I extend my heartfelt congratulations to the Hon’ble Prime Minister Sri @narendramodi Ji, for energising India’s economy by concluding two world-class trade agreements within a span of a week.
Following last week’s landmark “mother of all deals” with the European Union, Bharat's agreement yesterday with the President of the United States (@POTUS) @realDonaldTrump, is set to further strengthen our economic prospects.
In particular, the reduction of tariff charges to 18% will significantly benefit our farmers by improving market access and export competitiveness.
I sincerely thank the Prime Minister for consistently taking timely and decisive steps that align with the aspirations of the people of Bharat.
@PMOIndia
#TradeDeal
మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు.
రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డన��� కాపాడి మాకు అండగా నిలిచాడు.
ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి
ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు.
నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు @PawanKalyan తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం 🙏🙏🙏