@MyTDPOfficial@renuka_jetti GO 77 తెచ్చింది జగన్ గారి హయంలోనే,
2018 గ్రూప్ 1 స్కాం జరిగింది జగన్ గారి హయాంలోనే,
సచి��ాలయం స్కాం జరిగింది జగన్ గారి హయాంలోనే,
ఏపీపీఎస్సీ ను రాజకీయ నిరుద్యోగులకు
ఆశ్రమంలా చేసి ఏపీపీఎస్సీ ను బ్రష్టు పట్టించారు,
పోలీస్ రిక్రూట్మెంట్ కూడా చేయలేక పోయిన గొప్ప ప్రభుత్వం జగన్ గారిది
@TeluguScribe ఒక రాజకీయ నాయకుడు కోసం అబద్ధాలు చెప్పిన ఆ నాగేశ్వరావు పైన కేసు పెట్టినందుకు పోలీసులు లీగల్ గా అరెస్ట్ చేయడనికి వచ్చారు
ఇప్పుడు ఈ అబద్ధాలు చెప్పే వ్యక్తిని కాపాడాలని రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు
ఆ ప్రొఫెసర్ తెలంగాణ ఆయన ap రాజకీయాలు ఎందుకు అతనికి ?
@naralokesh మాట ఇచ్చారు జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని ఉగాది పండుగ రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు
ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అమలు చేస్తున్నారు
ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో మొట్ట మొదటి జాబ్ క్యాలెండర్ అమలు మీ ద్వారా జరుగుతుంది
చాలా థాంక్స్ సార్ 🙏
అభ్యర్థులకు ఒక నమ్మకాన్ని ఇచ్చారు
@TheBunnyVas Main Point Miss Ayyaru:
Movie Release Ayyaka Kontha Mandhi Sherlock Holmes Level Lo Thappulu Vunnai Ani -ve Reviews Ivvadam Youtube Lo,
Idhi Vini Chaala Mandhi Theater Ku Velladam Thaggisthunnaru,
E Reviews Iche Batch Ott Movies Ku Kuda Isthunnaru 🤦🤦
@Portfolio_Bull North India: No industry, no startup skills just a UPSC obsession because there’s no other choice.
South India: Hub of industries & entrepreneurship. We create jobs; we don't just seek them.
Why else is North Indian techie's migrating to Hyderabad & Bengaluru for work? 😂
@greatandhranews అన్న రోజా గారేమో DMK కు సపోర్ట్ చేసి ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు,
జగన్ అన్న 2019 ప్రమాణ స్వీకారం రోజున స్టాలిన్ సీఎం అని కోరుకున్నారు,
జగన్ కు స్టాలిన్ కు మంచి ఫ్రెండ్షిప్ ఉంది,
స్టాలిన్ గెలవాలి అని అనుకొంటారు కానీ ట్రెండింగ్ లో పేరు ఉంది అని విజయ్,జ��న్ అని రుద్దకు మా పైన
@GHMCOnline@CommissionrGHMC
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ వద్ద
దాదాపు 20శునకాలు ఇలా దారిలో పడుకొని,
బైక్ పార్క్ చేయడానికి వెళ్తున్న వారి పైకి వస్తున్నాయి,
వేసవి సెలవులు చిన్న పిల్లలు ను తీసుకొని ఊరికి వెళ్ళే ప్రయాణికులకు భయంకరంగా ఉంటుంది,
దయచేసి ఇక్కడి కుక్కలను తీయండి