Top Tweets for #POSTPONEDSC
Evaru bro intha talented unnav 😂😂
Offline లో జరుపవలిసిన ఉపాద్యాయ పదోన్నతుల ప్రక్రియను Online లో జరిపి ఒక్కో ఉపాద్యాయునికి రెండు, మూడు Subject లలో పదోన్నతులు ఇచ్చి, ఆ ఉపాద్యాయుడు ఒక Subject లో పదోన్నతి పొందిన తర్వాత మిగిలిన Subject లకు వెంటనే పదోన్నతి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ఇవ్వకుండా, ఇప్పుడిస్తాం, అప్పుడిస్తాం అని ఎందుకు నాన్చుతున్నారో విద్యాశాఖామంత్రి గారికే (అసలు ఉంటే) తెలియాలి.
దీనివల్ల ఉపాద్యాయులు లేక ఉన్నత పాఠశాలల్లో విద్య��ర్థులు నష్టపోతున్నారు, ఉపాద్యాయులు తీవ్ర నిరాశ��ో ఉన్నారు.
ప్రజాపాలన అంటే ఇదేనా?
@TelanganaCMO
@TelanganaCS
Wishing everyone a blessed and prosperous Muharram.
తెలంగాణ పల్లెల్లో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోన్నమొహరం పండుగ సందర్భంగా ముస్లీం సమాజానికి శుభాకాంక్షలు.
#Muharram2024

కాంగ్రెస్ ప్రభుత్వానికి #DSC అభ్యర్థుల ప్రమాణ లేఖ..
పరీక్ష సమయానికి 3 నెలల సమయం కోరగా కనీసం 45 రోజులు కూడా ఇవ్వకుండా మీ మొండి వైఖరి నిరసనగా లేఖ..
వీరితో ఎం అవుతుంది లో అనుకోకండి మీ ప్రభుత్వం నీ తీసుకువచ్చింది ఈ నిరుద్యోగులే అని మర్చిపోకండి..
#PostPoneDSC
@revanth_anumula @ANI

#PostponeDSC @TelanganaCMO Sir,,,
మీరు ఏ విధంగా అయితే మా నిరుద్యోగుల తరుపున #CM అయ్యారో , #CM అయ్యి మమ్ముల్ని విస్మరించారో , #మేము మిమ్మల్ని ఏ విదంగా విస్మరించాలో #PostponeDSC చేయకుండడంద్వారా మాకు తెలియజేశారు.
అగ్నికణం ఏ విధంగా ఉందో చూడాలని ఆశపడుతున్నారు . #SeeUSoon
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎక్కడా రాజీపడొద్దని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula పోలీసు అధికారులను ఆదేశించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది బాధితులతోనే కానీ నేరస్తులతో కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. డ్రగ్స్ విషయంలో @TelanganaDGP , #Exise, @TG_ANB అధికారులు సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు.
* కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సచివాలయంలో రోజంతా జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతల కాపాడటంలో తీసుకోవలసిన చర్యలపై ముఖ్యమంత్రిగారు దిశానిర్ధేశం చేశారు.
* పోలీసులు రహదారులపై కనిపించాలని, పీరియాడికల్ క్రైమ్ రివ్యూలు చేయాలని, కమిషనర్లు, ఎస్పీలు మొదలు ఎస్ హెచ్ వోల వరకు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. గతేడాది కన్నా నేరాలు తగ్గాయని పోలీసు అధికారులు వివరించగా, వాటిని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
* కల్తీ పురుగు మందులు, ఎరువులు, విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. కొన్నిసార్లు కృత్రిమ కొరత సృష్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తారని, అటువంటివి జరగకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు.
* అటవీ భూముల్లో పండ్ల మొక్కలు నాటడాన్ని ప్రోత్సహించి తద్వారా గిరిజనులకు ఆదాయం పెంచాలి.
* ప్రాజెక్టు కట్టలు, కాలువ గట్టులు, రహదారుల వెంట తాటి, ఈత చెట్లు నాటాలి.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతిగృహాలు ఒకేచోట ఉండేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటునకు స్థలాలు ఎంపిక చేయాలి.
* కలెక్టర్లు విధిగా పాఠశాలలను తనిఖీ చేయాలి. డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు తరచూ పాఠశాలలను తనిఖీ చేయాలి. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం శ్రీ @Bhatti_Mallu తో పాటు మంత్రివర్యులు, ప్రభు���్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#TelanganaProgress #GovernanceReview
#TelanganaPrajaPrabhutwam
Please #PostponeDSC అక్క @seethakkaMLA ...........నీ భాషలో చెప్పాలంటే మమ్మ���ల్ని ఎన్��ౌంటర్ చేసినట్లుంది. ఇప్పుడు 11000 మంది మీకు సపోర్ట్ ఇస్తారు , DSC Exam తర్వాత కానీ 300000 విద్యార్థులు మీకు అడుగడునా వ్యతిరేఖమే ఇది కేవలం exam #postponeDSC చేయకపోవడమే కారణం. జై #Telangana
The people’s government is working to educate children about environment from infancy ۰ Let’s plant saplings and save our future with the motto “PLANT FOR FUTURE” Pleased to have started this initiative in the NSB Anganwadi Centre today along with WD & CW Officials #letsgogreen

