Deeply saddened to hear about the passing of Padma Vibhushan Dr. M. S. Swaminathan, a true pioneer in agriculture. His leadership in the Green Revolution transformed farming in India and beyond, ensuring food security for millions. A legend in agronomy, his legacy will forever inspire us.
ఆరు గ్యారంటీ లు
1 ఆరు నెలలకు ఓ సీఎం
2 . ఆరు నెలలకు ఓ కర్ఫ్యూ
3. వారానికి రెండు రోజులు పరిశ్రమలకు పవర్ హాలిడే
4 . వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్
5. ప్రతి mla కు ఢిల్లీకి నెలకు 30 ఉచిత టికెట్లు
6 . తెలంగాణ రెండో రాజధానిగా బెంగళూరు
😜😜😜🤦🤦🤦
#congressgovernment
శ్రమను దోచుకుంటున్నారు...
యూపీలో యోగి సర్కార్ పై ఆర్టీసీ కార్మికుల తిరుగుబాటు..
⚫ ఉత్తర్ ప్రదేశ్ లోని బీజేపీ సర్కార్ పై ఆర్టీసీ కార్మికుల కన్నెర్ర..
⚫ యోగి సర్కార్ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం..
⚫ ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట..