస్తున్నారు. మహాదేవపురం డివిజన్ పరిధిలో కైలాష్ హిల్స్ ,షిర్డీ హిల్స్ ,రావినారాయణరెడ్డి నగర్,మహాదేవపురం పరిధిలో నిర్మాణాల పేరుతో జరుగుతున్న అక్రమాలు మరోసారి ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేసినా, అధికారులు కేవలం నోటీసులు జారీ చేశాం అంటూ తప్పించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.అయితే ఆ నోటీసులు కేవలం కాసుల కోసమేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ నిబంధనలను బేఖాతరు చేయడం జరుగుతున్నా, సంబంధిత అధికారులు మాత్రం కన్నెర్ర చేయడం లేదు. నోటీసులు జారీ చేయడం ఒకవైపు… వాటిని అమలు చేయకపోవడం మరోవైపు. ఇది అధికారులు అక్రమ కట్టడాలకు అండగా నిలుస్తున్నారనే సంకేతమా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.అదనంగా, మున్సిపల్ అధికారుల వద్దకు నోటీసులు చేరితే, వాటి వెనుక ముడుపుల బాటలోనే సద్దుమణుగుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గాజులరామారం సర్కిల్ పరిధిలో జరుగుతున్న టౌన్ ప్లానింగ్ కళ నిజంగానే నియమ నిబంధనలకా, లేక నోటీసుల రూపంలో అక్రమ ఖజానా భర్తీ చేసే మార్గానికా? @CMC_Offcl@zcquthbullapur@dcp_circle26@DC_Gajularamarm@Comm_HYDRAA@TelanganaACB
**నోటీసుల పేరుతో కాలయాపన..!
భారీ ముడుపులు తీసుకుని అక్రమాలను సక్రమాలుగా మారుస్తున్న దుండిగల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు..?**
**అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, నోటీసులకే పరిమితమై కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీగా ముడుపులు తీసుకుని అక్రమాలను సక్రమాలుగా మార్చుతున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.* @CMC_Offcl@dcdundigal59@DundigalM@Tah_GMDundigal@zcquthbullapur@Comm_HYDRAA@TelanganaACB

🔹 The performance of Dundigal Circle officials is truly shameful!
The unauthorized buildings mentioned in this newspaper report do not fall under the jurisdiction of the Dundigal Circle; they are illegal constructions belonging to the Gajulararamaram Circle. It is regrettable that officials are operating without even being able to identify the correct jurisdiction.
Apart from merely stalling for time—while ignoring public complaints, evidence, and facts—there is no sign of strict action being taken against illegal constructions. People are questioning whether officials are actually conducting field inspections or merely confining themselves to their offices.
Locals feel that the administrative machinery has completely failed to curb illegal constructions, which are increasing by the day. If officials, who ought to act responsibly, create confusion regarding jurisdictions, to whom should the public turn for justice?
🔹 No more stalling with mere notices... strict action must be taken against irregularities.
🔹 How can town planning be implemented effectively when officials do not even know their own jurisdictions?
🔹 There is deep public dissatisfaction with the town planning system.
🔹 If you cannot curb illegal constructions, at least identify their jurisdiction correctly!
@CMC_Offcl@dcdundigal59@DundigalM@Tah_GMDundigal@zcquthbullapur@Comm_HYDRAA@TelanganaACB
🔹 శిగ్గు చేటు దుండిగల్ సర్కిల్ అధికారుల పనితీరు చూస్తుంటే..!
ఈ న్యూస్ పేపర్లో ప్రచురించిన అనధికార భవనాలు దుండిగల్ సర్కిల్ పరిధిలోనివి కావు. అవి గాజులరామారం సర్కిల్‌కు సంబంధించిన అక్రమ నిర్మాణాలు. సంబంధిత పరిధి ఏదో కూడా గుర్తించలేని స్థితిలో అధికారులు పనిచేయడం విచారకరం.
ప్రజల ఫిర్యాదులు, ఆధారాలు, వాస్తవాలను పక్కనపెట్టి కేవలం కాలయాపన చేయడం తప్ప అక్రమ నిర్మాణాలపై ఎలాంటి కఠిన చర్యలు కనిపించడం లేదు. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నారా? లేక కార్యాలయాలకే పరిమితమయ్యారా? అనే ప్రశ్నలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.
అక్రమ నిర్మాణాలు రోజురోజుకు పెరుగుతున్నా వాటిని అరికట్టడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే అభిప్రాయం స్థానికుల్లో నెలకొంది. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికారులు పరిధుల విషయంలోనే గందరగోళం సృష్టిస్తే, ప్రజలు న్యాయం కోసం ఎవరిని ఆశ్రయించాలి?
🔹 నోటీసుల పేరుతో కాలయాపన కాదు... అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
🔹 పరిధులు తెలియని అధికారులతో పట్టణ ప్రణాళిక ఎలా అమలవుతుంది?
🔹 పట్టణ ప్రణాళిక వ్యవస్థపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
🔹 అక్రమ నిర్మాణాలను అరికట్టలేకపోతే, కనీసం వాటి పరిధిని అయినా సరిగా గుర్తించండి..!
@namamohan "The above building has been issued a notice for unauthorized construction. Some portions were sealed, some demolished, and some cases were referred to the police. Necessary action will be taken as per applicable rules and regulations."
@dcdundigal59 The unauthorized buildings mentioned in this newspaper report do not fall under the @dcdundigal59 Dundigal Circle jurisdiction; they actually belong to the @dcp_circle26 Gajularamaram Circle. It is shameful to see the way you are functioning.