#PostponeDSC
విద్యార్థుల హితార్థం
తెలంగాణ రాష్ట్ర పాలనా యంత్రాంగమైన…
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నేడు సుదీర్ఘంగా…
భేటీ కావడం జరిగింది.
సుపరిపాలన ,అభివృద్ధి ,సంక్షేమం మధ్య సమన్వయం చేసుకోవాలని మార్గ నిర్ధేశం చేశాం.
అధి���ార యంత్రాంగం ఏసీ రూముల్లో కాకుండా ప్రజలతో మమేకం కావాలి. ప్రతి పథకం అర్హులకు చేరేలా చిత్తశుద్ధితో పని చేయాలి.
శంకరన్, శ్రీధరన్ లాంటి నిజాయితీ గల అధికారులను ఆదర్శంగా తీసుకోవాలి…
తెలంగాణ సంస్కృతిలో మమేకమై…
రాష్ట్ర పునర్ నిర్మాణంలో భాగస్వాములు కావాలి.
ప్రతి నిర్ణయంలో ప్రజాహితం…
ప్రతి ఆలోచనలో జనక్షేమం…
ఉండేలా అధికారులు పని చేయాలని దిశానిర్ధేశం చేయడం జరిగింది.
#TelanganaPrajaPrabhutwam

DSC అభ���యర్థుల ఆశలను తుంగలో తొక్కి పరీక్షకు కనీసం 3 నెలల సమయం ఇవ్వకుండా నిరంకుశ పాలన లో మన బతుకులు ఇంతే అని నిరుద్యోగుల అసహనంతో ప్రభుత్వ వైఖరికి నిరసనగా హాల్ టిక్కెట్లు కాల్చివేయడం జరుగుంది..
@revanth_anumula కనీసం ఇప్పటికైనా కనికరించండి.
#PostPoneDSC
@ANI @INCIndia @RahulGandhi
DSC మరియు గ్రూప్స్ సమస్యల పట్ల ప్రభుత్వ వైఖరి మారాలి. సమస్య ఉదృతిని తక్కువ అంచనా వేస్తూ సచివాలయం ముట్టడికి యత్నించిన యువతపై పోలీసుల దాడి హేయం.
ఇప్పటికైనా ప్రభుత్వం నిరంకుశ ధోరణి వీడి వారికి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నాను.
#justiceforstudents #PostponeDSC
వర్షంలో సైతం #DSC అభ్యర్థులు...
@revanth_anumula గారు మేము అడిగేది కేవలం 3 నెలల సమయం మాత్రమే వర్షంలో సైతం మేము చేస్తున్న ఈ పోరాటాన్ని చూసి ఐనా #DSC 3 నెలల సమయం ఇవ్వండి సర్...
మా గోడు మీకు వినపడడం లేదా.!? ప్రజాపాలనాలో మాకు న్యాయం లేదా..!?
#PostPoneDSC #Justice4Aspirants
వర్షంలో సైతం #DSC అభ్యర్థులు...
@revanth_anumula గారు మేము అడిగేది కేవలం 3 నెలల సమయం మాత్రమే వర్షంలో సైతం మేము చేస్తున్న ఈ పోరాటాన్ని చూసి ఐనా #DSC 3 నెలల సమయం ఇవ్వండి సర్...
మా గోడు మీకు వినపడడం లేదా.!? ప్రజాపాలనాలో మాకు న్యాయం లేదా..!?
#PostPoneDSC #Justice4Aspirants
Dsc abyardhula dharna #postponedsc
దిల్ సుఖ్ నగర్ లో డీఎస్సీ అభ్యర్థుల భారీ ర్యాలీ. మూడు నెలలు పరీక్ష వాయిదాలని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మొండి వైఖరి పట్ల రాత్రి 11 గంటలు అయినా కూడా పెద్ద వర్షంలో నిరసనకు దిగారు. #PostponeDSC
@revanth_anumula @Bhatti_Mallu

Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.1M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.2M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers
























