శంకరవిలాస్ బ్రిడ్జి మంజూరు ద్వారా మూడు దశాబ్దాల గుంటూరు ప్రాంత ప్రజల కల సాకారం చేయగలిగినందుకు గర్వంగా ఉంది. సీఎం చంద్రబాబు గారి ఆధ్వర్యంలో అనేక సార్లు కేంద్రంతో చర్చించి, పట్టుబట్టి మరీ ఈ ప్రాజెక్టు సాధించాం.
ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపిన కేంద్ర ప్రభుత్వ పెద్దలకు, త్వరితగతిన డీపీఆర్ లు సిద్ధం చేసి సహకరించిన అధికారులకు నా ధన్యవాదాలు. సమష్టి కృషితో కేవలం మూడు నెలల్లో సాధించిన ఈ విజయం గుంటూరు ప్రజలకు అంకితం.
#pemmasani #guntur