గౌరవనీయులైన మంత్రిగారు హరీష్‌రావ్ సార్ గారు..80వేల ఖాళీలలో డియస్సీ వేస్తామని పలు కార్యక్రమ సభలలో చాలా సార్లు చెప్పటం జరిగింది. మీపై నమ్మకంతో ప్రిపేర్ అవుతున్నము..దయచేసి అతి త్వరలో మీ ప్రభుత్వం ప్రకటించిన డియస్సీ వేయ్యవలసిందిగా కోరుచున్నము..
@BRSHarish Sir🙏🙏🙏🙏
We Want Mega DSC
We demand 13000 DSC posts
@KTRBRS@BrsSabithaIndra@BRSHarish 🙏🙏🙏🙏🙏🙏
Please Sir/madam our future depends on you. Mem kooda Telangana biddalame. Ma mida daya chupandi.
డియస్సీ అభ్యర్థి యొక్క తల్లి ఆవేదన చూడండి. ఇంత చదువులు చదివి, టెట్ లు పాద్ అయ్యి కోర్సులు చేసిన వారికి, జిల్లలో 2,3 పోస్టులకు పోటీ పడాలా??
ఇకనైనా 13 వేల టీచర్ల పోస్టులను భర్తీ చెయ్యలని ప్రభుత్వాన్ని విజ్నప్తి చేస్తున్నం.
🙏🙏🙏
#WeWantMegaDSC@KTRBRS@BRSHarish@BrsSabithaIndra
TREIRB ద్వారా గురుకుల టీచర్ల(TGT) నియామకాల్లో ఒక్క ఎగ్జామ్ కి మూడు పేపర్లు ఉంటే ఆ మూడు పేపర్స్ సెంటర్లు మూడు జిల్లాల్లో వేశారు. ఇలా సగటున ఒక్క అభ్యర్థి 12 ఎగ్జామ్స్ రాయాలంటే 12 సార్లు జిల్లాలు(ఉదాహరణకు ఒక అభ్యర్థి TGT ఖమ్మంలో సెంటర్ పెట్టుకుంటే అతనికి సత్తుపల్లి,ఖమ్మం,హైద్రాబాద్ ఇచ్చారు. ఇలా అతను/ఆమె 4 సార్లు 3 జిల్లాలు తిరగాల్సి వస్తుంది) మారాల్సి వస్తుంది. టీచర్ ఉద్యోగాలు అంటేనే అమ్మాయిలు రాస్తారు. కొంత మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు. కొంత మంది చిన్న పిల్లలతో ఇన్ని జిల్లాలు ఎలా తిరుగుతారు??వర్షాలతో ఉత్తర తెలంగాణ అతలాకుతలం అయ్యి వాళ్ళు రావడానికి కూడా కొన్ని ప్రాంతాల్లో(మొరంచపల్లి,ములుగు) కనీస రవాణా సౌకర్యాలు లేవు. కొంతమంది విద్యార్థులు 5 రూపాయల అన్నం తిని చదువుకుంటున్నారు. వాళ్ళ దగ్గర కనీసం సెంటర్ దగ్గరికి పోవడానికి బస్ చార్జెస్ కూడా లేని పరిస్థితి!
దయచేసిఎవరి జిల్లాల్లో వారికి సెంటర్స్ కేటాయించండి, లేకపోతే అందరికీ హైద్రాబాద్ లో ఒకే సెంటర్లో అయినా పరీక్షలు పెట్టండి. ఎలక్షన్స్ ఉన్నాయి అందుకే తొందరగా ఎగ్జామ్స్ పెడుతున్నాం అంటున్నరు. దయచేసి ఎలక్షన్స్ ఓట్లతో సంబందం లేకుండా పరీక్షలు నిర్వహించండి.
#KCR గారూ @TelanganaCMO@TSwithKCR ఈ గోస వినే ఓపిక సమయముందా? దేశ రాజకీయాల్లో మీరు బిజీగా ఉంటే, కనీసం మీ మంత్రుల కన్నా ఈ ఒక్క సారి స్వతంత్రం ఇవ్వండి.
లేదా అర్జంటుగా గద్దె దిగండి.🙏
@AkarapuDr@KTRBRS@TelanganaCMO జంబ్లింగ్ పేపర్స్ కలిపి వేసారు.
మొత్తం 3 జాబ్స్ కి అప్లై చేసినా వారికి అన్ని కలిపి పెట్టటం మరియి..హైదరాబాద్ వెయ్యటం మళ్లీ జిల్లాలు వెయ్యటం అనేది.. చాలా ఇబ్బంది.
We Want DSC. with 12000 teacher posts..as per CM KCR garu said in assembly. We want TET and DSC schedule at the same time.🙏
@KTRBRS@BRSHarish @SabithaindraTRS
ఇవి గురుకుల ఉపాధ్యాయ కొలువులకు అప్లై చేసుకున్న వారి పరిస్థితి. ఒక TGT అభ్యర్థి ఒక నెలలో హైద్రాబాద్ వచ్చి మూడు వేర్వేరు రోజుల్లో,మూడువేర్వేరు సెంటర్లకు వచ్చి పరీక్ష రాయాలి. ఒకే సెంటర్ లో పొద్దున ఒక సెషన్, మధ్యాహ్నం ఒక సెషన్ వరుసగా ఒకట్రెండు రోజుల్లో పెడితే వచ్చే నష్టం ఏంది? 1/2
Subj - To Postpone Group 2 Exam & Conduct Tspsc Group 2 and Group 3 in the Same month
Respected Sir,
I, a Genuine Tspsc Aspirant would like to Request you to please Postpone Group 2 Exam for 2 months and Conduct it Together in the same month with Group 3 Examination.