తెలంగాణ అధికార ప్రతిపక్ష పార్టీ ల మాట ల దాడితో ప్రజలకు మాత్రం విస్తు పోయే వాస్తవాలు తెలుస్తున్నాయి. అధికార ప్రతి పక్ష పార్టీ లు ప్రజల సమస్యలు గాలికి వదిలేసి ఒక పార్టీ పై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమం లో గత పది సంవత్సరాలు కేసీఆర్ కుటుంబం అక్రమ ఆస్తులు సంపాదిస్తే, ప్రస్తుతం రేవంత్ రెడ్డి @revanth_anumula గారు మరియు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుత మంత్రుల కుటుంబ ఆస్తులు అమాంతం పెరిగిపోయాయని. ఈ మధ్య @KTRBRS గారిని ప్రశ్నిస్తే కొన్ని పైసలు ఉండే హోటల్ పెట్టిన, ఫోకస్ పెట్టలే పెడితే ఇంకో పది హోటల్ లు అవుతుండే అని అన్నారు, ఒక పక్క KCR గారు వ్యవసాయం చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి కుటుంబం కూడా ఆసుపత్రులు రియల్ ఎస్టేట్ లు అంటూ ఎక్కడా చూసినా ప్రారంభోత్సవంల��� వారే కనిపిస్తున్నారు. వాస్తవానికి అధికార ప్రతి పక్ష పార్టీ నేతలు ఎన్ని చెప్పినా అది అక్రమ సంపాదన అనేది ఎవరు కాదనేని నిజం.
అక్రమ సంపాదన అనగానే మీడియా ప్రశ్నిస్తుంది, ప్రశ్నించాలి కూడా, అయితే రాష్ట్రం లో ప్రభుత్వాలు మారినా మీడియా పట్ల ప్రశ్నిస్తున్న వారి పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు మాత్రం మారడం లేదు ఆది @BRSparty ప్రభుత్వమైనా @INCIndia @INCTelangana ప్రభుత్వమైనా అరెస్ట్ లు చేయించడం, దాడులు చేయించడం మాత్రం మారడం లేదు.ఎవరు ప్రశ్నించినా జవాబుదారీ తనం తో మీరు నిజ నిరూపణ చేసుకోవాలి కానీ ప్రజా స్వామ్యాన్ని కాపాడాల్సిన తమరే ప్రజాస్వామ్యం ను ఖూనీ చేయడం తగదు.
@JanaSenaParty @JSPTelangana @itsRamTalluri @PawanKalyan @JSPshankargoud
@ShivPShukla_Gov
#DemocraykilledinTelangana #freedomofspeech #illegalincome #Politicalleadersshouldbeaccountableforpublic
రాష్ట్రం లో ఎల్‌నినో కారణంగా ఈ సంవత్సరం కావలసినంత వర్షపాతం నమోదు కాలేదు, ఒక పక్క భూగర్భజలాలు మొత్తం ఎండిపోతున్నాయి, చిన్న చిన్న కుటుంబ అవసరాలకే నీరు సరిపోవడం లేదు, ఈ సారి వేసవి కాలం పంట కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటే వ్యవసాయానికి నీరు ఎలా సమకూర్చుకోవాలి, ఏ ర���ష్ట్రం నుండి ఏ ప్రాజెక్ట్ ద్వారా తెప్పించాలి అనే ఆలోచల చేయాల్సింది పోయి లిక్కర్ ఉత్పత్తికి మాత్రం ఎత్తి పరిస్థితుల్లో నీటి కొరతను రానివ్వం అని చెప్పడం చూస్తుంటే రైతుల పట్ల మరియు వ్యవసాయ ఆధారిత కుటుంబాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కు ఉన్న చిత్త శుద్ధి ఏమిటి అనేది తేటతెల్లం అవుతుంది. ప్రభుత్వం @revanth_anumula @TelanganaCMO ఇప్పటికైనా వ్యవసాయ అవసరాలకు కావాల్సిన నీటిని సమకూర్చడానికి తగు ప్రణాళిక���ు రచించాలి.
