“Surya was my daughter’s classmate. He was brutally killed right outside his school.”
During the heated debate, Hindu community members lashed out, demanding to know why Hindus are always the casualties whenever violence breaks out during Holi or Eid.
@Anurragmishra
"ఢిల్లీలో మన ప్రధాని మోదీ గారిని కలిసినప్పుడు..పెద్ది సినిమా కథ గురించి మోదీ గారు నన్ను అడిగారు. ఇది భారత దేశ గ్రామాలకు సాధికారత చేకూర్చే "వికసిత్ భారత్" అంశానికి దగ్గరగా ఉండే కథ అని నేను ఆయనతో చెప్పాను"
ప్రధాని శ్రీ @narendramodi గారితో పెద్ది సినిమా గురించి జరిగిన సంభాషణను సినిమా హీరో శ్రీ @AlwaysRamCharan గారు గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమం కేవలం ఒక ప్రసంగంలా కాకుండా, దేశంలోని మూలమూలల్లో ఉన్న సామాన్య ప్రజల విజయ గాథలను, వారి ప్రతిభను మరియు వారు చేస్తున్న సామాజిక సేవలను వెలుగులోకి తెచ్చే ఒక గొప్ప వేదికగా మారింది.
మల్కాజిగిరి లోక్ సభ సభ్యులు శ్రీ @Eatala_Rajender గారిపై అసత్య ప్రచారం చేస్తున్నారు. దీన్ని బిజెపి ఖండిస్తుంది. బిజెపి ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలా చ��స్తున్నారు.
-శ్రీ @N_RamchanderRao గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు
2 కోట్లు-3 కోట్లు కాదు, 2 రూపాయలు కూడా ఇయ్యను, ప్రజా ప్రతినిధుల్ని కొనుక్కోను!!
ప్రజా క్షేత్రంలో నిలిచినం, గెలిచినం !!
We earned the people’s mandate through trust and conviction. The rest is arithmetic.. Horse-trading is not my path !
భైంసాలో బీజేపీ చారిత్రాత్మక విజయం!
నిర్మల్ జిల్లా- భైంసా మున్సిపాలిటీ నూతన ఛైర్మన్గా ఎన్నికైన శ్రీ తుమొల్ల దత్తాత్రి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో భైంసా పట్టణం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షిస్తున్నాము.
#WATCH | Nizamabad, Telangana | BJP MP Arvind Dharmapuri says, "All three Opposition parties allied and won the mayor election by merely three votes... I vow to the people of Nizamabad town that their Mayor's term here would not be completed. Before their term completes, we will have a BJP Mayor and Deputy Mayor here."
CM, three cabinet ministers, the MLAs from Karimnagar district, and the BRS all attempted to prevent the BJP from securing the Mayor and Deputy Mayor positions in Karimnagar, but their efforts failed due to @bandisanjay_bjp anna 💥🔥🚩