MASSIVE RAINS AHEAD DUE TO LPA ⚠️
MEDIUM RANGE FORECAST
During July 21-26, HEAVY - VERY HEAVY RAINS expected in East TG districts (PINK marked areas). Few places can see moderate floods
Godavari to see MASSIVE FLOOD during July 27-30, STAY ALERT ⚠️
RED marked districts will get HEAVY RAINS and BLUE marked districts will get MODERATE - HEAVY RAINS
Complete ముసురు type rains expected during July 23-26, cool weather ahead
Hyderabad will also get MODERATE - HEAVY RAINS next 6days, ముసురు weather ahead during July 23-26
This is about Every DSC aspirant pain
Many years of dreams and efforts and their parents trust
All are destroyed by a single worthless notification
Without sufficient teachers how telangana became bangaru telangana
will you rethink about it sir...
@TelanganaCMO@KTRBRS
గౌరవనీయులైన మంత్రిగారు హరీష్‌రావ్ సార్ గారు..80వేల ఖాళీలలో డియస్సీ వేస్తామని పలు కార్యక్రమ సభలలో చాలా సార్లు చెప్పటం జరిగింది. మీపై నమ్మకంతో ప్రిపేర్ అవుతున్నము..దయచేసి అతి త్వరలో మీ ప్రభుత్వం ప్రకటించిన డియస్సీ వేయ్యవలసిందిగా కోరుచున్నము..
@BRSHarish Sir🙏🙏🙏🙏
ఈ నెల 31 న జరిగే మంత్రి వర్గ సమావేశం లో అసెంబ్లీ లో సి. యం హామి ఇచ్చిన 80 వేల ఉద్యోగాల్లో భాగంగా 13500 టిచర్ పోస్టులకు అనుమతి ఇవ్వాలని 4 లక్షల మంది అభ్యర్థుల వినతి..ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి TRT నోటిఫికేషన్ జారీ చేయాలని వినతి..
ఈనెల 31వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
ఈ సందర్భంగా దాదాపు 40 నుంచి 50 అంశాల మీద రాష్ట్ర కేబినెట్ చర్చించనున్నది. ఇందులో భాగంగా భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై కేబినెట్ సమీక్షించనున్నది.
రాష్ట్రంలో వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించవలసిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కేబినెట్ చర్చించనున్నది.
రాష్ట్రంలో ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నది. అందుకు యుద్ధప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధరించడం కోసం చేపట్టనున్న చర్యలపై కేబినెట్ చర్చించనున్నది.
అదే సందర్భంలో ఆర్టీసీ సంస్థకు సంబంధించిన అంశాలపై కేబినెట్ చర్చించనున్నది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు తదితర అంశాలపై చర్చించి కేబినెట్ తగు నిర్ణయం తీసుకోనున్నది.
@BRSHarish 13500 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని గత సంవత్సరం అసెంబ్లీ లో కేసీయార్ గారు ప్రకటించారు.. ఇప్పుడు ఎమో ఖాళీలు లేవు అంటూ వార్తలు వస్తున్నాయి... మీరు చెప్పిన మాట నిలుపుకొండి...4 లక్షల మంది అభ్యర్థులు trt నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు
@KTRBRS కెసిఆర్ గారు అసెంబ్లి లొ 13500 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించారు ఇప్పుడు 5 వేలు కూడా లేవు అంటు వార్తలు వస్తున్నాయి... మీ మాట నిలుపుకొండి...4 లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు TRT నోటిఫికేషన్ కోసం... గత 7 సం.. లుగా నోటిఫికేషన్ లేదు