@JanaSenaParty @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @PawanKalyan @JSPShatagniTeam
#Elnino #WaterforAgriculture #Savefarmers #FarmersneedwaterandMSP
జేఎన్టీయూలో మహిళా ప్రొఫెసర్లపై వీసీ చేసిన దాడిపై సమగ్ర విచారణ జరపాలి. ఇదే కాదు, గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయించడం, ప్రొఫెసర్లతో ర్యాలీలు కూడా చేయించిన అంశాలపై విచారణ జరపాలి.@gadwalvijayainc జేఎన్టీయూ వీసీపై కఠిన చర్యలు తీసుకుని, అతనిని వీసీ పదవి నుంచి తొలగించాలి
@sharadanerella madam, who is he to decide what a woman should do r not. This is not the 1st time. Regularly TKK reddy spoken an objectionabke language with woman madam. He can't even care about Daliths&Tribals& even in past he scolded Retired Army Employees with vulgar language.
హైద్రాబాద్ నగరానికి విదేశాలలోని ప్రముఖ విశ్వ విద్యాలయాలు రావాలి, Knowledge Transfer జరగాలి. అమెరికా లాంటి దేశం లో నీ ప్రభుత్వ విశ్వ విద్యాలయం Kolaraado Denver University Hyderabad కు రావడం పట్ల గౌరవ ముఖ్యమంత్రి @revanth_anumula గారిని తెలంగాణ ప్రభుత్వం ను అభినందించాల్సిందే, అయితే రాష్ట్రం లో ఉన్న ప్రభుత్వ విశ్వ విద్యాలయాలు మాత్రం అంపశయ్య పై ఉన్నాయి, నియామకాలు లేవు, ప్రభుత్వం నిధులు ఇవ్వదు, పట్టించుకోడానికి పూర్తి స్థాయి విద్యా శాఖమంత్రి లేక విద్యారంగం పూర్తిగా విచ్చిన్నమైంది.
గురుకులాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఫీజులు కట్టాలని పాఠశాలల యాజమాన్యాల వేధింపులు, అనుమతులు లేకుండా పాతుకుపోయిన కార్పొరేట్ కళాశాలలు, నిబంధనలకు అనుగుణంగా జీతాలివ్వని యాజమాన్యాలు, వీ ��ీ పదవీ కాలాన్ని విశ్రాంతి తీసుకోవడానికే వినియోగించుకుంటున్న కొంత మంది వీ సీ లు, మరి ఈ పరిస్థితులను చక్కబెట్టాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి గారు విద్యారంగం పై సవతి తల్లి ప్రేమ చూపినట్లుగానే ఉంది.
యుద్ధ ప్రాతిపదికన ఒక విద్యా శాఖ మంత్రి నీ నియమించి విద్యా రంగాన్ని కాపాడాలి. ప్రభుత్వ విద్యా వ్యవస్థలను బలోపేతం చేయాలి. @JSPTelangana @JanaSenaParty @itsRamTalluri @JSPshankargoud @PawanKalyan @TSEduDept
ఎర్రవల్లి భూములను సర్వే చేయాల్సిందే, అయితే విచారణ చేసి కమిటీ నివేదికను సైతం బహిర్గతం చేయాలి. ఆ నివేదిక ఎవరిదో వ్యక్తిగత ఆస్తి లాగా రేవంత్ రెడ్డి @revanth_anumula గారు దాచిపెట్టడం అనేక అనుమానాలకు తావిస్తుంది.
గతం లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూలేశ్వరం అని, @BRSparty కి ATM లాగా ఉపయోగపడింది అని ఏద్దేవా చేసినా నేటికి కాళేశ్వరం అవినీతిపై జరిగిన విచారణ నివేదిక ను బహిర్గతం చేయలేదు.
అమర వీరుల కాలనీ కట్టడానికి రాష్ట్రం లో స్థలం లేదు అన్నట్లుగా ఆ 45 ఎకరాలలోనే కట్టిస్తా అని ప్రజలను మభ్యపెట్టడం ప్రభుత్వానికి తగదు. ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే సత్వర�� గా ఎరవెల్లి భూమిల విచారణ పూర్తి చేసి నివేదిక ను బహిర్గతం చేయాలి. మరియు మలి దశ ఉద్యమానికి ఊపిరి పోసిన శ్రీకాంతాచారి అమరుడైన LB Nagar పరిసరాల్లో అమరవీరుల కాలనీ నీ నిర్మించి దానికి తెలంగాణమలిదశ అమరవీరుడు శ్రీకాంత చారి కాలనీ గా నామకరణం చేయాలి.
@JSPTelangana @ProfKodandaram @itsRamTalluri @JSPshankargoud @PawanKalyan
#Telangana #StudentsMovement #Martyrs #amaraveerulu #gunpark
అయ్యా మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్రంలో మీ @INCIndia పార్టీ అధికారం లో ఉంది, ముఖ్యమంత్రి @revanth_anumula గారి పై అగ్ర వర్ణాలకు సంబంధించిన మంత్రులు శాసన సభ సభ్యులు ముఖ్యమంత్ర�� నీ విమర్శిస్తే చర్యలు లేవు కానీ కేవలం ఒక బీ సి మహిళా మంత్రి @iamkondasurekha గారి కూతురు కొన్ని వ్యాఖ్యలు చేస్తే, తన కూతురు మాట్లాడిన మాటలకు, బదులుగా బీసీ మహిళా మంత్రి కొండా సురేఖ గారి పై చర్యలు తీసుకున్నారు. బీసీ సామాజిక వర్గం కి చెందిన మహిళా మంత్రిని బర్తరఫ్ చేస్తే నోరు మెదపని మీ మాటలు తెలంగాణ రాష్ట్రంలోని బీసీ ప్రజానీకం నమ్మే పరిస్థితిలో లేరు. బీ సి కులస్థుల ఆత్మగౌరవం కాపాడని మీరు బి సి ముఖ్యమంత్రి నీ చేస్తా అంటే ఎవరు నమ్మేది. రానున్న గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలలో గ్రాడ్యుయేట్ లు అంతా జనసేన కి పట్టం కట్టి సామాజిక తెలంగాణ కు శ్రీకారం చుట్టబోతున్నారు, ఆ దిశగా రాష్ట్రం లోని బీసీ ప్రజానికమే పని చేస్తుంది.
@JSPTelangana @JanaSenaParty @itsRamTalluri @JSPshankargoud @PawanKalyan @drgsrao
#pawankalyan #saamajikatelangana #selfrespect
నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో డా. మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో, G. రమేష్ గౌడ్, యాసంనేని అజయ్ కృష్ణ గారి సమన్వయంతో కూసుమంచిలోని SR కళ్యాణ మండపంలో సన్నాహక సమావేశం విజయవంతంగా జరిగింది.
