అండగా ఉంటాం అధైర్య పడకండి!
ఆత్మహత్యాయత్నానికి యత్నించిన శివను ఆసుపత్రిలో పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది.
వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాను.
అధికారంలో ఉన్నా.. లేకపోయినా ప్రజల కష్టాల్లో ��ోడుగా నిలబడటమే మా బాధ్యత.
రేవంత్ రెడ్డి పరిస్థితి ఢిల్లీలో దారుణంగా ఉంది
ప్రియాంక గాంధీ దగ్గరికి పోతే ముఖ్యమంత్రి అని కూడా
చూడకుండా రేవంత్ రెడ్డిని నెట్టేస్తున్నారు
బండి సంజయ్ బౌన్సర్ లెక్క మారిండు
అమిత్ షా నడుస్తుంటే ముందు పోయి
అందరినీ పక్కకు జరుపుతున్నడు
తెలంగాణ ప్రజల ఇజ్జత్ తీయకు బండి,
నువ్వు కేంద్రమంత్రివి అని మర్చిపోకు
అమిత్ షా వచ్చి చేతులు ఊపుకుంటూ నడిచి వెళ్లా���ు తప్ప మనకు ఏం ఇచ్చాడు?
– KTR
కాంగ్రెస్ ప్రభుత్వం���ో ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిస్థితి పశువుల కొట్టం కన్నా అధ్వాన్నంగా తయారైంది.
రేవంత్ రెడ్డి మాట్లాడితే నేను చైనా, సింగపూర్, జపాన్‌లతో పోటీ పడుతున్నానని భారీ డైలాగ్స్ కొడుతున్నాడు.
కానీ.. మెడికల్ కాలేజీల దుస్థితి చూస్తే నేపాల్, శ్రీలంకలతో పోటీ పడుతున్నట్టు కనిపిస్తోంది.
- మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు🔥
రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 17..
రైతులకు 24 గంటల ఉచిత కరెంటుకు వేసిన ఉరితాడు!
కాంగ్రెస్ ప్రభుత్వ చేతకాని పాలన వల్లే రైతులు మళ్లీ పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లే దుస్థి���ి వచ్చింది.
ఇందువాసీ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కూలీల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి.. క్షతగాత్రులకు మెరుగైన ఉచిత వైద్యంతో పాటు పరిహారం అందించాలి.
- మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు
గద్వాల నియోజకవర్గం గట్టు మండలం ఇందువాసి గ్రా��ంలో ఇటీవల ఉపాధి కోసం కర్ణాటకకు వలస వెళ్లి, యాదగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వలసకూలీల కుటుంబాలను, తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish పరామర్శించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇందువాసి గ్రామానికి చేరుకున్న హరీశ్ రావు గారు.. మరణించిన ఏసేపు, నాగన్న కుటుంబ సభ్యులను ఓదార్చి, బీఆర్ఎస్ పార్టీ తరపున వారికి తక్షణ ఆర్థిక సాయం అందజేశారు.
ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు, కాళ్లు చేతులు విరిగి నడుము ఫ్రాక్చర్ అయిన క్షతగాత్రులకు పార్టీ అండగా ఉంటుందని ��ైర్యం చెప్పారు.
ఈ పర్యటనలో హరీశ్ రావు వెంట మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే విజయుడు గారు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు, చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, స్థానిక సీనియర్ నాయకులు హన్మంతు నాయుడు గారు, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు ఊరికే పోదు @revanth_anumula !
హక్కుగా రావ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రోడ్లెక్కి పోరాటం చేయాలా?
రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల ఎందుకు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు?
@TelanganaCMO@Bhatti_Mallu
1983 లో ఎన్టీఆర్ గారు సిద్దిపేటకు వస్తే.. కేసీఆర్ గారు మాకు సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి దరఖాస్తును ఇచ్చారు.
ఏ చేత్తోనైతే ఎన్టీఆర్ గారికి దరఖాస్తు ఇచ్చారో.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అదే చేత్తో సంతకం పెట్టి కేసీఆర్ గారు సిద్దిపేట జిల్లాను ఏ���్పాటు చేశారు.
#SiddipetAt10
#10YearsOfSiddipetDistrict
@BRSHarish
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి స్వపరిపాలనను అందించిన కేసీఆర్ గారు, జిల్లాలను పునర్వ్యవస్థీకరించి సుపరిపాలను అందించారు.
10 జిల్లాలను 33 జిల్లాలు చేయడం ద్వారా అధికార వికేంద్రీకరణ జరిపి, ప్రజల ముంగిటికే పాలన తీసుకొచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం.
కొన్ని దశాబ్దాలుగా ఆయా ప్రాంతాల ప్రజలకు ఉన్న ఆకాంక్షలను నెరవేరుస్తూ... కొత్త ���ిల్లాలను ఏర్పాటు చేయడమే కాదు, ఆ ప్రాంత విశిష్ఠత ఉట్టిపడేలా జిల్లాలకు నామకరణం చేశాడు.
జిల్లా కేంద్రాలకు వెళ్లేందుకు గతంలో 100–150 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి మారి, నేడు జిల్లా కేంద్రాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
తెలంగాణలోని నలుమూలల ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభమయ్యాయి, వైద్య, విద్యా సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత వచ్చింది, గడపగడపకు సంక్షేమం అందింది.
