🔥 HCU HAS SPOKEN! 🔥
Heartfelt congratulations to Jiyasherin on her victory as ICC–GSCASH (Integrated). 🏆
A new chapter of student representation begins at Hyderabad University. 🚩
Thank You, Hyderabad University!
#ABVP4HCU#ABVPHCU#UoHElections2026
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ABVP ఘన విజయం సాధించిన సందర్భంగా,అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో ABVP ప్రాంత కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి శ్రీ విష్ణువర్ధన్ గారు మాట్లాడారు
#DUSUElections2026#ABVPWinsDUSU#ABVP
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ ప్రాంత కార్యాలయం స్ఫూర్తి చాత్రశక్తి భవన్ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రావుల కృష్ణ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు
స్వాతంత్ర్య సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ.. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ..
దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
#HappyIndependenceDay 🇮🇳
నీళ్లు అడిగితే చెప్పుతో కొడతారా..?
మహబూబాబాద్ ఏకలవ్య మోడల్ స్కూల్లో తాగునీటి సమస్యపై ప్రశ్నించిన విద్యార్థులను “చెప్పుతో కొడతా” అంటూ RCO బెదిరించడం తీవ్ర ఖండనీయం.
బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుని, పాఠశాలలో తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలి.
యూనివర్సిటీ అధికారులకు యూనివర్సిటీ లొ బాలికలవసతి గృహం సమస్య ఉన్నప్పటికీ ఎన్ని సార్లు విన్నావించుకున్న పట్టించుకోని ప్రభుత్వం, యూనివర్సిటీఅధికారులు విద్యార్ధుల ఇబ్బందుల ను చూడలేక ABVP పాలమూరు యూనివర్సిటీ కార్యకర్తలు బాలికలవసతి గృహం,క్యాంటీన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంబించడం జరింగింది
ఏబీవీపీ విద్యార్థి నాయకుడు శశి ఇతర విద్యార్థి నాయకులపై దాడి చేసిన నిజామాబాద్ టౌన్ సిఐ నరహరి పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి
@TelanganaDGP@revanth_anumula
తెలంగాణ ప్రాంత అభ్యాస వర్గ మూడవ రోజు భాగంగా పంచ పరివర్థన్ అనే అంశం పై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ శ్రీ . లింగం శ్రీధర్ జి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది.
For a robust Bharat in this era of transformation and growth in the journey to Amrit Kaal, vote judiciously by rejecting the Scamster Mega Alliance and vote for Mega development in #LoksabhaElection2024
Vote to embrace a future where progress isn't hindered by scams and
(1/2)
డ్రగ్స్ మత్తులో SFI: ప్రశ్నించిన విద్యార్థుల పై దాడులు
డ్రగ్స్ మత్తులో SFI గుండాలు ఏబీవీపీ దివ్యాంగ కార్యకర్త వికాస్ మీద విచక్షణ రహితంగా దాడి చేసి కులం, మతం, ప్రాంతం పేరుతో దుర్భాషలాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో SFI డ్రగ్స్ దందా కొత్తేమి కాదు, ఈ మత్తులో అమాయకపు విద్యార్థుల మీద దాడి చేయడం ABVP HCU శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ SFI డ్రగ్స్ ముఠాను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తుంది.
"పూర్తిగా ప్రభావవంతమైన సంస్కృతిని అభివృద్ధి చేయకుండా దేశభక్తి యొక్క శాశ్వత రూపాన్ని అభివృద్ధి చేయడం సాధ్యం కాదు."
దేశం మరియు సమాజ సేవకు అంకితమైన సంస్థ @RSSorg యొక్క గొప్ప ఆలోచనాపరుడు మరియు వ్యవస్థాపకుడు మరియు మొదటి సరసంఘ్ చాలక్ డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ జీ ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు. దేశాన్ని వ్యవస్థీకృతం చేయడంలో మరియు శక్తివంతం చేయడంలో ఆయన చేసిన సహకారం ఎల్లప్పుడూ మనకు స్ఫూర్తినిస్తుంది.
BREAKING: ABVP National General Secretary Shri @yagywalkya, CWC Member Shubhabrata Adhikary along with many students, including girls activists, arrested by Bengal Police for demanding #Justice4Sandeshkhali in Siliguri.
Karyakartas of #ABVP Vidyanagar in Telangana marked #InternationalWomensDay with #RitumatiAbhiyan, distributed sanitary napkins and hosted awareness camps in Vidyanagar's slum areas.
PRESS Release #Hyderabad: The @SFI_CEC goons are responsible for the gruesome murder of JS Siddharth, a second year student at Pookode Kerala Veterinary and Animal Husbandry University, should be severely punished, @ABVPTelangana demanding #JusticeForSidharth.
The scourge of moral policing and ragging, orchestrated by the SFI-led student union at KVASU, Pookode, Kerala, has tragically claimed the life of Sidharth, a second-year veterinary student.
Sidharth was subjected to relentless harassment for perceived violations of arbitrary rules, succumbing to the mental anguish inflicted by #SFI Goons.
This incident exposes the pervasive and regressive culture of authoritarianism and abuse of power within educational institutions by Left-led organisations who on the one hand slogans for Azadi and on the other hand destroy campus freedom of students.
#JusticeForSidharth
#Justice4Sandeshkhali
సందేశ్ కాళీ సంఘటన నిందితులను ఉరితీయాలి, బాధితులకు న్యాయం చేయాలి.
ఏబీవీపీ పాలమూరు విభాగ్ కన్వీనర్ నరేష్ తేజ
పాలమూరు యూనివర్సిటీ ముందు త్రృణమూల్ కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది