#అవినీతికి అడ్డగా మారిన గాంధీ ఆసుపత్రిలోని మాతా శిశు కేంద్రం చేతులు తడిపితే తప్ప లోపలికి అనుమతించని సెక్యూరిటీ కార్పొరేట్ దవాఖానలో ఎలాగో పేదలకి విలువ లేదు కనీసం సర్కార్ దవాఖానలో పేదలకు విలువ ఇవ్వండి ఈ అవినీతిని అరికట్టండి @KomatireddyKVR@Ponnam_INC@BRSHarish@DamodarRajanar1
If Neeraj chopra win a gold medal tomorrow. I will pay 100089 Rupees to lucky winner who likes the tweet and comment most . And for the rest top 10 people trying to get the atttention will get flight tickets . Let’s get support from india and outside the world for my brother
ఎందుకు సర్ మా జీవితాలతో ఆడుకుంటారు 36 రోజులలో
GK & current affairs -9
telugu&method 9
English&method-9
maths& method-9
Science&method-9
Social&method-9
Total=54 books 35daysలో సాధ్యమైతదచెప్పండి సార్ మీరె @KomatireddyKVR@revanth_anumula@TeenmarMallanna@TelanganaCMO
#దగా డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ కావాలి @revanth_anumula@RahulGandhi@TelanganaCMO@KomatireddyKVR
💥💥 మెగా DSC ప్రకటించాలని రాష్ట్ర వ్యాప్తంగా DSC అభ్యర్థుల ఆందోళనలు.. టీచర్ల ప్రమోషన్స్ ఖాళీలు ఈ DSC లోనే జత చేయాలని అభ్యర్థుల డిమాండ్.. పరీక్ష 2నెలలు వాయిదా వేయాలని నిరసనలు.