Yhis is how students were beaten by the police in Telangana. Their only mistake was demanding their rights from the Congress govt.
Those who were outraged by the NEET paper leak and made it a national issue won’t say a word about this. Neither Pappu nor his spokespeople, @ravishndtv or @sardesairajdeep, will speak on it.
@MC_Madhira Hi sir, please take action regarding Municipality water in Sundaraiah Nagar.. They are releasing water over time for almost 3-4 hours. Today from 11 AM to till now the tap is running. So kindly take action on them. Thank you sir.
2018లో TSPSC డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సెలెక్ట్ అయినా మాకు అప్పాయింట్మెంట్ ఇవ్వకుండా, ఇంటర్నల్ నోటిఫికేషన్ ద్వారా దొడ్డి దారిన భర్తీకి పూనుకున్న TSRTC & ప్రభుత్వం. 5 ఏళ్ల నుండి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాం, న్యాయం చేయండి @BRSHarish@KTRBRS@puvvada_ajay@RaoKavitha 🙏🙏🙏
మా గోడు వినండి సారు @tsrtcmdoffice @KTRoffice @Govardhan_MLA @PROTSRTC @BRSHarish@puvvada_ajay నాలుగేళ్ల నుండి ఉద్యోగం వస్తదని ఎదురు చూస్తూనే ఉన్నాం. ఆర్థికంగా,మానసికంగా చాలా కోల్పోయాము. ఇంకెంత కాలం మమ్మల్ని వేచి ఉంచుతారు. మా వల్ల అవ్వట్లే సారు. దయచేసి మా జాబ్ మాకివ్వండి.🙏🙏 🙏
@INCTelangana Please raise our issue 🙏🙏 They are escaping in giving joining orders to us also.. we are waiting from 3 years Sir.. We tweeted so many tweets.. but no reply..
@KTRTRS#AskKTR sir we know u don't give reply to us because u people wasted our service of 3 years atleast now involve in this issue our joining letters
#AskKTR అయ్యా #askktr@KTRTRS@trsharish @tsrtcmdoffice గారు, 2018 లో జరిగిన RTC Jr asst పరీక్షలో ఎంపికైన మాకు జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వాలంటే పలురకాల కారణాలు చెప్పారు, కానీ కారుణ్య ని��ామకాలకు మాత్రం మీకు ఎటువంటి అడ్డంకి లేదు. వాళ్ళతో పాటు మాకు కూడా జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వండి..
అయ్యా @KTRTRS @tsrtcmdoffice @puvvada_ajay గారు, మా మీద ఎందుకు ఇంత కక్ష్య కట్టారు సారు. మేం ఏం పాపం చేశామని మమ్మల్ని ఇలా సాధిస్తున్నారు. మా ఉద్యోగాల కోసం మేము, మా కుటుంబాలు 3 yrs నుండి wait చేస్తున్నాం.. మాకు న్యాయం చేయండి సారు
Dear sir @tsrtcmdoffice @KTRTRS @Govardhan_MLA @puvvada_ajay
Plz issue our call letters, it's been 3 years nd still we r waiting for our jobs... It's not good to keep waiting us sir.. we r struggling alot, try to understand..
దయచేసి మా గోడు కూడా అర్థం చేసుకోండి సార్..🙏🙏🙏🙏
అయ్యా @tsrtcmdoffice గారు, మేము ఉద్యోగాలకు ఎంపిక అయ్యి మా ఉద్యోగాల కోసం 3 years నుండి wait చేస్తున్నాం. ప్రభుత్వానికి గానీ సంస్థకి గానీ మేము వ్యతిరేకం కాదు. 72 మంది ఉద్యోగార్థులకు ప్రస్తుతం 10-15 మంది మాత్రమే ఉన్నాం. మా మీద దయ ఉంచి మా బాధ అర్థం చేసుకొని మా ఉ���్యోగాలు మాకు ఇవ్వగలరు