శాతవాహనుల వ౦శాన పుట్టిన వాడు
కాకతీయుల పొతుగడ్డ మెట్టినవాడు
పల్లెలోనే కాదు డిల్లీలొ సైతమ్ము
పెద్దగద్దెలనేలి పేరుకెక్కినవాడు
ఎవడయ్య ఎవడు వాడు
ఇ౦కెవడయ్య తెలుగువాడు
నేల నల్దెసల డెరాలు దాటిన వాడు
అన్ని మూసలలొల్న అట్టె ఒదిగిన వాడు
“ఏ దేశమేగినా ఎ౦దుకాలిడినా”
ఆవకాయ వియోగమసలె సైపని వాడు
ఎవడయ్య ఎవడు వాడు
ఇ౦కెవడయ్య తెలుగువాడు