A lifetime of legacy.
A never before seen attitude.
A level of swag that refuses to age.
Presenting #NandamuriBalakrishna like never before. 🔥
https://t.co/Rx8X647m2g
#NBK111 - ENTRY OF AN ERA is OUT NOW ❤️🔥
#HappyBirthdayNBK@megopichand
NBK111 - GLIMPSE 🔥🧨
నందమూరి బాలకృష్ణ - గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో రెండవ సినిమా.. సూపర్ స్టైలిష్.. బాలయ్య బాబు లుక్ అదిరింది.. 💥
వీర సింహా రెడ్డి సినిమా కి కంప్లీట్ డిఫరెంట్ ఈ సినిమా..
బాలయ్య బాబు ను అదిరిపోయే లెవెల్ లో చూపించారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని 💥
అసలైన BIRTHDAY Treat Fans కి.. 👌👏 #NBK111
#HappyBirthdayNBK
66 ❌
26 ✅
బాలయ్య బాబు ను చూస్తే ఈయన 66 ఏళ్లు అని ఎవరూ అనుకోరు, 26 యే అనుకుంటారు..
ఎలా సాధ్యం, ఈ వయస్సు లో కూడా స్క్రీన్ మీద అంత ఎనర్జీ, హుషారు.. 🙏👌🔥 #HappyBirthdayNBK
మీరు ఈ రేంజ్ లో మూవీస్ తీస్తా ఉంటే, ఇంకా మోక్షజ్ఞ ను సినిమా ల్లోకి ఏం తీసుకొని వస్తారు 😀👌👏
Happy Birthday Balayya Babu garu ❤️❤️
It is a blessing to know you and have the opportunity to work with you. The childlike affection and warmth you shower is something every person should experience at least once in their lifetime ❤️❤️
Hope #NBK111 fills every bit of the hunger, anticipation and excitement that fans have been carrying all this while.
We shall celebrate big ❤️❤️❤️
#HappyBirthdayNBK