Demanding that at least 20% of the upcoming Telangana Budget be allocated to the education sector, and that the pending Fees reimbursement dues of ₹700 crore to Private educational institutions be released immediately, a round table conference was conducted in Peddapalli district with school correspondents, and the managements of junior colleges, degree colleges, https://t.co/c1PiB5niaC colleges, and other educational institutions.
రాబోయే రోజుల్లో ప్రవేశపెట్టనున్న తెలంగాణ బడ్జెట్లో విద్యా రంగానికి కనీసం 20% నిధులు కేటాయించాలని, అలాగే ప్రభుత్వ విద్యా సంస్థలకు వెంటనే చెల్లించాల్సిన ₹700 కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, పెద్దపల్లి జిల్లాలో స్కూల్ కరస్పాండెంట్లు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ, బీటెక్ మరియు ఇతర విద్యాసంస్థల యాజమాన్యంతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడింది
రాబోయే రోజుల్లో ప్రవేశపెట్టనున్న తెలంగాణ బడ్జెట్లో విద్యా రంగానికి కనీసం 20% నిధులు కేటాయించాలని, అలాగే ప్రభుత్వ విద్యా సంస్థలకు వెంటనే చెల్లించాల్సిన ₹700 కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, పెద్దపల్లి జిల్లాలో స్కూల్ కరస్పాండెంట్లు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ, బీటెక్ మరియు ఇతర విద్యాసంస్థల యాజమాన్యాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడింది