ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పే రివిజన్ కమిటీని (పీఆర్సీ) ఏర్పాటు చేయడం, 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభపరిణామం. సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
9 ఏళ్లలో రెండు పిఆర్సీలు ఇవ్వడంతో పాటు, శాసనసభలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ మూడో పిఆర్సీని నియమించి, తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు.
మహిళా బిల్లు ఓటింగ్ లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పాల్గొనలేదని ఒప్పుకొని వేసిన ట్వీట్ ను ఈరోజు డిలీట్ చేసిన కాంగ్రెస్ పార్టీ...
రేపు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రం నుండే డిలీట్ చేస్తారు.
#SayNoToScamgress
మహిళ రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీ వేదికగా గర్జించి, దేశ రాజకీయ పార్టీలలో కదలిక తెచ్చి నిన్న కేంద్ర కేబినేట్ ఆమోదం పొంది,నేడు లోక్ సభలో ఆమోదించిన సందర్బంగా పోరాట యోధురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్క గారిని కలిసి శుభాకాంక్షలు @RaoKavitha