నూతన జిల్లాలు ఏర్పడి పదేళ్లు నిండిన సందర్భంగా... తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు.
జై తెలంగాణ!
కాంగ్రస్ పాలనలో కరెంటు కోసం రైతులు కాళ్ళు మొక్కుతున్న దుస్థితి..
వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయాలని అధికారుల కాళ్లపై పడ్డ రైతు
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట (మం) గవ్వలపల్లి గ్రామంలో ఘటన
ఆందోళన చేస్తున్న రైతుల దగ్గరకు వచ్చిన విద్యుత్ అధికారులు AD మోహన్ బాబు, AE దినకర్
రైతులతో మాట్లాడుతుండగా వ్యవసాయానికి 18 గంటల కరెంట్ అయినా ఇవ్వాలని కాళ్లపై పడి వేడుకున్న రైతు
రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి @BRSHarish సవాల్ 🔥
కేసీఆర్ గారి వద్ద దళితుల భూములు లేవని తేలితే కాంగ్రెస్ నాయకులు రాజీనామా చేస్తారా?
ఒకవేళ ఉంటే మేమంతా రాజీనామా చేయడానికి సిద్ధం.
నీకు గొయ్యి నువ్వే తవ్వుకున్నావ్ రేవంత్!
నీ పచ్చ కుక్కలను, పత్రికలను, ఛానళ్లను పెట్టుకొని ఎన్ని "డైవర్షన్ డ్రామాలు" ఆడినా ఇగ ఫలితం లేదు.
ఎర్రవల్లిలో దళిత రైతన్నలే నీకు, నీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు.
నువ్వెంత పెద్ద అబద్ధాలకోరువో.. ఈ మూడేళ్లలోనే ప్రజలందరికీ అర్థమైపోయింది రేవంత్!
కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు..
కాంగ్రెస్ అంటేనే రైతుల కన్నీళ్లు..
నాడు బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో కరెంట్ పోతదేమో అన్న ముచ్చటే లేకుండే..
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, పాలన చేసుడు చేతగాక ఇష్టారాజ్యంగా విధిస్తున్న కరెంటు కోతలతో తెలంగాణ రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
నల్గొండ జిల్లా, తిప్పర్తి మండలం, నూకలవారి గూడెంకు చెందిన రైతు నూకల అంజయ్య పడుతున్న కష్టం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం.
భూగర్భ జలాలు అడుగంటి తనకు ఉన్న నాలుగు బోర్లలో మూడు ఎండ��పోయినా.. ఉన్న ఒక్క బోరుతోనే వరి పంటను కాపాడుకుందామనుకున్నాడు ఆ అన్నదాత. కానీ, ప్రభుత్వం విధిస్తున్న పగటిపూట కరెంటు కోతలతో బోరు నడవక, పొట్ట దశకు వచ్చిన వరి పంట కళ్లెదుటే ఎండిపోతోంది. ఇప్పటికే ఎకరంన్నర పంట మాడిపోయింది.
మిగిలిన పంటనైనా కాపాడుకోవడానికి ఆ రైతన్న గత 10 రోజులుగా ట్రాక్టర్ ఇంజిన్‌కు డైనమోతో బోరు నడుపుతున్నాడు. డైనమోకు నెలకు రూ. 30 వేల అద్దెతో పాటు ప్రతిరోజూ ట్రాక్టర్ డీజిల్‌కు రూ. 1,500 అదనంగా ఖర్చు పెడుతూ అప్పుల పాలవుతున్నాడు. మరో 45 రోజులు ఇలా నీటి తడులు అందిస్తే గానీ పంట చేతికి రాని దయనీయ దుస్థితిలో ఆ అన్నదాత ఉన్నాడు.
కేసీఆర్ గారి పాలనలో 24 గంటల నాణ్యమైన కరెంటుతో వ్యవసాయం పండుగలా సాగితే.. ఇపుడు కాంగ్రెస్ చేతకానితనానికి రైతులు మళ్లీ డీజిల్ మోటార్లు, డైనమోలు పట్టుకుని కన్నీళ్లు పెడుతున్నారు.
ప్రతిపక్షాలపై రాజకీయ కక్షసాధింపులు, డైవర్షన్ పాలిటిక్స్ మీద రేవంత్ సర్కారుకు ఉన్న శ్రద్ధ.. పాపం అప్పుల పాలవుతున్న రైతులకు కరెంట్ ఇవ్వడం మీద లేదు.
@revanth_anumula ఇప్పటికైనా బురద రాజకీయాలు పక్కనపెట్టి, చేతికొచ్చిన రైతుల పంటలు కాపాడేందుకు వెంటనే నిరంతర విద్యుత్ అందించాలి.
#CongressFailedTelangana
Central Water Commission (CWC), GWDT పరిశీలించకుండా బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేది లేదని కేంద్ర పర���యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పడాన్ని స��వాగతిస్తున్నాం.
ఇది @BRSparty పోరాటం విజయం. తెలంగాణ ప్రజల విజయం.
బనకచర్ల పేరిట తెలంగాణ గోదావరి జలాలను అక్రమంగా తరలించుకుపోయే ఏపీ కుట్రలకు ఇది చెంపపెట్టు.
తెలంగాణ నీటి హక్కులకు అన్యాయం చేసే విధంగా రూపొందించిన బనకచర్ల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిలిపివేసే వరకు బిఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం.
జై తెలంగాణ
#BRSWithTelangana