🚨 BIG BREAKING: Bajrang dal members have started arriving at Jantar Mantar.
More than 5 lakh RSS and VHP members are expected to reach Jantar Mantar on OCT 10
Entha anti incumbency unna..enni survey lu opposite ichina…Kutami Power Sharing..Pawan Kalyan CM ani declare chesthe…2024 kanna ekkuva majority lu vasthai kutami ki!
One Sided kodatharu 📌
Ni converted kuttha ni minga....
120+ countries unnay gorrelaki
50+ countries unnay turkollaki
Unna okka Hindu desam meda padi yedustar yenra LK lara....
అరిపించారు సార్...రాజకీయంగా రోజు రోజుకి ఎదుగుతున్న మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది...
"ఇది తిట్టుకునే టైం కాదు ప్రజల అభివృద్ధి చూసే టైం" అని నెత్తుటి పగ ఒంటికి పూసుకుని తిరిగే గడ్డ మీద ప్రజల జీవితాలు మారాలనే మీ మనస్సు కి 🙏🏻
@PawanKalyan ❤️
5.5 Laks జనాలకి దాహం తీర్చిన ప్రాజెక్ట్. ఆ నియోజకవర్గం MLA అసెంబ్లీ కి కూడా పోకుండా నియోజక వర్గాన్ని గాలికి వదిలేసినా పవన్ కళ్యాణ్ 30% పనులతో అటు ఇటుగాకుండా ఉన్న ప్రాజెక్ట్ ని 96% పూర్తి చేసి అక్కడ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ప్రజాసేవ లో రాజకీయం లేదు. opponent నియోజక వర్గం అయినా అభివృద్ధి వారి హక్కు. అలాంటి MLA దొరకడం వారి దురదృష్టం. ఇలాంటి DCM దొరకడం ఆ నియోజక వర్గానికే కాదు రాష్ట్రం అదృష్టం.
@PawanKalyan
ANDHRA PRADESH IS IN SAFE HANDS! ✊
With ₹30,156 crore, this mission will benefit 3.27 crore rural people, with 27.36 lakh new household tap connections.
A HISTORIC investment in water security. A stronger foundation for rural Andhra Pradesh. 👏🫡
Please underline this sentence “తాగు, సాగు నీరు ప్రాజెక్టులు వైయస్ జగన్ హయాంలో దాదాపు పూర్తి అయ్యాయి”.
మీరే దాదాపు అన్నారు అంటే అది దరిదాపులో కూడా పూర్తి అవ్వలేదు అని లెక్క. ఇక్కడే దొరికేశారు.
అరచేతిని అడ్డుపెట్టి సూర్యున్ని ఆపేయడం లాంటిదే, JanaSena Instagram Influencers కి డబ్బులిచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకుండా చేస్తే పవన్ కళ్యాణ్ గారిని పలచన చేసేయొచ్చు అనే ఆలోచన !!
Hon'ble IT Minister @naralokesh garu witnessed it on live ! 😂
#PawanKalyan
#AndhraPradesh