If Neeraj chopra win a gold medal tomorrow. I will pay 100089 Rupees to lucky winner who likes the tweet and comment most . And for the rest top 10 people trying to get the atttention will get flight tickets . Let’s get support from india and outside the world for my brother
@RahulGandhi If you can hear the pain in my voice...Think about the agony of Telangana unemployed people..Go to Telangana and see the 4,00,000 lakh people who are displaced there. If Rahul Gandhi opens his mouth on the homeless, I will stop talking, sir take action seriously TG
సిగ్గు సిగ్గు
రాత్రి 8 అవుతున్నా అరెస్ట్ చేసి మహిళలను చీకట్లో ఉంచారు
తమ సమస్యలు నెరవేర్చాలని ఆందోళన చేసిన డీఎస్సీ అభ్యర్థులను అరెస్టు చేసి సిటీ కాలేజ్ గ్రౌండ్లో ఉంచగా.. రాత్రి 8 అవుతున్న మహిళలు అని చూడకుండా రాత్రి లైట్లు లేకపోయినా అక్కడే ఉంచారు.
కనీసం తాగడానికి నీళ్ళు లేక లైట్లు ఆపేయడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
డిఎస్సి అభ్యర్థులకు ప్రిపేర్ కావడం కోసం మరి కొంత సమయం (At least one month) ఇవ్వాలని వాళ్లు మరీ మరీ ప్రాధేయపడుతున్నారు. టెట్ మరియు డీయస్సీ సిలబస్ వేరయినందు వల్ల కొంత సమయం ఇస్తే ప్రిపేరయితమంటున్నరు. అధికారులు ఆన్లైన్ పరీక్షకు అంతా ప్రిపేరయుంటరు కానీ ఈ చిన్న డిమాండ్‌ను అంగీకరిస్తే ఇంకా చాలా మందికి న్యాయం జరుగుతుంది.
కొంత పట్టువిడుపు ప్రదర్శించి విద్యామంత్రి , సీయం @revanth_anumula గారు చొరవ తీసుకొని ఒక్క నెలయినా వాయిదా వేస్తే బాగుంటది.
ఈ విధంగా చేసిన కూడా కొత్త టీచర్లు ఎలాగూ దసరా సెలవుల తరువాతనే తమ స్కూళ్లలో రిపోర్ట్ చేస్తరు. అప్పటికీ బదిలీలు ప్రమోషన్లు పూర్తయి ఖాళీల మీద కూడా చాలా స్పష్టత వస్తుంది. ఎవరికీ నష్టం కూడా ఉండదు.
SOS:
ఇప్పటికీ రాత్రి పూట వందల మంది మహిళలు అన్నం తినకుండా పాత బస్తీ పేట్లబుర్జు పోలీసు గ్రౌండ్లో దీక్ష చేస్తున్నారు. వాళ్లూ మన తెలంగాణ బిడ్డలే.! ఉపాద్యాయ అభ్యర్థులు పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకునే పరిస్థితి రాకూడదు సీయం గారు! మా తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులే.
కొంచెం కూల్ గా ఆలోచించండి.
@TelanganaCS@TelanganaCMO
అన్న కేటీఆర్ @KTRBRS దయచేసి మాకు సాయం గా ఉండండి ..డీఎస్సీ పోస్ట్ పోన్ కోసం కాళ్ళూ మొక్కుతున్నాం
ఏడుస్తున్నాం
మీరు గ్రౌండ్ మాతో పాటు వచ్చి మాకు బలాన్ని ఇవ్వండి అన్న🥹
మీ సాయం కావాలి అన్న..!
#DSCPostpone@KTR_News@KTRoffice
.@revanth_anumula గారూ మీకు ఈ ఆడబిడ్డల కన్నీరు చూసిన మీ మనసు చెలించట్లేదా? వారు కోరుతున్నది DSC ప్రిపరేషన్ సమయమే కదా.ఈ బిడ్డలంతా మీకు నిజాయితీగా ఓటువేసిన వారే.ఇప్పటికైన అర్థంచేసుకోని...ఏ ఒక్క నిరుద్యోగ బిడ్డ ప్రాణం పోకుండా చూడగలరు!
#PostponeDSC#TelanganaUnemployedYouth