🚨
బీజేపీ సోషల్ మీడియా విభాగానికి షాక్ ఇచ్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
విద్యార్థులను తక్కువ చేసి చూడొద్దు.. వారివి న్యాయమైన డిమాండ్లకు ముందుగానే స్పందించాల్సింది అంటూ వ్యాఖ్య
విద్యార్థుల ఉద్యమాన్ని పాకిస్థాన్ చైనా దేశ ద్రోహులతో పోల్చిన ఒక వర్గం బీజేపీ సోషల్ మీడియా
#Students
In the future, every political party will need to change its strategies and reform its ideology to remain relevant and survive in Indian politics.
#indianpolitics
ఒక హిందూ అబ్బాయి నీట్ పరీక్ష రాసారు ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయ్యాడు పేపర్ లీక్ అయింది మళ్ళీ పరీక్ష పెట్టారు ఫెయిల్ అయాడు ఫెయిల్ ఐన బాధలో ఆత్మ హత్య చేసుకున్నాడు.
ఈ చావుకు ఎవరు బాధ్యత వహిస్తారు....
#NEETIssue
10 సంవత్సరాల BRS పాలనలో ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా సరిగ్గా రాలేదు. అప్పుడు నోరు ఎందుకు మూసుకున్నారు?
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు ఇస్తుంటే మాత్రం ఎందుకింత మంట?
BRS పాలనలో అవినీతి, మోసాలు తప్ప యువతకు ఉద్యోగాలు రాలేదు.
PAID అన్నా… పెయిడ్ యాక్టింగ్ తగ్గించుకుని, రేవంత్ అన్న ఇచ్చిన ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వు!
All The Best..........
హాట్ టాపిక్ | సెన్సేషన్ న్యూస్ 🔥
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈరోజు జరిగిన యువ సంగ్రామ సదస్సుకు వెయ్యికి పైగా కార్లలో బారి ర్యాలీగా తరలివచ్చారు అంట...
" అందులో ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారు? వాలు విద్యార్థి నిరుద్యోగులా లేక రాజకీయ నిరుద్యోగులా?"
@BRSparty
@ChanduSheksBRS@KTRBRS Hole Telangana Knows @chandusheks
who follows or hates BRS but KTR doesn't recognise. This is what the reason why BRS lost last election. BRS won't recognise the efforts of karyakartas, They just want commissions. We may hate BRS but we love the working style of Chandu Anna ✊
గత ఎన్నికల్లో కెసిఆర్ ప్రభుత్వాన్ని ఓడించడంలో యూట్యూబ్ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారు. కానీ నేడు రేవంత్ రెడ్డి సర్ చేసిన తప్పులను ప్రశ్నిస్తే, 6 గ్యారంటీల అమలును కోరితే, వారే క్రిమినల్స్ అంటున్నారు! అసలైన ప్రజాస్వామ్యం ఎక్కడ? #Accountability#FreedomOfPress
As a TG citizens, let's unfollow and stop supporting those who promote betting apps on social media. They see followers as an investment to push illegal activities. Don’t fall for their traps—say NO to betting and illegal promotions! #StopBetting#SayNoToBettingApps@SajjanarVC
Kudos to @TelanganaCOPs for taking action against those promoting illegal betting apps! This is a great step in curbing online gambling. Hope strict action is also taken against those running ‘Cricket Prediction’ channels, which indirectly encourage betting. #SayNoToBetting
"According to Sukumar's #Pushpa2TheRule a smuggler can decide the CM of a state. According to Shankar's #GameChanger, a govt officer can decide the CM of a state.
What do you think? Which seems more realistic, or are both just cinematic fantasies? Share your thoughts!
From a legal standpoint, immediate arrests after an incident are standard. However, delaying an arrest and timing it on a Friday appears strategic, as court closures over the weekend extend custody until Monday, suggesting a planned approach rather than routine procedure.
Dear @KTRBRS
We are heartbroken by the brutal harassment of 4Yr old Bhavishya in Bowrampet. This tragic incident has left us outraged and in desperate need of your support. We urge you to intervene and ensure justice for Bhavishya.
#JusticeForBhavishya
In a MusIim majority village of Bareilly (UP), IsIamists take oath to boycott Hindus (after stopping a temple construction).
No "secular" spoke a word against it & today the same people are crying over UP gvt's order to mention owner's name along with Business.
[Oct 2022]
ఒకపుడు పటాన్ చేరు కాంగ్రెస్ అంటే @kata_SrinuGoud అడ్డ అనే వాళ్ళం. ఎప్పుడు ఇతర పార్టీ లో నుండి వచ్చిన వలస నాయకుల అడ్డ అన్నాలి అమో 😁
పటాన్ చేరు కాంగ్రెస్ అన్న షాడో BRS అన్న ఒకటే.
ఇతర పార్టీ లో నుండి వచ్చి నిన్ను టోకేసినారు కదా అన్న పాపం శ్రీను అన్న
#Congress#BRS#Telangana
ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు నెత్తి నోరు కోటుకొని చెపినం, BRS పాలన కంటే కాంగ్రెస్ పాలన దారుణంగా ఉంటుది అని, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరే పార్టీ నీ గెలిపించమని. ఇప్పుడు అర్థమైందా ఈ బకాసురుల పాలన ఎట్లా ఉంటుందో ?
#TelanganaPrajaPrabhutwam#CongressHataoDeshBachao