అసెంబ్లీ సాక్షిగా #కేసీఆర్ ప్రకటన చేసిన 13080 పోస్టులతో DSC వేయకుండా కేవలం 5 వేల పోస్టులతో నిరుద్యోగ అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురిచేశారు.
33 జిల్లాలో చాలా వరకు సున్నా పోస్ట్లు ఉన్నాయి.13వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలి.
#WeWantMegaDSC@KTRBRS
కేవలం 75 రోజుల గడువుతొ, ఎటువంటి సిలబస్ ప్రకటించకుండా, NOV 2 న గ్రూప్ 2 ఎగ్జామ్ ఉన్నప్పటికీ, తక్కువ గడువుతో డిఎస్సీ విడుదల చేయడం అనేది ఉపాధ్యాయ అభ్యర్థులకు అశనిపాతం లాంటింది.
డీఎస్సీ పరీక్ష ప్రిపరేషన్ గడువును పెంచాలని కోరుతూ...
D.El.Ed, B.Ed అభ్యర్థులు
#POSTPONEDSC#KTR
విద్యా వ్యతిరేకి-మద్యం ప్రేమి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే ఇంకో తరం కూడా నాశనమైతది. నిరుద్యోగుల అక్రమ అరెస్టును #BSP ఖండిస్తున్నది. #LiberateTelangana#VR99
13500 టిచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యాలయాన్ని శాంతియుతంగా ముట్టడించిన డి.ఎడ్ బి.ఎడ్ అభ్యర్థులను అరెస్ట్ చేసి గోషామహల్ స్టేషన్ కి తరలించారు.
అసెంబ్లీ సాక్షి గా #కేసీఆర్ గారు ప్రకటించిన 13500 పోస్టులతో డిఎస్సి వెయ్యలని డిమాండ్.