ఈ ఉగాది ఉప్పొంగే ఉత్సాహాలతో... చిగురించే సంతోషాలతో
విరబూసే వసంతాలతో ప్రజల జీవితాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి.
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
రంగారెడ్డి జిల్లా- Rangareddy District
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కోర్టు హాల్లో టీ. బీ నివారణ పై సమీక్ష సమావేశం నిర్వహించిన గౌరవ జిల్లా అదనపు కలెక్టర్ @Prateek_JainIAS గారు. క్షయవ్యాధి పరీక్షలు నిర్వహించి, వ్యాధిని నియంత్రించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
@AmoyKumarIAS@arvindkumar_ias
కలెక్టర్ కోర్టు హాల్ లో అల్ ఇండియా సర్వీసెస్ మరియు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయి పర్యటన వివరాలు, అనుభవాలను అధికారులకు సూచించిన గౌరవ జిల్లా అదనపు కలెక్టర్ @Prateek_JainIAS గారు.
అబ్దుల్లాపూర్ మెట్ మండలం, గండి చెరువు గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమ లే అవుట్ పనులను అదేవిధంగా అక్రమ నిర్మాణాలను తనిఖీ చేసిన @Prateek_JainIAS మరియు అధికారులు.
@AmoyKumarIAS@arvindkumar_ias
సామాన్యుడిలా నేలపై కూర్చొని మహిళల సమస్యలు వింటున్న జల్పల్లి మున్సిపల్ కమిషనర్. బయట నుంచి వస్తూ మహిళలు నేలపైన కూర్చోవడం చూసి తాను కూడా నేలపైనే కూర్చోని వారితో కలిసి టీ తాగి, వారి సమస్యల పరిష్కారం కోసం మంత్రి గారితో ఫోన్ లో మాట్లాడిన కమిషనర్. #JalpallyMunicipality@Prateek_JainIAS
భారత ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ కమ్యూనిటీ లెవెల్ ఫెడరేషన్ అవార్డు సొంతం చేసుకున్న రంగారెడ్డి జిల్లా. కేంద్రమంత్రి శ్రీ గ్రిరాజ్ సింగ్ గారు అవార్డును అందజేయడం జరిగింది. రాష్ట్రంలో కేవలం రెండు అవార్డులు మాత్రమే రావడం అందులో ఒకటి రంగారెడ్డి జిల్లాకు రావడం గర్వకారణం.
భారత ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ కమ్యూనిటీ లెవెల్ ఫెడరేషన్ అవార్డు సొంతం చేసుకున్న రంగారెడ్డి జిల్లా. కేంద్రమంత్రి శ్రీ గ్రిరాజ్ సింగ్ గారు అవార్డును అందజేయడం జరిగింది. రాష్ట్రంలో కేవలం రెండు అవార్డులు మాత్రమే రావడం అందులో ఒకటి రంగారెడ్డి జిల్లాకు రావడం గర్వకారణం.
శరణ్య డెవలప్మెంట్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నేడు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా పారిశుధ్య కార్మికులతో కేక్ కట్ చేయించడం జరిగింది.