#నరేన్_ఫౌండేషన్ చేయూత
చిన్నలింగాపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన నేరోజు లక్ష్మీనారాయణ గారు అనారోగ్యంతో జనవరి ఆరవ తేదీ న ఉదయం మృతి చెందడంతో వారికి తక్షణ సహాయంగా మూడు వేల రూపాయలు వ���రి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది.
@KTRTRS @Collector_RSL @spsircilla
అదృష్టవశాత్తూ కరోన కేస్ లు మరియు కరోనా మృతుల సంఖ్య తగ్గినందున #నరేన్_ఫౌండేషన్ ఉచిత కోవిడ్ సర్వీస్ అంబులెన్స్ నిలిపివేయడం జరిగింది.
ఎన్నో ఇబ్బందులను, ఎన్నో బెదిరింపులని దాటుకుని ఈ సర్వీస్ నిర్వహించడం జరిగింది. ఇందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు🙏🏻.
@Collector_RSL@KTRTRS
#మళ్ళీ_రావాలి_సారు
రాజన్న జిల్లా కి విశేషమైన సేవలు అందించి, మా నరేన్ ఫౌండేషన్ కార్యక్రమాలలో మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి, మాకు ఎంత��ానో సహకరించిన శ్రీ కృష్ణ భాస్కర్ గారికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.
మిమ్మల్ని జిల్లా ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారు సారు.
@Collector_RSL @KTRTRS
ఇంటి పెద్ద మరణంతో అనాదలైన చిన్నారులు.
రాజన్న సిరిసిల్ల గంభీరావుపేట కు చెందిన కుటుంబ పరిస్తితి దయనీయంగా ఉంది. ఉండటానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకోగలరు.
@KTRTRS@BTR_KTR@Collector_RSL@KTRoffice@spsircilla@kmr_ktr
Thank you @Collector_RSL Sir for your quick response
సమస్య ని చెప్పగానే, సమస్య పరిష్కార దిశ లో ఆలోచించి వెన్నంటి ప్రోత్సహించే మీరు మా జిల్లా కలెక్టర్ అవడం మా అదృష్టం. మల్లాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యుత్ సమస్య ను తీర్చినందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు
@KTRTRS@spsircilla@anwesh_rao
#నరేన్_ఫౌండేషన్_చేయూత
తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుడు బంట్రోజు సాగర్ ఇటీవల అనారోగ్యంతో మరణం తో వారి క���మారుడు, భార్య అనాధలయ్యారు. వారి కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
@KTRTRS @Collector_RSL @spsircilla
#RajannaSiricilla జిల��లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో కొంతమంది మిత్రులు కలిసి స్వామి వివేకానందను స్ఫూర్తి తీసుకొని నరేన్ ఫౌండేషన్ ప్రారంబించారు. #COVID19 కాలంలో నిత్యావసర వస్తువులు, ఆహారం పంపిణి చేసారు.