Ghmc ఆదిభట్ల సర్కిల్ తొర్రూర్ డివిజన్ లో అక్రమార్కుల బరితెగింపు.. Rs. 7కోట్ల విలువైన ప్రజా ప్రయోజనార్థం వదిలేసిన స్థలాన్ని దొంగ పత్రాలతో అమ్మేసే ప్రయత్నం @CommissionrGHMC@GHMCOnline
అడిభట్ల సర్కిల్ లో ఊడ్చే యంత్రం కొను"గోల్ మాల్".. రెండున్నారెళ్ల క్రితం rs. 71లక్షలు గుత్తేదారుకి చెల్లించిన పత్తాలేని యంత్రం.. నిధులు ఏమయ్యాయి? యంత్రం సరఫరా చేయని కాంట్రాక్టర్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదు.? @CommissionrGHMC @Shamshabad89423 @TelanganaCMO
This is the situation of krishna drinking water.. In GHMC adibatla circle, turkahamjal division sri sai homes colony..@HMWSSBOnline@CommissionrGHMC@hmwssbdop
@CommissionrGHMC@GHMCOnline ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులు కూలుస్తున్నా పట్టించుకోని అధికారులు.. వారికే వత్తాసు.
స్టిరాస్తి వెంచరుకు అడ్డుగా ఉందని అడ్డంగా తొలగించారు.
ఇది ghmc ఆదిభట్ల సర్కిల్ తొర్రూర్ డివిజన్ రాగన్నగూడలో జరిగింది.
తుర్కయంజాల్ tulips హోటల్ లో అపరిశుభ్రత, కుళ్ళిన పదార్థాలతో వంటలు, గతంలో తనిఖీల్లోనూ బయటపడ్డ మారని హోటల్ నిర్వాహాకుల తీరు.. మొద్దునిద్రలో food safety wing. @CommissionrGHMC@fssaiindia@FSAIinfo@turkayamjal
Respected madam, i would like to bring this to your notice.. Rs. Crores of public land is being encroached which was already registered on local body.. Turkayamjal muncipality. Kindly take necessary action @ACLB_Rangareddy