గడల శ్రీనివాస్ గారి విజయమే లక్ష్యంగా పట్టభద్రుల ఓటరు నమోదు, మండలాల వారీగా బాధ్యతలపై నాయకులు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో గంజీ ఉదయ్ కుమార్, నరేష్, స్రవంత్, కన్నా భూక్యా రాజేంద్ర ప్రసాద్, అజ్మీరా బాలరాజు, హనుమంత్, మౌనిక, సాయి కృష్ణ, బద్రి, నాగరాజు, సుదర్శన్, జెంజిపోగుల ప్రవీణ్, కేశవరావు, హరినాయక్, రాజేష్, వలవల శివ, గోపి రాజ్‌తో పాటు వీరమహిళలు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#MLCElections #JanaSenaTelangana #JSPForTelangana
కేంద్ర పథకాలు, awards, certifications
Forest Development Corporation
AP-GREEN
పని చేసే ఒక్క అవకాశాన్ని కూడా వదలట్లేదు @PawanKalyan గారు 👏👏
'Nagar Van Yojana' ని కూడా ఇంత serious గా implement చేయడం super అసలు
ఇంక, గిరిజన ప్రాంతాల పైన ఆయనకున్న partiality తెల్సిందే
పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్ధి ను చేస్తాం అని కేవలం మాటలకే పరిమితం అవకుండా, ప్రభుత్వం నుంయేపాటు చేశాక ఆచరణలో సైతం @PawanKalyan గారి ఆశయాలకు అనుగుణంగా ప్రజలు మరియు పరిశ్రమల భాగస్వామ్యం తో చేయడం నిజంగా జనసైనికులు అందరూ గర్వించదగ్గ పరిణామం. @NagaBabuOffl
చెరువుల పునరుద్ధరణతో పాటు, చెరువుల చు��్టూ వాకింగ్ ట్రాక్ లను, సైక్లింగ్ ట్రాక్ లను, యాక్టివిటీ సెంటర్ లను పరిశ్రమల CSR నిధులతో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది, యాక్టివిటీ సెంటర్స్ లలో ప్రజలకు వివిధ అంశాలపై సెలవు రోజుల్లో అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహించగళం. పర్యావరణ పరిరక్షణలో పరిశ్రమల భాగస్వామ్యం తో మంచి ఫలితాలను పొందగలం. @Comm_HYDRAA @RanganathAV1 @JSPTelangana
#Resorationofpondsleadstodevelopment #Ponds #improvementofGroundwater #Pondsshouldbefreefromillegalseizures
కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం అని ప్రగల్భాలు పలికి 24 గంటల కరెంట్ దేవుడెరుగు కానీ వ్యవసాయ అవసరాలకు సరిపడా కరెంట్ ఇచ్చింది లేదు. వర్షాలు లేక రైతుల పంటలు ఎండిపోతుంటే, ఉన్న నీటి తో పంట ను కాపాడుకుందా�� అంటే కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఉండదు. మరొక పక్క ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల పై ఆర్థిక భారం మోపే చర్యలకు శ్రీకారం చుట్టారు. ఒక్కో యూనిట్ కి 50 పైసలు అంటే మళ్ళీ కనీసం నెలక కుటుంబం పై 300 నుండి 500 రూపాయిల వరకు ఆర్థిక భారం పడుతుంది.
రైతులు వర్షాలు లేక, వ్యవసాయ కూలీలు పనులు దొరక్క, నగరం లోనీ రోజు వారీ కూలీలు ఉపాధి దొరకక, నిత్యావసర సరుకులు ధరలు పెరిగి తమ బతుకు బండి ను లాగడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ ట్రూ అప్ ఛార్జీ లు మరొక భారం. కావున ప్రజలపై మరింత భారం పడకుండా ఆ ట్రూ అప్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. మరియు ముఖ్యమంత్రి @revanth_anumula గారు సంబంధిత శాఖ మంత్రి @Bhatti_Mallu గారు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు @Tummala_INC గారు రాష్ట్రం లో నెలకొన్న పరిణామాలుపై అధికారులతో చర్చించి రైతులకు వ్యవసాయ అవసరాలకు సరిపడా కరెంట్ ను ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని మరియు ట్రూ అప్ ఛార్జీ లె కాదు మరే రకమైన ఆర్థిక భారం ప్రజలపై మోపకుండా చర్యలు తీసుకోవాలి. @TelanganaCMO
#Farmers need resources instead of sympathy
#24hoursfreeelectricity #Financialburdenonfarmers #trueupchargesshouldbepaidbygovernment #isthisPraajaPaalana
తెలంగాణ రాష్ట్రంలో సైతం @revanth_anumula గారు మరియు తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఈ ECO Tourism ను ఆదిలాబాద్ వైపు మరియు వరంగల్ లోని మేడారం వైపు మరియు మెదక్ నర్సాపూర్ వైపు వికారాబాద్ అనంతగిరి హిల్స్ ��ైపు అభివృద్ధి చేయడానికి అపార సదుపాయాలు ఉన్నందున ప్రభుత్వం చొరవ చూపాలి.