ఈ రోజు చలో ఢిల్లీ కార్యక్రమానికి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో MLC శంకర్ నాయక్ TPCC జనరల్ సెక్రటరీ సానం శ్రీనివాస్ గౌడ్ TPCC sc department senior vice chairman నరేందర్ jalpally గారు పాల్గొన్నారు ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో
దేవీ శరన్నవరాత్రులు శ్రీ గాయత్రీ దేవి (2వ రోజు) దుర్గా దేవి నవరాత్రులలో భాగంగా రెండవ రోజు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్న ఆ జగన్మాత ఆశీస్సులు అందరి పై ఉండాలని కోరుతున్నాము. - *Narendar Jellapally* Devi Navaratri Utsav-Day-02-Gayatr #TeamINCTG#TelanganaCongress#INC #RahulGandhi #CMRevanth
గోవాలో గోవ్ రాఖోన్న్ యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్ అన్న
గోవా భూములు, పర్యావరణం, సంస్కృతి, వారసత్వ పరిరక్షణ కోసం కాంగ్రెస్ చేపట్టిన ఈ యాత్రకు సంఘీభావం తెలిపారు.
గోవాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ✊🇮🇳
గోవా పర్యటన అనంతరం సీఎం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు AICC ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేతలు, పార్టీ నాయకులు పాల్గొననున్నారు.
ప్రజాస్���ామ్య పరిరక్షణే లక్ష్యం… ప్రజల గొంతుకై కాంగ్రెస్ పోరాటం! ✋🇮🇳
#RevanthReddy #TelanganaCongress #Congress #AICC #GoaCongress
@revanth_anumula @DrCRohinReddy @PettemINC @naveenyadav_inc @DineshsonuINC @Sridharmamidala
దేవీ శరన్నవరాత���రులు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి (మొదటి రోజు) దుర్గాదేవి నవరాత్రుల ప్రారంభం మరియు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్న ఆ జగన్మాత అమ్మవారి ఆశీస్సులు అందరి పై ఉండాలని కోరుతున్నాము. - *Narendar Jellapally* #BalaTripuraSundari #TeamINCTG #TelanganaCongress #INC #RahulGandhi #CMRevanth
LoP Rahul Gandhi at Tamil Nadu Chief Minister Joseph Vijay’s Residence.
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నివాసంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.
#RahulGandhi#TVKVijay#Vijay