నేను బాధ్యతలు తీసుకున్నాక కుంకీ ఏనుగుల కోసం అప్పటి కర్ణాటక సీఎం, అలాగే అటవీ శాఖ మంత్రి ని కలవడం జరిగింది వారు దానికి పూర్తిగా మద్దతు ఇచ్చారు.. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నా - @PawanKalyan గారు.
#PawanKalyan#Janasena
Under The Leadership Of Shri @PawanKalyan garu.
• TT Kandriga to Nennuru Road in Ramachandrapuram, Chandragiri Constituency.
• Budget 3 Crore.
#PawankalyanTransformsAP
పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని పెదపెంకి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు తీవ్రంగా స్పందించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలన�� ఆదేశించారు.
#PawanKalyanAneNenu
Major relief for Kakinada district farmers
Hon'ble Deputy CM Sri @PawanKalyan garu efforts tho, Kharif season ki right time lo Yeleru Reservoir nunchi 1,000 cusecs irrigation water release chesaru.
Ee decision tho thousands of farming families ki kottha aasa kaligindi ❤️