సమాజం దేవుడి ఆజ్ఞతో మారదు.
గొప్ప ఆలోచనలతో మాత్రమే మారదు.
జీవితం ప్రశ్నలను తెస్తుంది.
ప్రశ్నలు తిరుగుబాటు తెస్తాయి.
తిరుగుబాటు మార్పులు తెస్తుంది. దీనినే డయలెక్టికల్ మెటీరియలిజం అంటారు.
#Materialism#CollectivePost
లేట్-స్టేజ్ క్యాపిటలిజం అంటే జీవితంలోని ప్రతి భాగాన్ని ఒక ప్రోడక్ట్‌గా మార్చడం. ప్రతి అవసరాన్ని బిల్లుగా మార్చడం. ప్రతి సంక్షోభాన్ని లాభం కోసం అవకాశంగా మార్చడం.
కొద్దిమందికి లాభం.
చాలామందికి ఒత్తిడి.
#Capitalism#CollectivePost
Attack on #Gaddar is essentially an attack on Telangana people for whom he lived and still lives on in #Telangana..
Attack on Justice Sudershan Reddy is an attack on Constitutional Democracy which he stands for and promotes.
What else can be expected from this Stupidity we call the Government.
#amitshah